💹1.హంపీలోని సాంచి స్థూపాన్ని నిర్మించింది ఎవరు?
💹2.ఆర్యులు మధ్య ఆసియాకు చెందిన వారిని తెలిపింది ఎవరు ?
💹3.అమీర్ ఖుస్రా కనుగొన్న వాయిద్యం ఏది ?
💹4.అర్థశాస్త్రంలో పెరెనికరన్నఇండియా గ్రంథాన్ని రచించింది ఎవరు?
💹5.అక్బర్ ఆస్థానంలో ఉన్న హిందీ కవి?
💹6.ప్రిన్స్ ఆఫ్ బిల్డర్స్ అన్న బిరుదు గల మొగలాయి చక్రవర్తి?
💹7.ఆల్ హిలాల్ పత్రిక ద్వారా జాతీయోద్యమ భావాలను ప్రచారం చేసింది ఎవరు?
💹8.ముస్లిం పరిపాలన కాలంలో జకత్ పన్ను ఎవరిపై విధించారు?
💹9.నాగపట్టణం లో బౌద్ధ విహారం ని స్థాపించింది? ఎవరు
💹10.ప్రాచీన నౌకా కేంద్రమైన సుర్పారకా ఎక్కడ ఉండేది?
💹11.అశోకుని శాసనాలలో పేర్కొన్న వారు ఎవరు?
💹12.హరప్పా నగరము మొట్టమొదట కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త?
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment