Skip to main content

August 11th evening Top 15bits in Telugu and english mediums...


1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నినాదం ఏమిటి? 

2. బందీపూర్ జాతీయ వన్యమృగ సంరక్షణ అరణ్యము ఎక్కడ ఉన్నది?

3. మార్చి 21న మరియు సెప్టెంబర్ 21న సూర్యకిరణాలు నేరుగా దేనిపై ప్రసరించును? 

4. కేంద్రంలో ఏర్పాటు చేసిన మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏది? 

5. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 243g దేని గురించి తెలియజేస్తుంది? 


6. ఆంధ్రప్రదేశ్లో 1993వ సంవత్సరంలో అధ్యక్ష పాలన విధించబడింది,  ఎందుకు? 

7. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కాగ్ వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తారు? 

8. విచిత్ర చిట్ట అని పిలువబడిన పల్లవరాజు ఎవరు? 

9. నృత్య రత్నావళిని జయప 
సేనాని ఎవరి పరిపాలన కాలంలో రచించాడు? 

10. కాలనూర్ లో  పట్టాభిషేకము నాటికి  అక్బర్ వయసు ఎంత? 

11. నీటికి శాశ్వతమైన కఠినత్వం దేని వల్ల ఏర్పడుతుంది? 

12. పేస్ మేకర్ ఏ అవయవానికి సంబంధించింది? 

13. సోడియం బెంజోయేట్ ను ఏ విధంగా ఉపయోగిస్తారు? 

14. ఇత్తడి వేటి యొక్క మిశ్రమ లోహము? 

15. జంతువుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయుటను ఏమంటారు? 
Answers.... 
1. విత్ యు ఆల్ ది వే
2. కర్ణాటక
3. భూమధ్య రేఖ
4. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం
5. గ్రామ పంచాయతీల అధికారం మరియు విధులు
6. జై ఆంధ్ర ఉద్యమం
7. రాష్ట్రపతికి
8. మహేంద్ర వర్మ
9. గణపతి దేవా
10. 14 సంవత్సరములు
11. కాల్షియం సల్ఫేట్
12. గుండె
13. పరిరక్షకము
14. రాగి మరియు జింకు
15. ఏటిమాలజీ



1. What is the motto of State Bank of India? 

2. Where is the Bandipur National Wildlife Sanctuary located? 

3. On March 21st and September 21st, the sun's rays shine directly on what? 

4. Which was the first coalition government to be formed at the Center? 

5. What does Article 243g of the Constitution of India refer to?

6. Presidential rule was imposed in Andhra Pradesh in 1993, why? 

7. To whom is the CAG Annual Report of the Central Government submitted? 

8. Who is the Pallava king known as Vichitra Chitta? 

9. During whose reign was Jayapa Sena writing the book 'Nritya Ratnavali'?

10. How old was Akbar at the time of his coronation in Calanur? 

11. What causes permanent hardness to water?

12. Pacemaker is related to which organ? 

13. How is sodium benzoate used? 

14. What is the alloy of brass? 

15. What is the study of the behavior of animals called? 

Answers...
1. With you all the way 
2. Karnataka 
3. Equator 
4. National Front Government
5. Powers and functions of Gram Panchayats
6. Jai Andhra Movement 
7. To the President 
8. Mahendra Verma 
9. Ganapati Deva 
10. 14 years 
11. Calcium sulphate 
12. Heart 
13. Preservative 
14. Copper and zinc 
15. Etymology


లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించిన మానవ దైవాలు...

చేయూత వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది వారితో కలిసి... జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నాం... గత ఏడాది ఆసరా లేక అక్షరం ఆగుతున్న చోట ఇద్దరు చిన్నారులకు మన ద్వారా ఫీజు చెల్లించిన విషయం మీకు విదితమే కదా... ఈ ఏడాది కూడా... ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వచ్చింది... వివరాల్లోకి వెళితే... ఇద్దరు ఒంటరి మహిళలు.. ఇద్దరు వితంతువులు... ఇద్దరిది చిన్న వయసు... ఒకరు ఒకవైపు కోల్పోయిన జీవితంతో పోరాడుతూ... అంగ వైకల్యం గల చిన్నారి ని పోషిస్తూ... ఒక బట్టలు కుట్టే షాపులో రోజు కూలీగా పనిచేస్తున్నారు... మరొకరిది కూడా ఇంత కన్నా దీనమైన పరిస్థితి... ఇద్దరి కష్టాన్ని తరచి చూస్తే.... మనం ఇద్దరికీ ఏమైనా రెండు కుట్టు మిషన్లు సమకూర్చగలిగితే వారి కాళ్ల పై వారు నిలబడగలరు.. వచ్చిన కొద్ది మొత్తం తో కుటుంబాన్ని కూడా పోషించుకోగలరు... ఇన్నాళ్లు సమస్య అన్నప్రతీసారి స్పందించాం... ఇప్పుడు కూడా రెండు కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం మన ముంగిట నిలబడింది... ఒకరుగా చేయలేం... కానీ ఒకరికి ఒకరు జత కలిస్తే... ఒకటిగా చేయగలం... ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సదుపాయం గల కుట్టు మిషన్ ఖరీదు 12,000/ రూపా...