1.జనాభా పరంగా భారత్ లో అతి చిన్న రాష్ట్రం? సిక్కిం
🌀2. సూర్యుడికి అతి సమీపంలో ఉన్న గ్రహం? బుధుడు
🌀3.సర్పాలకు ప్రసిద్ధిగాంచిన గండి నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు
🌀4.అత్యంత కాంతివంతమైన గ్రహం ?శుక్రుడు
🌀5.ఆంధ్రప్రదేశ్ లోని ఏ పట్టణాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అంటారు? విశాఖపట్నం
🌀6.మన దేశంలో చక్కెర ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం? ఉత్తర ప్రదేశ్
🌀7.పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ? దల్యారాండ్ రేఖ
🌀8 .జనాభాపరంగా ప్రపంచంలో అతి చిన్న దేశం ?వాటికన్ సిటీ
🌀9.ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం? ఇండియా
🌀10.మొత్తం భూమిలో ఎక్కువ నీటి పారుదల సౌకర్యం కలిగిన రాష్ట్రం ఏది? పంజాబ్
1.భూమి మొత్తం వైశాల్యంలో ఆఫ్రికా ఖండం ఎంత భాగం ఆక్రమించింది?
20 శాతం
2.దారియం లభించే ప్రదేశం ?
కేరళ
3.భారతదేశంలో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఏ నదిపై నిర్మించారు ?
కావేరి నది
4.పశ్చిమానికి ప్రవహించే నదులలో అతిపెద్ద నది?
నర్మద
5.భారతదేశంలో కొత్త ఒండలి నేలను ఏమని పిలుస్తారు?
ఖాధార్
6.పశ్చిమ కనుమలకు మరొక పేరు సహ్యాద్రి?
పర్వత శ్రేణి
7.ఎర్ర నీళ్లను ఏ పంటలకు అనుకూలంగా ఉంటాయి?
వాణిజ్య పంటలు
8.భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం?
ధవళగిరి
9.సాంబార్ సరస్సు రాజస్థాన్లో ఏ నగరానికి సమీపంలో ఉంది?
జైపూర్
10.బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ పేరుతో ప్రవేశిస్తుంది ?
ది హంగ్
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments
Post a Comment