1) భారతదేశంలో ముందుగా ఏ రాష్ట్రంలో సూర్యోదయం జరుగుతుంది?
జ:- అరుణాచల్ ప్రదేశ్
2) IST అనగా పూర్తి రూపం?
జ:- ఇండియన్ స్టాండర్డ్ టైం
3) అర్థ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు?
జ:- అడమ్ స్మిత్
4) W.T.O అనగా పూర్తి రూపం ఏమిటి?
జ:- వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్
5) కుడంకుళం ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో కలదు?
జ:- తమిళనాడు
6) ఏ రాష్ట్రం "గెర్సాయిన్" ప్రాంతాన్ని వేసవీ రాజధానిగా ప్రకటించింది?
జ:- ఉత్తరఖాండ్
7) భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
జ:- సునీల్ జోషి
8) ICC ప్రకటించిన మహిళ ల టీ 20 ర్యాంకింగ్స్ లో మిథాలీ రాజ్ తర్వాత మొదటి స్థానంలో నిలిచిన భారతీయ క్రీడాకారిణి ఎవరు?
జ:- షెఫాలి వర్మ
9) ముహయిద్దీన్ యాసిన్ ఏ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు?
జ:-: మలేషియా
10) పెరూ రాజధాని లిమా లో మరణించిన ఐరాసా మాజీ ప్రధాన కార్యదర్శి ఎవరు?
A: హెవియర్ పెరిజ్ డిక్వేయర్
11) ఇటీవల RBI చే మారిటోరియం విధింపునకు గురియైన యస్ బ్యాంక్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
జ:- 2004
12) BCCI సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులైనారు?
జ:- సునీల్ జోషి
13) తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2020-21 ని ప్రవేశ పెట్టిందెవరు?
జ:- తన్నీరు హరీష్ రావు
(రాష్ట్ర ఆర్థిక మంత్రి)
14) భారత్ లో తొలి కరోనా మరణం ఏ నగరంలో సంభవించింది?
జ:- హైదరాబాద్(కర్ణాటక కు చెందిన వ్యక్తి)
15) 2019-20 రంజీ చాంప్ విజేతగా నిలిచిన జట్టు ఏది?
జ:- సౌరాష్ట్ర(బెంగాల్ పై)
16) ఇటీవల వార్తల్లో నిలిచిన "పర్సీ వరెన్స్" పేరు దేనికి సంబంధించినది?
జ:- మార్స్ గ్రహం మీదికి నాసా పంపనున్న రోవర్
17) ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపద కలిగిన నగరంగా ఏ నగరం నిలిచింది?
జ:- న్యూయార్క్(2 లండన్, 3 ప్యారీస్)
18) టర్కీలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
జ:- సంజయ్ కుమార్ పాండా
19) కేంద్ర సమాచార కమీషన్ ప్రధాన కమీషనర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
జ:- బిమల్ జుల్కా
20)ఇటీవల టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన గత శతాబ్ధానికి సంబంధించిన ప్రపంచంలోని 100మంది శక్తివంతమైన మహిళల్లో 1976 కు గాను ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు నిలిచారు?
జ:- శ్రీమతి ఇందిరాగాంధీ
21) ఇటీవల ప్రకటించిన హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ లో అగ్ర స్థానంలో నిలిచిందెవరు?
జ:- అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్
22) ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచిన నగరం ఏది?
జ:- ఘజియాబాద్(ఉత్తర ప్రదేశ్)
23) అంతర్జాతీయ న్యాయసదస్సు-2020 ఎక్కడ జరిగింది?
జ:- న్యూ ఢిల్లీ
24) ఫ్రాన్స్ లో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
జ:- జావెద్ అష్రాఫ్
25) బ్రిటన్ అటార్నీ జనరల్(AG) గా నియమితులైన భారత సంతతి మహిళ ఎవరు?
జ:- సుయెల్లా బ్రేవర్ మాన్.
26) "ద ట్రూత్ ఎబౌట్ మి: ఏ హిజ్రా లైఫ్ స్టోరీ" తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అనువాద అవార్డు- 2019 పొందిన రచయిత్రి ఎవరు?
జ:- పోచిరాజు సత్యావతి
27) "ఇంద్రధనుష్-2020" పేరుతో ఏయే దేశాలు కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి?
జ:- భారత్-ఇంగ్లాండ్
28) ఇటీవల మరణించిన "హోస్నీ ముబారక్" ఏ దేశ మాజీ అధ్యక్షుడు?
జ:- ఈజిప్ట్
29) దేశంలో తొలి హెలీ ట్యాక్సీ లను ప్రారంభించిన నగరం ఏది?
జ:- బెంగుళూరు
30) ఎయిర్ ఇండియా లో ఎంత శాతం వరకు వాటాను కొనుగోలు చేయడానికి ప్రవాస భారతీయులకు అనుమతినిస్తూ కేంద్రమంత్రిమండలి నిర్ణయం తీసుకుంది?
జ:- 100శాతం
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Thanks forGood imprmetion sir
ReplyDelete