1.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2019 ర్యాంకుల్లో భారత్ 14 స్థానాలు ఎగబాకి 63వ స్థానాన్ని సొంతం చేసుకుంది.
2. జమ్మూకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీశ్
జమ్మూకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి గిరీశ్ చందర్ ముర్ము, లదాఖ్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి ఆర్‌కే మాథుర్ నియమితులయ్యారు.
3.బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 39వ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
డెంగీ కేసుల్లో కర్ణాటకకు అగ్రస్థానం
4.డెంగీ కేసుల్లో కర్ణాటక రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 2019 ఏడాదిలో ఇప్పటివరకు 13,200 డెంగీ కేసులతో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ 8,564 కేసులతో రెండో స్థానంలో, ఉత్తరాఖండ్ 8,300 కేసులతో మూడో స్థానంలో ఉన్నాయి.
5.విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక
"దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2019-20 సీజన్ విజేతగా కర్ణాటక జట్టు నిలిచింది.
6.బుమ్రా, స్మృతికి విజ్డెన్ పురస్కారాలు
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహిళ బ్యాట్స్‌ఉమెన్ స్మృతి మంధానకు ప్రతిష్టాత్మక విజ్డెన్ ఇండియా అల్మానక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారాలు లభించాయి.
విజ్డెన్ ఇండియా అల్మానక్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారం
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మంధాన
7.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్‌కు 63వ స్థానం
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2019 ర్యాంకుల్లో భారత్ 14 స్థానాలు ఎగబాకి 63వ స్థానాన్ని సొంతం చేసుకుంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ ర్యాంకు
సంవత్సరం ర్యాంకు
2014-142
2015 - 130
2016 -130
2017-100
2018 -77
2019 -63
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment