పానుగంటి లక్ష్మీ నరసింహం
✔️2.ఆంధ్రాలో గదర్ పార్టీ సభ్యులు?
దర్శి చెంచయ్య
✔️3.1891లో యావద్భారత దేశంలోనే ప్రథమంగా ఏర్పడిన జిల్లా సంఘం?
కృష్ణా జిల్లా సంఘం
✔️4. కృష్ణా పత్రికకు సంపాదకత్వం వహించినది?
కృష్ణారావు
✔️5.యంగ్ మెన్ మిలిటరీ అసోసియేషన్ వ్యవస్థాపకుడు?
జొన్నవిత్తుల
✔️6. గురునాథం మాలపల్లి నవల రచయిత ?
ఉన్నవ లక్ష్మీనారాయణ
✔️7.1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ అధ్యక్షుడు
వి ఎస్ శర్మ
✔️8.ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ?
1956 నీలం సంజీవరెడ్డి .అజారుద్దీన్ జీకే గ్రూప్స్
✔️9.ఓరుగల్లు అనే రాజధానికి నిర్మించింది ?
రుద్రదేవుడు
10.ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్రను ప్రప్రథమంగా వివరించినది?
రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్
11.మొట్టమొదట ఢిల్లీ సుల్తాన్ సైనికులను కాకతీయులు ఎక్కడ ఓడించారు ?
ఉప్పరపల్లి.
12.వైతాళిక సమితి ని స్థాపించిన వారు?
రావినారాయణరెడ్డి
13.తెలంగాణ ప్రాంతీయ సంఘం తొలి అధ్యక్షుడు?
కె అక్షిత రెడ్డి

Comments
Post a Comment