Skip to main content

ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఎక్సమ్...



1.జోగల్ తంబిలోని శాతకర్ణ నాణాలు ఏ లోహంతో చేశారు ?


2.1857 తిరుగుబాటులో కడప ప్రాంతం నుంచి పాల్గొన్న నాయకుడు?


3.1946 ఎన్నికల్లో సామ్యవాద ప్రణాళికతో పోటీచేసిన కమ్యూనిస్టుల లో గుంటూరు కృష్ణ గోదావరి నియోజకవర్గ అభ్యర్థి?

4.నిమ్నజాతుల చరిత్ర రాసినది ?

5.ముత్యాలశాల సభ భవనం ఎవరిది?

6.ప్రతి సంవత్సరం భద్రాచల రాముని కళ్యాణం ముహూర్తమునకు కానుకలు పంపే సంప్రదాయన్ని ఏ నిజాం  ప్రవేశపెట్టారు?

7.పంచతంత్రం తెలుగులో రచించినది ?

8.శ్రీనాధునికి కనకాభిషేకం చేసిన విజయనగర రాజు?

9. తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో పట్టాభిషేకం చేసుకున్నది?

10.తిలక్ స్వరాజ్య నిధికి తన నగలను నుంచి విదేశీ వస్త్రాలను త్యజించి,ఖద్దరు ధరించి జాతీయోద్యమంలో పాల్గొన్న తొలి ఆంధ్ర మహిళ  ?

11.1990లో బ్రాహ్మణ వ్యతిరేకత మొదట ఏ రాష్ట్రంలో వ్యక్తమయ్యింది?

12.తెలుగు ప్రాంతంలోని వివిధ ప్రాంతాలను ఎలా పిలిచేవారు?

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺