*✔️1.గోల్కొండ చరిత్రలో స్వర్ణయుగంగా ఎవరి కాలాన్ని భావిస్తారు ?మహమ్మద్ కులీ కుతుబ్ షా*
*✔️2.మహాబీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? సయ్యద్ సయ్యద్*
*✔️3.అజ్మీర్ లో ఉన్న సూఫీ ప్రవక్త దర్గా ఏది? మొహియుద్దీన్ చిస్తి*
*✔️4.1916లో ఉదంపూర్ ను పరిపాలించే మహా రాగా కు వ్యతిరేకంగా జరిగిన రైతుల తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు? విజయ్ సింగ్ సాథక్*
*✔️5.బ్రిటిష్ పరిపాలన కాలంలో పంజాబ్ లో ఏ విధమైన భూమిశిస్తు ను ప్రవేశపెట్టారు ?మహల్వారి*
*✔️6.బెల్గాం లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? గాంధీజీ*
*✔️7.పరిపాలన విషయంలో శివాజీ ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు?మాలిక్ అంబర్*
*✔️8.1631 లో హుగ్లీలో పోర్చుగీసు ప్రాబల్యము అంతమొందించిన మొగల్ చక్రవర్తి ఎవరు ?షాజహాన*
*✔️9.మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది ?1761 జనవరి 14*
*✔️10.బహుమనీ సుల్తానుల కాలంలో బీదర్ విద్యా వ్యవస్థ ప్రసిద్ధి చెందింది.బీదర్లో పాఠశాలలను నిర్మించింది ఎవరు? మహమ్మద్ గవాన్*
*✔️11.అక్బర్ కాలంలో కట్టడాలు నిర్మాణానికి వినియోగించిన ముడి పదార్థం ఎ?ర్ర రాయి*
*✔️12.భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ?లార్డ్ బెంటింగ్*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment