Skip to main content

August 11th morning update in Telugu and English mediums...


1. ప్రపంచంలో అతి పెద్ద దేశం ఏది? 

2. అరుణ గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? 

3. మొక్కల మీద పరిశోధన చేసే శాస్త్రాన్ని ఏమంటారు? 

4. అంతర్జాతీయ క్రికెట్ ను అత్యంత పిన్న వయసులో ఆడిన ఆటగాడు ఎవరు? 

5. సీతాకోక చిలుకకి ఎన్ని కాళ్లుంటాయి?

6. సినబర్గ్ అగ్ని పర్వతం ఎక్కడ ఉంది? 

7. నూర్జహాన్ చిన్ననాటి పేరు? 

8. డాక్ట్రిన్  ఆఫ్ ల్యాప్స్ తో సంబంధం కలిగి ఉన్న గవర్నర్ జనరల్?

9. ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినమును పాటించిన తేదీ? 

10. ఆస్ట్రేలియా లో ఎత్తైన పర్వత శిఖరం? 

11. ఆస్ట్రేలియా లో అతి పెద్ద బాక్సైట్ క్షేత్రం ఎక్కడ ఉన్నది? 

12. ఆఫ్రికా లో ఎత్తైన పర్వతం పేరు

13. మ్యాషి అను పదమునకు చాలా దగ్గర సంబంధం ఉన్న క్రీడ? 

14. క్యాసిల్ ఆటకు సంబంధించిన పదం? 

15. ప్రజాదరణ పొందిన కల్పిత పాత్ర లార్డ్  వాల్డ్ మోర్డ్  సృష్టికర్త ఎవరు? 



1. Which is the largest country in the world? 

2. Which planet is also known as Aruna planet? 

3. What is the science of research on plants called? 

4. Who is the youngest player to play international cricket? 

5. How many legs does a butterfly have? 

6. Where is the Sinaburg volcano?

7. What was the childhood name of Nur Jahan? 

8. Who is the Governor-General associated with the Doctrine of Lapse? 

9. Date of observance of Muslim League Direct Action Day? 

10. Which is the highest mountain peak in Australia?

11. Where is the largest bauxite field in Australia? 

12. Name of the highest mountain in Africa 

13. Which sport is most closely related to the word Mashi?

14. What is the term for the game of Castle? 


15. Who is the creator of the popular fictional character Lord Wald Mord?

Answers....
1. రష్యా
2. అంగారక గ్రహం
3. బోటని
4. హాసన్  రాజా
5. 6
6. ఇండోనేషియా
7. మెహరున్నీసా 
8.డల్ హౌసీ 
9. ఆగస్టు 16 1946
10. కోషియాస్కో  పర్వతము
11. వైపా  
12. కిలిమంజారో పర్వతం
13. గోల్ఫ్ 
14. చెస్
15. సల్మాన్ రష్ది 

లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించిన మానవ దైవాలు...

చేయూత వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది వారితో కలిసి... జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నాం... గత ఏడాది ఆసరా లేక అక్షరం ఆగుతున్న చోట ఇద్దరు చిన్నారులకు మన ద్వారా ఫీజు చెల్లించిన విషయం మీకు విదితమే కదా... ఈ ఏడాది కూడా... ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వచ్చింది... వివరాల్లోకి వెళితే... ఇద్దరు ఒంటరి మహిళలు.. ఇద్దరు వితంతువులు... ఇద్దరిది చిన్న వయసు... ఒకరు ఒకవైపు కోల్పోయిన జీవితంతో పోరాడుతూ... అంగ వైకల్యం గల చిన్నారి ని పోషిస్తూ... ఒక బట్టలు కుట్టే షాపులో రోజు కూలీగా పనిచేస్తున్నారు... మరొకరిది కూడా ఇంత కన్నా దీనమైన పరిస్థితి... ఇద్దరి కష్టాన్ని తరచి చూస్తే.... మనం ఇద్దరికీ ఏమైనా రెండు కుట్టు మిషన్లు సమకూర్చగలిగితే వారి కాళ్ల పై వారు నిలబడగలరు.. వచ్చిన కొద్ది మొత్తం తో కుటుంబాన్ని కూడా పోషించుకోగలరు... ఇన్నాళ్లు సమస్య అన్నప్రతీసారి స్పందించాం... ఇప్పుడు కూడా రెండు కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం మన ముంగిట నిలబడింది... ఒకరుగా చేయలేం... కానీ ఒకరికి ఒకరు జత కలిస్తే... ఒకటిగా చేయగలం... ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సదుపాయం గల కుట్టు మిషన్ ఖరీదు 12,000/ రూపా...

August 11th evening Top 15bits in Telugu and english mediums...

1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నినాదం ఏమిటి?  2. బందీపూర్ జాతీయ వన్యమృగ సంరక్షణ అరణ్యము ఎక్కడ ఉన్నది? 3. మార్చి 21న మరియు సెప్టెంబర్ 21న సూర్యకిరణాలు నేరుగా దేనిపై ప్రసరించును?  4. కేంద్రంలో ఏర్పాటు చేసిన మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏది?  5. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 243g దేని గురించి తెలియజేస్తుంది?  ఈరోజు ఉదయం బిట్స్ link 6. ఆంధ్రప్రదేశ్లో 1993వ సంవత్సరంలో అధ్యక్ష పాలన విధించబడింది,  ఎందుకు?  7. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కాగ్ వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తారు?  8. విచిత్ర చిట్ట అని పిలువబడిన పల్లవరాజు ఎవరు?  9. నృత్య రత్నావళిని జయప  సేనాని ఎవరి పరిపాలన కాలంలో రచించాడు?  10. కాలనూర్ లో  పట్టాభిషేకము నాటికి  అక్బర్ వయసు ఎంత?  11. నీటికి శాశ్వతమైన కఠినత్వం దేని వల్ల ఏర్పడుతుంది?  12. పేస్ మేకర్ ఏ అవయవానికి సంబంధించింది?  13. సోడియం బెంజోయేట్ ను ఏ విధంగా ఉపయోగిస్తారు?  14. ఇత్తడి వేటి యొక్క మిశ్రమ లోహము?  15. జంతువుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయుటను ఏమంటారు?   Answers....  1. విత్ యు ఆల...