1.భారతదేశంలో మొదటగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం?
అరుణాచల్ ప్రదేశ్
2.ఈశాన్య రుతుపవనాల ద్వారా అత్యధిక వర్షపాతం పొందే రాష్ట్రం?
తమిళనాడు
3. బుద్ధుని మొదటి బోధలో ఎక్కడ జరిగింది ?సారనాథ్
4. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన అమూల్యమైన సమాచారాన్ని అందించిన ఇటలీ యాత్రికుడు ఎవరు ?
నికోలోకంటి
4.క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించారు ?
ముంబై
5.భారతదేశంలో స్వాతంత్రం వచ్చేనాటికి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు ?
ఆచార్య కృపలానీ
6.రామకృష్ణ మఠం ను స్థాపించినది ఎవరు ?
స్వామి వివేకానంద.
7.భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ లను ఏ సంవత్సరంలో విరిచేశారు ?
1931
8.కాకతీయుల రాజ్య చిహ్నం ఏది ?
వరాహం
9.మొదటి ప్రపంచ యుద్ధ అనంతరం ఆవిర్భవించిన సంస్థ ?
నానాజాతి సమితి
10.అతి ప్రాచీనమైన భౌతికవాద బోధకుడ ఎవరు
అజీతకే శకంబిలిన్
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Thanks Sir
ReplyDeleteNice
ReplyDelete