1) గోదావరి నదికి అతిపెద్ద ఉపనది ఏది ?
A: ప్రాణహిత
2) Swami Vivekananda Airport located at ?
A: Raipur
*3) హిందూ మహాసముద్ర తీరంలో గల ఏకైక ఓడరేవు ఏది ?*
*A: ట్యూటీ కోరిన్*
*4) దేశంలో గల కృత్రిమమైన , పురాతనమైన ఓడరేవు ఏది ?*
*A: చెన్నై*
*5) Koyna river located in which state ?*
*A: Maharashtra*
*6) Which organisation provides basic earth science information to government ?*
*A: Geological Survey of India (GSI)*
*7) Survey of India Headquarters located in ?*
*A: Dehradun*
*8) భారతదేశములో అతిపెద్దది మరియు ప్రపంచంలో అత్యంత ఎత్తైన సియాచిన్ హిమనీనదం ఏ లోయలో ఉంది ?*
*A: నుబ్రా*
*9) భూటాన్ తర్వాత బుద్ధిజం అత్యధిక శాతం గల దేశం ఏది ?*
*A: శ్రీలంక*
*10) ప్రపంచంలో అతిపెద్ద నీటి పారుదల వ్యవస్థ కలిగి ఉన్న దేశం ?*
*A: పాకిస్థాన్*
🍁🍃🍂🍃🌾🍃🍂🍃🍁
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment