🔷1.ఆకుపచ్చగా ఉండే వాయువు?
🔷2.అత్యుత్తమ విద్యుత్ వాహకం ?
🔷3.ఆడియో టేపులు దేనితో పూయబడి ఉంటాయి?
🔷4.నేల బొగ్గును గాలిలో మరణించినప్పుడు ప్రధానంగా విడుదలయ్యేది?
🔷5.గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంన్ని నిల్వ చేయడానికి వాడే అత్యుత్తమ పాత్ర ?
🔷6.అత్యధికంగా చల్లబడిన ద్రవపదార్థము?
🔷7.అల్యూమినియం యొత్త ధాతువు?
🔷8.కీటకాల నుండి దుస్తులను కాపాడటానికి దుస్తుల్లో వేటిని ఉంచుతారు?
🔷9.గుడ్డు పెట్టని కోళ్లను వేరు చేసే పద్ధతిని ఏమంటారు ?
🔷10.ఆహారం ఎక్కువ సేపు వండితే ఏదీ నాశనం అవుతుంది?
🔷11.అత్యధికంగా చొచ్చుకుపోయే విద్యుదయస్కాంత కిరణాలు ఏవి?
🔷12.శరీరానికి సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ ఏది?
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment