Skip to main content

భారతరత్న అవార్డు (Bharat Ratna Award )


👉స్థాపన:1954  
👉మొదటి ప్రదానం:1954.
👉ఇప్పటి దాకా భారతరత్న పొందిన వారి వారి సంఖ్య:48
👉గరిష్టంగా ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ప్రధాని సిఫార్సు మేరకు రాష్ట్రపతి ప్రదానం చేస్తాడు.

🇮🇳👇భారతరత్న అవార్డు గ్రహీతలు(Bharat Ratna Award Recipients)👇🇮🇳

👇క్ర.సం./పేరు/సం/ప్రత్యేకత👇

1)సర్వేపల్లి రాధాకృష్ణన్/1954
2)సి.రాజగోపాలాచారి/1954
3)సి.వి.రామన్/1954

4)భగవాన్ దాస్/1955
5)ఎం.విశ్వేశ్వరయ్య/1955 {తొలి ఇంజనీయరు}👷‍♂
6)జవహార్‌లాల్ నెహ్రూ/1955

7గోవింద్ వల్లభ్ పంత్/1957

8)ధొండొ కేశవ కార్వే/1958

9)బీ.సీ.రాయ్/1961

10)పురుషోత్తమ దాస్ టాండన్/1961

11)రాజేంద్ర ప్రసాద్/1962

12)జాకీర్ హుస్సేన్/1963
13)పాండురంగ వామన్ కానే/1963

14)లాల్ బహదూర్ శాస్త్రి/1966 {మరణానంతరం}⚰

15)ఇందిరాగాంధీ/1971{తొలి మహిళ}

16)వి.వి.గిరి/1975
17)కే.కామరాజు/1975 {మరణానంతరం}⚰

18)మదర్ థెరీసా/1980

19)ఆచార్య వినోబా భావే/1983

20)ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్/1987 {తొలి విదేశీయుడు}🌏

21)యం.జి.రామచంద్రన్/1988

 22)బి.ఆర్.అంబేద్కర్/1990 {మరణానంతరం}⚰
23)నెల్సన్ మండేలా/1990 {రెండో విదేశీయుడు}🌏

24)రాజీవ్ గాంధీ/1991
25/సర్దార్ వల్లభాయి పటేల్/1991 {మరణానంతరం}⚰
26)మొరార్జీ దేశాయి/1991

27)మౌలానా అబుల్ కలామ్ ఆజాద్/1992
 {మరణానంతరం}⚰
28)జే.ఆర్.డీ.టాటా/1992
29)సత్యజిత్ రే/1992
30)సుభాష్ చంద్ర బోస్/1992 {తర్వాత ఉపసంహరణ}

31)ఏ.పి.జె.అబ్దుల్ కలామ్/1997
32)గుర్జారీలాల్ నందా/1997
33)అరుణా అసఫ్ అలీ/1997{మరణానంతరం}⚰

34)ఎం.ఎస్.సుబ్బలక్ష్మి/1998తొలి గాయని
35)సి.సుబ్రమణ్యం/1998
36)జయప్రకాశ్ నారాయణ్/1998

37)రవి శంకర్/1999
38)అమర్త్యా సేన్/1999
39)గోపీనాథ్ బొర్దొలాయి/1999

40)లతా మంగేష్కర్/2001
41)బిస్మిల్లా ఖాన్/2001

42)భీమ్ సేన్ జోషి/2009

43)సచిన్ టెండుల్కర్/2014{తొలి క్రీడాకారుడు}🏏44)సి.ఎన్.ఆర్.రావు/2014

45)అటల్ బిహారి వాజపేయి/2015
46)మదన్ మోహన్ మాలవీయ/2015.

👇2019👇
47)ప్రణబ్ ముఖర్జీ/2019
48)భూపేన్ హజారికా/2019
49)నానాజీ దేశ్‌ముఖ్/2019

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺