Skip to main content

మిస్సెస్ విన్నర్ జాబితా 2019



మిస్ ఇండియా USA 2019

కిమ్ కుమారి

ఫెమిమా మిస్ ఇండియా వరల్డ్ 2019

సుమన్ రావు [రాజస్థాన్]

ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2019

శివాని జాదవ్ [ఛత్తీస్గఢ్]

మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెట్స్ 2019

శ్రేయా శంకర్ [బీహార్]

మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా 2019
ప్రియా సెర్రావ్ [విక్టోరియా]

మిస్ డేఫ్ వరల్డ్ 2019

విడిషాబల్యన్ [యుపి]

మిస్ ఇంగ్లాండ్ 2019

భాషా ముఖర్జీ [పశ్చిమ బెంగాల్]

మిస్ వరల్డ్ డైవర్సిటీ 2019

నాజ్ జోషి [ఢిల్లీ]

మిస్ టీన్-ఇండియా USA 2019

ఈషా చంద్ర కోడ్
 
మిస్ బ్యూటిఫుల్ ఫేస్ 2019

సమీక్షి సింగ్ [ఢిల్లీ]

మిస్ ఆసియా టైటిల్ 2019

న్గుయెన్ థి యెన్ ట్రాంగ్

మిస్ ఆసియా గ్లోబల్ 2019

సారా డామ్జనోవిక్ [సెర్బియా]

మిస్ ఎర్త్ 2019

నెల్లీస్ పిమెంటెల్ [ప్యూర్టో రికో]

మిస్ యూనివర్స్ 2019

జోజిబిని తుంజీ [దక్షిణాఫ్రికా]

మిస్ వరల్డ్ 2019

టోనీ - ఆన్ సింగ్ [జమైకా]

మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2019

ఆయుషి ధోలాకియా [గుజరాత్]

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

APPSC సూపర్‌వైజర్ గ్రేడ్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విద్యార్హతలు కలిగిన మహిళా అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అర్హులైన అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఉద్యోగ వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టు పేరు సూపర్‌వైజర్ గ్రేడ్-1. మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం 29 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్హతలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అర్హత కలిగిన విద్యా విభాగాలు: - ఫుడ్ సైన్స్ ...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups