Skip to main content

కరెంట్ అఫైర్స్ మార్చి 2020



1.కోవిడ్ మహమ్మారి వికృత వ్యాప్తి కారణంగా ఈ వైరస్ కట్టడికి మొత్తం భారతదేశాన్ని ఎన్ని రోజులు లాక్ డౌన్ చేస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు ?
21 రోజులు (ఏప్రిల్ 14 2020 వరకు)

2.ఆధార్ కార్డు తో పాన్ కార్డు అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం సమయాన్ని ఏ తేదీ వరకు పొడిగించింది?
జూన్ 30

3.లాక్ డౌన్ విధించిన సందర్భంగా ఢిల్లీలోని రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న దినసరి కార్మికులకు ఎంత మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది?
5000

4.ఆదాయపన్ను రిటర్నులు దాఖలు కు కొత్తగా తుది గడువును ఏ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది?
జూన్ 30

5.మార్చి 24 2020 న ఏ రాజకీయ ప్రముఖుడిని గృహ నిర్బంధం నుంచి విడుదల చేస్తూ జమ్మూకాశ్మీర్ పాలనాధికారి లో నిర్ణయం తీసుకున్నారు?
ఉమర్ అబ్దుల్లా

6.కరోనా వైరస్ శోభన్ లో చిక్కుకున్న భారత ఆర్థిక పరిస్థితిని తిరిగి దారిలోకి తెచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు ప్రభుత్వానికి చెందిన ఎన్ని కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయనుంది?
30 వేల కోట్లు

7.కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా మూడు నెలలు రేషన్ లో ముందుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏది?
ఉత్తరాఖండ్


8.కరోనా మహమ్మారి వ్యాధి విజృంభిస్తున్న వేళ మార్చి 23 2024 కనిపించిన కొత్త వైరస్ ఏది ?
హంట వైరస్

9 .ఏ తేదీన ప్రపంచ దినోత్సవం గా గుర్తిస్తారు ?
మార్చి 24

10.కేంద్ర ప్రభుత్వ అధికారక చాట్ బాక్స్ my gov corona help desk ను  ఏ సామాజిక మాధ్యమం లో విడుదల చేసింది ?
వాట్సాప్

11.భారతదేశంలో మొట్టమొదట ఏ కంపెనీ భారత్ స్టేజ్-4 ఇంధనాన్ని దేశవ్యాప్తంగా తనకు ఉన్నటువంటి 28,000 పెట్రోల్ పంప్ నందు సరఫరా చేస్తున్నది?
ఇండియన్ ఆయిల్ కంపెనీ 

12.ఇటీవల విడుదలైన legacy of learning అనే నవలకు సంబంధించిన రచయిత్రి ఎవరు?
సవిత చబ్రా

13.ప్రస్తుత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు?
సంజయ్ సింగ్

14.కరుణ మహమ్మారి కారణంగా టోక్యో వలపు నీకు నుంచి అధికారికంగా తప్పుకుంటున్నటు ప్రకటింయచిన మొదటి దేశం ఏది ?
కెనడా

15.ఇండియా యొక్క మొట్టమొదటి ఫ్రీ పెయిడ్ కార్డు ను ప్రారంభించిన బ్యాంకు ఏది?
కరూర్ వైశ్య బ్యాంకు

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...