మీ యొక్క యూట్యూబ్ ఛానల్స్ ప్రమోషన్ మరియు, మీరు చేసే విద్యా సంబంధిత వీడియోస్ మరింత మందికి చేరవేయడానికి మేము మా వంతుగా సహకరిస్తాం...
దీనికోసం క్రింది నంబర్స్ ని సంప్రదించండి..
9603609395
9177447719
🌐1.హైదరాబాదులో కమ్యూనిస్టు పార్టీ స్థాపకులు?
రవి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి ,మొహియుద్దీన్
🌐2.వందేమాతరం ఉద్యమం సందర్భంగా బహిష్కరించబడిన విద్యార్థులను ఏ విశ్వవిద్యాలయం తన పరిధిలో విశ్వవిద్యాలయాల్లో నేర్చుకోవటానికి అనుమతి ఇచ్చింది ?
నాగపూర్ విశ్వవిద్యాలయం
🌐3.ఓరుగల్లుకు వశపరుచుకుని ఆంధ్రధిశ్వర బిరుదు ధరించినది?
అవనోతానాయకుడు
🌐4.ఆంధ్ర యువతి మాడ్క హైదరాబాదులో ఏ సంవత్సరంలో స్థాపించబడింది ?
1935
🌐5.కుతుబ్షాహీల కాలంనాటి నాణేల ను ఏమని పిలిచేవారు?
హున్నులు
🌐6.బాదామి చాళుక్యుల కాలం నాటి సుప్రసిద్ధ చెన్నకేశవాలయం ఏ జిల్లాలో ఉంది ?
మహబూబ్నగర్
🌐7.రాజరాజేశ్వర భీమేశ్వర బుద్ధ విశ్వేశ్వర్ ఆలయాలు ఏ జిల్లాలో కలదు ?
కరీంనగర్
🌐8.మిషన్ కాకతీయ ప్రారంభించిన రోజు?
2015 మార్చి 12.
🌐9.హిమ్రు వస్త్రాల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
హైదరాబాద్
🌐10. తెలంగాణలో సుప్రసిద్ధ శ్రీరామచంద్రుడి దేవాలయం ఎక్కడ ఉంది ?
భద్రాచలం
🌐11.మీజాన్ పత్రిక ఎక్కడి నుండి వెలువడింది?
హైదరాబాద్
🌐12.సందేశం పత్రిక 1945 సంపాదకులు ఎవరు?
అబ్దుల్ గఫార్
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment