Skip to main content

జాతీయ ఉద్యానవనాలు -- భారతదేశంలోని 51 జాతీయ పార్కులు


🔷జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ -: ఉత్తరాఖండ్

🔷కాజిరంగా నేషనల్ పార్క్ -: అస్సాం 

🔷గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ -: గుజరాత్

🔷సుందర్బన్ నేషనల్ పార్క్ -: పశ్చిమ బెంగాల్ 

🔷సాత్పురా నేషనల్ పార్క్ -: మధ్యప్రదేశ్

🔷ఎరవికులం నేషనల్ పార్క్ -: కేరళ 

🔷పెంచ్ నేషనల్ పార్క్ -: మధ్యప్రదేశ్

🔷సరిస్కా నేషనల్ పార్క్ -: రాజస్థాన్

🔷కాన్హా నేషనల్ పార్క్ -: మధ్యప్రదేశ్

🔷రణతంబోర్ నేషనల్ పార్క్ -: రాజస్థాన్

🔷బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ -: మధ్యప్రదేశ్

🔷బందీపూర్ నేషనల్ పార్క్ -: కర్ణాటక

🔷నాగర్‌హోల్ నేషనల్ పార్క్ -: కర్ణాటక

🔷పెరియార్ నేషనల్ పార్క్ -: కేరళ

🔷మనస్ నేషనల్ పార్క్ -: అస్సాం

🔷ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ -: హిమాచల్ ప్రదేశ్

🔷సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ -: మహారాష్ట్ర

🔷రాజాజీ నేషనల్ పార్క్ -: ఉత్తరాఖండ్

🔷సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ -: కేరళ

🔷దుధ్వా నేషనల్ పార్క్ -: ఉత్తరప్రదేశ్

🔷పన్నా నేషనల్ పార్క్ -: మధ్యప్రదేశ్

🔷వాన్ విహార్ నేషనల్ పార్క్ -: మధ్యప్రదేశ్

🔷భరత్పూర్ నేషనల్ పార్క్ -: రాజస్థాన్

🔷బన్నేర్‌ఘట్ట నేషనల్ పార్క్ -: కర్ణాటక

*🔷వండూర్ మెరైన్ నేషనల్ పార్క్ -: అండమాన్ మరియు నికోబార్ దీవులు* 

🔷నమేరి నేషనల్ పార్క్ -: అస్సాం

🔷ముదుమలై నేషనల్ పార్క్ -: తమిళనాడు

🔷జల్దాపర నేషనల్ పార్క్ -: పశ్చిమ బెంగాల్

🔷పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ -: హిమాచల్ ప్రదేశ్

🔷ఒరాంగ్ నేషనల్ పార్క్ -: అస్సాం

🔷గోరుమర నేషనల్ పార్క్ -: పశ్చిమ బెంగాల్

🔷సిమ్లిపాల్ నేషనల్ పార్క్ -: ఒడిశా 

🔷డెసర్ట్ నేషనల్ పార్క్ -: రాజస్థాన్

🔷దాచిగాం నేషనల్ పార్క్ -: జమ్మూ మరియు కాశ్మీర్

🔷మృగవాణి నేషనల్ పార్క్ -: తెలంగాణ

🔷హెమిస్ నేషనల్ పార్క్ -: జమ్మూ మరియు కాశ్మీర్

🔷నామ్దఫా నేషనల్ పార్క్ -: అరుణాచల్ ప్రదేశ్

🔷ఖంగ్‌చెండ్‌జోంగా నేషనల్ పార్క్ -: సిక్కిం

🔷ఇందర్కిల్లా నేషనల్ పార్క్ -: హిమాచల్ ప్రదేశ్

🔷మౌంట్ హ్యారియెట్ నేషనల్ పార్క్ -: అండమాన్ మరియు నికోబార్ దీవులు

🔷అన్షి నేషనల్ పార్క్ -: కర్ణాటక

🔷కిష్త్వార్ నేషనల్ పార్క్ -: జమ్మూ మరియు కాశ్మీర్

🔷కీబుల్ లామ్జావో నేషనల్ పార్క్ -: మణిపూర్

🔷బ్లాక్‌బక్ నేషనల్ పార్క్ -: గుజరాత్

🔷కునో నేషనల్ పార్క్ -: మధ్యప్రదేశ్

🔷గంగోత్రి నేషనల్ పార్క్ -: ఉత్తరాఖండ్ 

🔷నందా దేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ -: ఉత్తరాఖండ్

🔷పాపికొండ నేషనల్ పార్క్ -: ఆంధ్రప్రదేశ్

🔷వాల్మీకి నేషనల్ పార్క్ -: బీహార్

🔷బెట్లా నేషనల్ పార్క్ -: జార్ఖండ్

🔷కియోలాడియో నేషనల్ పార్క్ భరత్‌పూర్ -: రాజస్థాన్

  
🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

  1. Super ga undi anna ,enka Technical subject s pampandi

    ReplyDelete

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

గద్ద విన్యాసం ఎలా సాధ్యం?

  ఎండుటాకులు, దూదిపింజెలు, వెంట్రుకల లాంటి తేలికైన వస్తువులు గాలిలో తేలుతూ చాలా సేపు కింద పడకుండా ఉండడం తెలిసిందే. అదే రాయిలాంటి వస్తువులు పైనుంచి కిందకి తటాలున పడిపోవడం కూడా మనకు తెలుసు. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువుపై గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం పని చేస్తూ ఉంటుంది. దీని ప్రభావం ఆయా వస్తువుల సాంద్రత, పరిమాణం, బరువులాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. గద్ద విషయానికి వస్తే దాని రెక్కలు చాలా విశాలంగా ఉంటాయి. గద్ద పరిమాణం దాని బరువుతో పోలిస్తే చాలా ఎక్కువ. ప్యారాచూట్‌ కట్టుకున్నప్పుడు, గ్త్లెడర్‌ పట్టుకున్నప్పుడు మనుషులు ఎలాగైతే గాలిలో తేలుతూ ప్రయాణించగలరో గద్దకూడా అలా చేయగలదు. గద్ద ఆకాశంలోకి ఎగరడానికి మామూలుగానే రెక్కలు ఆడించినా, పైకి వెళ్లాక రెక్కలను విశాలంగా చాపి గాలి నిరోధాన్ని, గాలి వేగాన్ని ఉపయోగించుకుని బ్యాలన్స్‌ చేసుకుంటూ తన శక్తిని ఆదా చేసుకుంటుంది. మరింత ఎత్తుకు ఎగరాలంటే మాత్రం రెక్కలు అల్లల్లాడించవలసిందే. Lakshya Educational Groups