Skip to main content

ఈరోజు - బిట్ - బ్యాంక్


           

టాపిక్:  -  కరెంట్ అఫైర్స్

1) Who won 'India Open 2019' which held at New Delhi ?

Ans: Viktor Axelsen(Denmark)

2) Home Ministry announced that the next census of India will be carried out in ?

Ans: 1st March 2021

3) What is the India rank in "Doing Business 2019" which is release by World bank ?

Ans: 7 7

4) ప్రస్తుత మోడీ కేబినెట్ లో అత్యంత పిన్న వయస్సు కల్గిన వ్యక్తి  ఎవరు ?

Ans: స్మృతి ఇరానీ

5) The youngest ever M.P in 17th Lok sabha  'Chandrani Murmu' belongs which political party ?

Ans:BJD (Biju Janata Dal)

6) Who is the present Minister of Information and Broadcasting, Environment, Forest and Climate Change ?

Ans: Prakash Javadekar

7) Who is the Director for the Oswar award winning documentary short subject 'Period : end of sentence' ?

Ans: Rayka Zehtabchi

8) Man Booker International Prize 2019 received by Jokha Alharthi (జోకా అల్హర్తి).   With this she became first writer to get this award in which of the the language ?

Ans: Arabic

9) G20 summit 2019 held in ?

Ans: Osaka (Japan)

10) బ్యాడ్మింటన్ లో చేస్తున్న సేవలకు గాను  ఏ IIT భారత బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ కు  గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది ?

Ans IIT కాన్పూర్

11) Who is the present Jal Shakti Minister ?

Ans:Gajendra Singh Shekhawat

12) అంతర్జాతీయ యోగా దినోత్సవం 2019 ప్రధాన  కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు ?

Ans: రాంచీ

13) Which state government decided to provide transportation cost to students who stay more than a kilometer away from their schools ?

Ans: Odisha

14) Who is the present Leader of Rajyasabha ?

Ans: Thawar Chand Gehlot

15) భారత్ ని ఏ సంవత్సరం  నాటికి అయిదు ట్రిలియన్ డాలర్ల (350 లక్షల కోట్ల రూపాయలు) ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు ?

Ans: 2024

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺