1. మన దేశ రాజ్యాంగంలో పౌరసత్వం గురించి ఎక్కడ వివరించారు?
1) 2వ భాగం - ఆర్టికల్ 5 నుంచి 11
2) 4వ భాగం - ఆర్టికల్ 36 నుంచి 51
3) 5వ భాగం - ఆర్టికల్ 52 నుంచి 151
4) 6వ భాగం - ఆర్టికల్ 152 నుంచి 232
1) 2వ భాగం - ఆర్టికల్ 5 నుంచి 11
2) 4వ భాగం - ఆర్టికల్ 36 నుంచి 51
3) 5వ భాగం - ఆర్టికల్ 52 నుంచి 151
4) 6వ భాగం - ఆర్టికల్ 152 నుంచి 232
2. భారత పార్లమెంటు రూపొందించిన 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం భారత పౌరసత్వాన్ని ఎన్ని రకాలుగా పొందవచ్చు?
1) 3
2) 4
3) 5
4) 6
1) 3
2) 4
3) 5
4) 6
3. మన దేశంలో ఏ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వాన్ని (Dual Citizenship) కల్పిస్తూ 2003 లో పార్లమెంటు చట్టాన్ని రూపొందించింది?
1) జె.ఎస్. వర్మ
2) ఎల్.ఎమ్. సింఘ్వి
3) డి.కె. ఛటర్జీ
4) నళినీ రంజన్ సర్కార్
1) జె.ఎస్. వర్మ
2) ఎల్.ఎమ్. సింఘ్వి
3) డి.కె. ఛటర్జీ
4) నళినీ రంజన్ సర్కార్
4. పౌరసత్వ సవరణ బిల్లు (Citizenship Amendment Bill - CAB) ను భారత పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది?
1) 2019 డిసెంబరు 12
2) 2019 డిసెంబరు 31
3) 2020 జనవరి 2
4) 2020 జనవరి 9
2) 2019 డిసెంబరు 31
3) 2020 జనవరి 2
4) 2020 జనవరి 9
5. తాజా పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act - CAA) ప్రకారం ఏ దేశం నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారతదేశ పౌరసత్వం లభిస్తుంది?
1) పాకిస్థాన్
2) బంగ్లాదేశ్
3) అఫ్గానిస్థాన్
4) అన్నీ
1) పాకిస్థాన్
2) బంగ్లాదేశ్
3) అఫ్గానిస్థాన్
4) అన్నీ
6. పౌరసత్వ సవరణ చట్టం - 2019 ప్రకారం ఏ మతాల వారికి భారతదేశ పౌరసత్వం లభిస్తుంది?
1) హిందువులు, సిక్కులు
2) జైనులు, బౌద్ధులు
3) పార్శీలు, క్రైస్తవులు
4) పై అందరికీ
2) జైనులు, బౌద్ధులు
3) పార్శీలు, క్రైస్తవులు
4) పై అందరికీ
7. పౌరసత్వ సవరణ చట్టం - 2019 ప్రకారం ఏ తేదీ కంటే ముందు భారత్‌కు వచ్చిన వారికి భారతదేశ పౌరసత్వం లభిస్తుంది?
1) 2014 డిసెంబరు 31
2) 2014 జనవరి 9
3) 2015 డిసెంబరు 31
4) 2015 జనవరి 9
1) 2014 డిసెంబరు 31
2) 2014 జనవరి 9
3) 2015 డిసెంబరు 31
4) 2015 జనవరి 9
8. పౌరసత్వ సవరణ చట్టం-2019ను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రకటించారు?
1) పశ్చిమ్ బంగ, మధ్యప్రదేశ్
2) పంజాబ్, చత్తీస్‌గఢ్
3) కేరళ, దిల్లీ
4) అన్నీ
1) పశ్చిమ్ బంగ, మధ్యప్రదేశ్
2) పంజాబ్, చత్తీస్‌గఢ్
3) కేరళ, దిల్లీ
4) అన్నీ
9. మన దేశంలో ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తున్నారు?
1) జనవరి 9
2) ఫిబ్రవరి 9
3) మార్చి 9
4) ఏప్రిల్ 9
1) జనవరి 9
2) ఫిబ్రవరి 9
3) మార్చి 9
4) ఏప్రిల్ 9
10. మైనార్టీలకు పూర్తి రక్షణ కల్పించే లక్ష్యంతో భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధినేత లియాఖత్ అలీ మధ్య ‘నెహ్రూ - లియాఖత్ అలీ’ ఒప్పందం ఎప్పుడు జరిగింది?
1) 1950 ఏప్రిల్
2) 1954 జూన్
3) 1956 ఆగస్టు
4) 1961 నవంబరు
1) 1950 ఏప్రిల్
2) 1954 జూన్
3) 1956 ఆగస్టు
4) 1961 నవంబరు
11. ఇందిరా గాంధీ - షేక్ ముజిబుర్ రెహ్మాన్ మధ్య ఎప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం భారత్‌కు వచ్చిన అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు బంగ్లాదేశ్ అంగీకరించింది?
1)1971
2)1972
3)1974
4)1975
1)1971
2)1972
3)1974
4)1975
12. 2016లో అప్పటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటుకు తెలిపిన వివరాల ప్రకారం బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన అక్రమ వలసదారుల సంఖ్య?
1) 65 లక్షలు
2) 90 లక్షలు
3) 1.5 కోట్లు
4) 2.4 కోట్లు
1) 65 లక్షలు
2) 90 లక్షలు
3) 1.5 కోట్లు
4) 2.4 కోట్లు
13. 2016లో అప్పటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి తెలిపిన వివరాల ప్రకారం సుమారు 75 లక్షల మంది అక్రమ వలసదారులు ఏ రాష్ట్రంలో స్థిరపడ్డారు?
1) అసోం
2) త్రిపుర
3) పశ్చిమ్ బంగ
4) మేఘాలయ
1) అసోం
2) త్రిపుర
3) పశ్చిమ్ బంగ
4) మేఘాలయ
సమాధానాలు
1-1
2-3
3-2
4-1
5-4
6-4
6-4
7-1
8-4
9-1
10-1
11-2
11-2
12-4
13-3
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment