🥀1.సముద్రగుప్తుని చేతిలో ఓడిపోయిన శాలంకాయన రాజు ?హస్తివర్మ*
*🥀2.అంగంలో శివుని చూపే ప్రసిద్ధిగాంచిన శివాలయం ఎక్కడ ఉంది ?గుడిమల్లం*
*🥀3.నరపతులు కెల్లా ఘోర దానవుడు వీడు అని నిజాంపై అగ్నిధార కురిపించి నది? దాశరధి*
*🥀4.మూఢనమ్మకాలను ఖండిస్తూ ముద్దు నరసింహుడు రచించిన గ్రంథం ?హిత సూచన*
*🥀5.వీరేశలింగం పరమపదించిన సంవత్సరం? 1919*
*🥀6.ఏ సంవత్సరంలో ఆంధ్ర జన సంఘం పేరు నిజాం రాజ్య ఆంధ్ర జన సంఘం గా మార్చారు? 1922*
*🥀7.అభినవాంధ్రాకు ఆయన ఆద్య బ్రహ్మ అనే వీరేశలింగం ని కీర్తించింది ?ఆరుద్ర*
*🥀8.పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్న పేరుతో తన జీవిత చరిత్ర రాసుకున్నది? బోయి భీమన్న*
*🥀9.కుతుబ్షాహీల కాలంలో శిస్తూ వసులకు ప్రమాణం? సర్కార్స్*
*🥀10.పాశ్చాత్య యాత్రికుల చే రెండవ ఈజిప్టు గా కీర్తించబడింది? గోల్కొండ*
*🥀11.ఏ రాజు 108 యుద్ధాలు చేసి పాప పరిహారం గా 108 శివాలయాలు నిర్మించాడు ?విజయాలయుడు*
*🥀12.రాష్ట్రస్థాయిలో లోక్దళ్ పార్టీ ని ఏర్పాటు చేసిన వారు? గౌతు లచ్చన్న*
*🥀13.స్వరాజ్య సంపాదన కరపత్నం రచించింది ల?క్కరాజు బసవయ్య*
*🔷1.ఆర్య సామాజిక లో హైదరాబాదులో కాక మరొక చోట ఉద్యమాన్ని జరిగినది ఎక్కడ ?నాగర్ కర్నూల్*
*🔷2.ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాసులోని ముఖ్యమంత్రి ఎవరు ?సి.రాజగోపాలాచారి*
*🔷3.ధ్వైతం ను మద్వాచార్యులు స్థాపించారు ఏ ప్రాంతంలో వ్యాపించింది ?రాయలసీమ*
*🔷4.ఎవరి పరిపాలనా కాలంలో రాష్ట్రంలో బస్సుల జాతీయకరణ పాఠ్యపుస్తకాల జాతీయీకరణ జరిగింది? నీలం సంజీవరెడ్డి*
*🔷5.ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ ఏర్పడిన సంవత్సరం ?1928*
*🔷6.జీ తెలుగు ప్రతినిధి ప్రసంగాన్ని మహారాష్ట్రలు అడ్డుకున్నారు ?ఆలంపల్లి వెంకటరామారావు*
*🔷7.చాముండి విలాసం ఇంద్ర విజయం అనే కావ్యాలు రచించిన కవి ?నన్నయ్య*
*🔷8.ఉద్యోగ నియామకాల్లో స్థానికుల ప్రాధాన్యం కోసం నిజాం ప్రజల సంఘం స్థాపించింది ఎవరు? నిజామత్ జంగ్.*
*🔷9.నవఖండవాడ గ్రామంను విరాళంగా పొందింది ఎవరు ?పావులూరి మల్లన్న*
*🔷10.1937 అక్టోబర్లో ఆంధ్ర మహాసభ రజితోత్సవం ఎక్కడ జరిగాయి? విజయవాడ*
*🔷11.నాచన సోముడు ఎవరి ఆస్థానం లోని వాడు? మొదటి బుక్క రాయలు*
*🔷12.హనుమకొండ రాజధానిని నిర్మించింది? ప్రోలరాజు 2*
*🔷13.ఆంధ్ర మహాసభలో స్త్రీలు రైతులు పాల్గొన్నారు? 1937 విజయవాడ మహాసభలో*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment