1.భారత దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిలో అనధికార సభ్యులు ?
జాతీయ అభివృద్ధి మండలి
2.మొదటి అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ను ఎవరు అధ్యక్షత వహించారు?
లాలా లజపతిరాయ్
3.బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్ను ఎవరు నియమించారు?
కోర్ట్ ఆఫ్ డైరెక్టర్
4.ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాలో ప్రతి సంవత్సరం అధికారికంగా ప్రచురించేది ఎవరు ?
ఆర్థిక మంత్రిత్వ శాఖ
5.ప్రధానమంత్రి ఏ సంస్థకు అధ్యక్షుడు ?
ప్రణాళికా సంఘం ,జాతీయ అభివృద్ధి మండలి , అంతర్రాష్ట్ర మండలి
6.పార్లమెంటు బడ్జెట్ ను ఎప్పుడు ప్రవేశపెడతారు?
ఫిబ్రవరి నెల చివరి రోజు
7.భారతదేశంలో ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీగా గుర్తించ బడాలి అంటే పార్లమెంటులో కనీసం ఎంత మంది సభ్యుల మద్దతు ఉండాలి ?
1/10
8.ఏ రాష్ట్రం అత్యధికంగా రిజర్వుడు లోక్సభ స్థానాలు కలిగి ఉన్నది ?
ఉత్తరప్రదేశ్
9.ఎవరి సలహా ప్రకారం రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ను నియమిస్తారు ?
ప్రధానమంత్రి
10.ఏ పంచవర్ష ప్రణాళికలో గరిష్ట వృద్ధిరేటు నమోదైంది?
ఏడవ పంచ వర్ష ప్రణాళిక
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment