Skip to main content

యాసిడ్‌తో చర్మం కాలుతుందేం?


ప్రశ్న: శరీరంపై యాసిడ్‌(ఆమ్లం) పడితే చర్మం కాలుతుంది. ఎందుకని?
దాదాపు అన్ని ఇనార్గానిక్‌ ఆమ్లాలు ప్రమాదకరమైనవే. ఎందుకంటే వాటిని నిర్జీవ పదార్థాల నుంచి తయారు చేస్తారు.
హైడ్రోక్లోరికామ్లం, సల్ఫ్యూరికామ్లం, నత్రికామ్లంలు ఈ కోవకు చెందినవే. ఆర్గానిక్‌ ఆమ్లాలైన ఎసిటికామ్లం, సిట్రికామ్లం వంటివి సహజంగా లభిస్తాయి. ఇవి బలహీనమైన ఆమ్లాలు.
ప్రమాదకరమైన ఆమ్లం శరీర చర్మంపై పడగానే అది శరీర చర్మం దగ్గర ఉన్న కణాల్లోని నీటిని పీల్చుకుంటుంది. ఈ ప్రక్రియలో బోలెడంత ఉష్ణం విడుదల అవుతుంది. ఈ ఉష్ణం చర్మం దగ్గరున్న అనేక జీవకణాలను చంపేస్తుంది. దీంతో చర్మం కాలుతుంది.

పరిశ్రమల్లో ఆమ్లాలతో పనిచేసే వారు ప్రత్యేకమైన దుస్తులు, మాస్కులు ధరిస్తారు. ప్రయోగశాలల్లో ఆమ్లాలతో ప్రయోగాలు చేసే విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొర పాటున ఆమ్లం చేతిపై పడితే ఆ ప్రదేశాన్ని నీటితో  దాదాపు 5 నిమిషాలు కడుక్కోవాలి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని సోడా ద్రావణంతో కూడా కడుక్కోవాలి.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺