Skip to main content

ప్రపంచంలోని వివిధ ఖండాలలో జాతుల పేర్లు


మీ యొక్క యూట్యూబ్ ఛానల్స్ ప్రమోషన్ మరియు, మీరు చేసే విద్యా సంబంధిత వీడియోస్ మరింత మందికి చేరవేయడానికి మేము మా వంతుగా సహకరిస్తాం... 

దీనికోసం క్రింది నంబర్స్ ని సంప్రదించండి..
9603609395
9177447719

🌎ఉత్తర అమెరికా ఖండంలోని వివిధ జాతులు:

కెనడా, టండ్రా, గ్రీన్‌లాండ్ ప్రాంతం- ఎస్కిమోలు
ఉత్తర అమెరికాలో - ఇస్లుట్
నైరుతి, కెనడా, వాయవ్య అమెరికా- బ్లాక్ పీట్
రాకీ పర్వతాలకు, ముస్సోరికి మధ్య గల తెగ - రెడ్ ఇండియన్స్

📚ఆఫ్రికా ఖండంలోని ప్రాంతాలు - వివిధ జాతులు :

సహారా ఎడారి - సెమైట్లు, టౌరెన్‌లు, జెరీబాలు
వాయవ్య ఆఫ్రికా -హామైట్లు
దక్షిణాఫ్రికాలో నివసించే డచ్చి దేశస్థులు- బోయర్‌లు
దక్షిణ మధ్య ఆఫ్రికా - బంటూలు
కలహారి ఎడారి- బుష్‌మెన్‌లు, హటెన్ టాట్స్
దక్షిణాఫ్రికాలోని తూర్పు భాగం- జూలు
కెన్యా దేశం - కికుయు
కాంగో పరీవాహక ప్రాంతం - పిగ్మీలు
లైబీరియా దేశం- జాబో

🌎ఆసియా ఖండంలోని వివిధ జాతులు :🌎

శ్రీలంక – వెడ్డాలు
మలేషియా – సెమాంగ్, సకాయి
అరేబియా – బిడౌనియన్లు
వాయవ్య పాకిస్తాన్‌ – మహాసూద్, ఆఫ్రిది
పశ్చిమ సైబీరియా – సమోయిడ్లు
సుమత్రా – కాబూలు
బోర్నియా – దయాకా
న్యూగినియా – పపువా
సైబీరియాలో ఉండే మిశ్రమ జాతి– టార్టర్స్‌

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

డిగ్రీ , బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయిలు సంతూర్ స్కాలర్షిప్

👉 టెన్త్ , ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ లలో చదివి ఉండాలి  👉 స్కాలర్షిప్ అమౌంట్ : 30000 👉 ఈ స్కాలర్షిప్ ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర విద్యార్థులకు మాత్రమే ఇస్తారు.  కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి 👉 పూర్తి వివరాలు  https://www.buddy4study.com/page/santoor-scholarship-programme 👇 ఎలా అప్లై చేసుకోవాలి 👇 https://www.instagram.com/reel/DPfWwGoE6LI/?igsh=Nmhxd3NiZXZka2Jo 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ