Skip to main content

భౌతిక శాస్త్రం ముఖ్యమైన బిట్స్


1. భౌతికశాస్త్రం లో మూల ప్రమాణాలు? 
Answer: 9
2. భౌతిక శాస్త్రంలో ఉత్పన్న ప్రమాణాలు ? 
Answer: ఎన్ని అయినా ఉండచ్చు
3. ఉష్ణోగ్రత ను కొలిచే SI  ప్రమాణం ? 
Answer: కెల్విన్
4.కింది వాటిలో  భిన్నమైంది ? 
Answer: బలం
5. క్యారీ  బ్యాగుల మందాన్ని దేనిలో వ్యక్తపరుస్తారు. 
Answer: మైక్రాన్ లు
6.పేపర్ నాణ్యత ను GSM  లలో తెలియజేస్తారు.GSM  అంటే ..... 
Answer: Grams per square meter
7.నది వెడల్పు కొలవడానికి సరైన  పద్ధతి ? 
Answer: త్రిభుజీ కరణ
8.స్టేరేడియన్ అనేది  దేనికి ప్రమాణం ? 
Answer: ఘనకోణం
9.  రిజర్వాయర్లలో నీటిని  TMC  లలో కొలుస్తారు .   TMC అంటే... 
Answer: Thousand million cubic feet
10. నదుల లో నీటి ప్రవాహాన్ని దేనిలో తెలియజేస్తారు ? 
Answer: క్యూసెక్ లు
11.కాలాన్ని కచ్చితంగా సూచించేవి ? 
Answer: పరమాణు గడియారాలు
12.ఆంపియర్ అనేది దేనికి ప్రమాణం ? 
Answer: విద్యుత్ ప్రవాహం
13.ఒక  ద్రావణం లో కరిగి ఉన్న ద్రావితం పరిమాణాన్ని దేనిలో తెలియజేస్తారు ? 
Answer: మోల్ లు
14. వెర్నియర్ కలిపర్స్  లో  లేనిది ? 
Answer: తల స్కేలు , పిచ్ స్కేలు
15.ఫెర్మీ ప్రమాణాలలో వ్యక్త పరచగలిగేది ? 
Answer: కేంద్రక పరిమాణం
16. మెమోరీ కార్డుల కెపాసిటీ ని GB  ల తెలియజేస్తారు. దేనిలో  GB అంటే.. 
Answer: GIGA BYTES
17. టెస్ట్ ట్యూబ్ లోపలి వ్యాసాన్ని  కనుక్కోవడానికి సరియైన  పరికరం ? 
Answer: వెర్నియర్ కాలిపర్స్
18.మంచు నీటిలో తేలుతుంది .ఎందుకంటే నీటి కంటే మంచు ?
Answer: సాంద్రత తక్కువ
19.పాదరసం సాంద్రత ? 
Answer: 13.6 గ్రా/సెం.మీ క్యూబ్
20.ఒక రోజు లో దాదాపు ఎన్ని సెకండ్స్ ఉంటాయి ? 
Answer: 86,400
21. సముద్రంలో  దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ? 
Answer: నాటి కల్ మైళ్ళు
22.శుద్ధ  గతి శాస్త్రం లో  వస్తువు చలనానికి  సంబంధించి పరిగణనలోకి  తీసుకోని అంశం  ? 
Answer: బలం
23. ఒక వస్తువు  రేఖీయ చలనానికి  సంబంధించి ఈ కింది వాటిలో  సరైన సమధానం ? 
Answer: ఫై వన్నీ సరైనవే

24. ఈ కింది వాటిలో  వస్తువు చలనానికి సంబంధించి సరైన సమాధానం ?

1. వస్తువు ప్రయాణించిన  దారి  పొడువు ను దురం అంటారు .
2. ప్రయాణించిన తోలి , తుది బిందువుల మధ్య కనిష్ట  దూరాన్ని స్థానభ్రంశం 
     అంటారు.
3. స్థానభ్రంశం  దూరం కంటే  తక్కువ లేదా సమానం .
4. సరళ  రేఖా మార్గం లో ప్రయాణించే   వస్తువు  స్థానభ్రంశం దూరానికి సమానం . 
Answer: 1,2,3,4

25. సమాన కాల వ్యవధులలో వస్తువు వేగంలో మార్పు సమానం గా ఉంటే ఆ వస్తువు  ఏ 
       విధమైన చలనంలో ఉన్నట్లు ? 
Answer:సగటు వడి
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺