🔶1.చరణ్ సింగ్ యొక్క సమాధి పేరేమిటి ?
కిసాన్ ఘాట్
🔶2.1930 సంవత్సరంలో ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది ?
జోగిపేట
🔶3.రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభిశంసన ద్వారా తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది?
పార్లమెంటు
🔶4.ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు?
44వ
🔶5.రాజ్యసభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
ఉపరాష్ట్రపతి
🔶6.కేంద్ర మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది ?
లోక్సభకు
🔶7.పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది?
రాజస్థాన్
🔶8.రాష్ట్రంలో కేంద్రం ఏజెంటు గా వ్యవహరించే ఎవరు?
గవర్నర్ .
🔶9.అభివృద్ధి సూచి గా మానవ అభివృద్ధి సూచిక ఉండాలని అనుకున్నది?
అమృత్యసేన్
🔶10.1957 లో స్వాతంత్ర భారతదేశంలో కేంద్ర మొదటి మంత్రిమండలిలో న్యాయశాఖ మంత్రి ?
అంబేద్కర్
🔶11.మజ్లీలీ ఏ దేశ పార్లమెంటు పేరు ?
మాల్దీవులు
🔶12.జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఎక్కఉంది?
హైదరాబాద్
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment