1)👉 అక్టోబర్ చివరిలో అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కు ఏమని పేరు పెట్టారు?
A: *క్యార్రా తుఫాన్*
2)👉 క్యూబా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
A: *డియాజ్ కానెల్*
3)👉 ఇటీవల మరణించిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఛీఫ్ ఎవరు?
A: *అబు బకర్ అల్ బాగ్ధాది*
4)👉 స్విస్ ఇండోర్ ఛాంపియన్షిప్ (టెన్నిస్) విజేత ఎవరు?
A: *రోజర్ ఫెదరర్*
5)👉 హర్యానా ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేసారు?
A: *మనోహర్ లాల్ ఖట్టర్*
6) భారత దేశం ఎన్ని దేశాలతో సరిహద్ధు కలిగి ఉంది?
A: *7 దేశాలతో*
7) వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
A: *డాక్టిలోగ్రఫీ*
8) అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎన్ని సంవత్సరాలు?
A: *4 సంవత్సరాలు*
9) "రాణ్ ఆఫ్ కచ్" అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
A: *గుజరాత్*
10) ఇండియన్ మిలటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
A: *డెహ్రాడూన్*
11)👉 స్వర్ణ దెేవాలయం ఎక్కడ కలదు?
A: *అమృత్ సర్*
12)👉 మనదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి?
A: *1952*
13)👉దేశంలో అత్యధిక ఓడరేవులు కలిగిన రాష్ట్రం ఏది?
A: *తమిళనాడు*
14)👉 ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మూడో దేశం ఏది?
A: *అమెరికా*
15)👉 ప్రపంచంలో అత్యధికంగా ధూమపానం చేసేవారి సంఖ్య ఏ దేశంలో కలదు?
A: *జపాన్*
*NOTE:* ఉద్యోగసోపానం బుక్ లో జపాన్ అని ఉంది.కానీ గూగుల్ లో చైనా చూపిస్తుంది.
16)తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం ఏది?
A: *వియన్నా*
17)ప్రపంచంలో అత్యంత సురక్షిత నగరం ఏది?
A: *టోక్యో*
18)ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏది?
A: *న్యూయార్క్*
19) తదుపరి సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి(CJI) గా ఎవరు నియమితులయ్యారు?
A: *జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే*
20) లడ్ఢక్ (old J&K) కు తొలి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు?
A: *ఆర్.కె.మథుర్*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment