Skip to main content

Posts

నేటి మోటివేషన్... ఈ క్షణం సాక్షిగా…

ఈ క్షణం మరుక్షణంతో ఆక్రమించేయబడుతుంది… అలాగని అది తన ఉనికిని కోల్పోదు… ఓ ఆలోచనో, భావనో, నిర్ణయమో మరుసటి క్షణానికి మోసుకెళ్లడం ద్వారా అది సజీవంగానే ఉంటుంది.. సంవత్సరాల ప్రమాణంలో జీవితాన్నీ, వయస్సునీ కొలవడం మానేసి క్షణాల మెజర్‌మెంట్‌లో పరిగణనలోకి తీసుకుంటే జీవిత గమనంపై పూర్తి నియంత్రణ మనకు దక్కుతుంది. ఈ క్షణాన్ని భారంగా మార్చేసిన గతించిన క్షణాలూ.. రాబోయే క్షణాల్ని కబళించే ఈ క్షణపు ఆలోచనలూ… ఈ ఘర్షణలో శుష్కించిపోతున్న ప్రస్తుత క్షణపు నిస్సహాయతా… ఇదే మనం అనుకుంటున్న వందేళ్ల జీవితం 🙂 జీవితాన్ని అర్థం చేసుకోవడానికీ… సరిచేసుకోవడానికీ స్థూల (macro level) దృష్టే కాదు… కొన్ని సందర్భాల్లో సూక్ష్మ (micro level) దృష్టీ చాలా అవసరం.. "ఆ ఏముందిలే.." అని దులపరించుకుని వేరే ఆలోచనలోకి వెళ్లిపోయిన ఎన్నో సంఘటనలు స్పష్టంగా మన "ఈ క్షణాన్ని" ప్రభావితం చేస్తున్నాయని ఒక్కోసారి గ్రహింపుకీ వస్తుంది…. అలా అన్పించినప్పుడు "ఆలోచించలేకపోయానే" అనే ఓ చిన్న గిల్టీఫీల్‌తో సాగిపోతాం తప్ప అక్కడైనా ఒక్క క్షణం ఆగి ఆలోచించడానికి తీరిక చేసుకోం. ఇప్పుడు లైఫ్ అంటే 50 ఏళ్లల్లో సాధించాల్సినవన్నీ ఇరవై...

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.CONTEMPLATIVE (ADJECTIVE): (विचारशील): thoughtful Synonyms: pensive, reflective Antonyms: active Example Sentence: She regarded me with a contemplative eye. 2.CAPACIOUS (ADJECTIVE): (लंबा-चौड़ा): roomy Synonyms: commodious, spacious Antonyms: cramped Example Sentence: She looked for a hairpin in her capacious handbag. 3.ADUMBRATE (VERB): (पूर्वाभास देना): foreshadow Synonyms: outline, darken Antonym: illuminate, light up Example Sentence: The setting sun adumbrates the bridge to create a scenic view. 4.IMMORAL (ADJECTIVE): (अनैतिक): unethical Synonyms: bad, wrongful Antonyms: moral Example Sentence: Her behaviour was seemingly immoral. 5.INQUISITIVE (ADJECTIVE): (जिज्ञासु): curious Synonyms: intrigued, interested Antonyms: uninterested Example Sentence: I didn't like to seem inquisitive. 6. ASSAULT (VERB): (हमला करना): hit Synonyms: strike, smack Antonyms: defend Example Sentence: He pleaded guilty to assaulting a police officer. 7.CONTEMPT (NOUN): (निंदा): scorn Synonyms: disreg...

నేటి మోటివేషన్... లక్ష్యం సాధించాలంటే

జీవితంలో లక్ష్యాలను సాధించి, ఉన్నత స్థానాలను పొందినవారిని చూసినప్పుడల్లా, వీరికి ఎలా సాధ్యమవుతోందని అనుకోవడం సహజం. మనకంటూ ఓ పట్టికను తయారుచేసుకుని దాన్ని రోజూ అనుసరించగలిగితే విజయం మన సొంతం కావడానికి ఎక్కువ సమయం పట్టదు.‌* అవకాశాలను చేజిక్కించుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే దొరికిన అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లో జారవిడుచుకోకుండా చూసుకోవాలి. సూర్యోదయాన్ని చూడటానికి ఆలస్యం చేస్తే... మళ్లీ మర్నాటి కోసం ఆగాల్సిందే. అవకాశం కూడా అలాంటిదే. ఒకసారి వదిలేస్తే మరోసారి వచ్చేవరకూ ఎదురు చూస్తుండాలి.  * ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మానసికంగానూ దృఢంగా ఉంటారు. అప్పుడే లక్ష్యసాధనలో శారీరక, మానసిక బలం మీ వద్ద ఉన్నట్లే.  * సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి. యోగాతో దీనిని సాధించవచ్చు. ప్రతికూలంగా ఆలోచించడం మానేయడం, అలా చెప్పేవారిని దూరంగా ఉంచడం ఎంతో అవసరం. అప్పుడే విజయం మీ వైపు ఉంటుంది.  * రోజూ చేయవలసిన పనులను ఓ పట్టికలా రూపొందించి, అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేసేలా చూడాలి. అప్పుడే లక్ష్యంవైపు వెళ్లే మార్గం సుగమం అవుతుంది....

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.VIBRANT (ADJECTIVE): (जोशपूर्ण): energetic Synonyms: spirited, virile Antonyms: dispirited, lethargic Example Sentence: The rich merchants are a part of a vibrant economy. 2.NULLIFY (VERB): (अमान्य ठहराना): annul Synonyms: void, invalidate Antonyms: ratify Example Sentence: Judges were unwilling to nullify government decisions. 3. EXPEDITIOUS (ADJECTIVE): (शीघ्र): speedy Synonyms: swift, quick Antonyms: slow Example Sentence: The investigation was supposed to be expeditious. 4. RATIFY (VERB): (पुष्टि करना): confirm Synonyms: approve, sanction Antonyms: reject Example Sentence: Both countries were due to ratify the treaty by the end of the year. 5. ENORMOUSLY (ADVERB): (अत्यंत): very Synonyms: extremely, exceedingly Antonyms: moderately Example Sentence: Quality of life varies enormously from one place to another. 6.CHASM (NOUN): (गहरी खाई): gap Synonyms: crater, rift Antonyms: closure, juncture Example Sentence: The chasm between the rich and poor has grown wider over the last decade...

విద్యార్థి, సుఖార్థి కాకూడదు.

సుఖార్థీ చేత్త్యజేద్విద్యాం విద్యార్థీ చేత్త్యజేత్సుఖం  సుఖార్థినః కుతో విద్యా? సుఖం విద్యార్థినః కుతః? సుఖం కోరుకుంటే విద్యను వదలాలి. విద్యను కోరుకుంటే సుఖాన్ని వదలుకోవాలి. సుఖాన్ని కాంక్షించేవారికి చదువెక్కడ? విద్యకావాలనుకొనే వారికి సుఖమెక్కడ? అని ఈ శ్లోకానికి భావం. “శ్రమ ఏవ జయతే” అనే వాక్యం అన్ని రంగాలకూ అన్వయిస్తుంది. ఏ మాత్రమూ శ్రమలేకుండా ఫలాలను ఆశించటం క్షమార్హం కాని నేరం. ముఖ్యంగా విద్యారంగంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉత్తమ ఫలితాలను పొందలుగుతారు. పూర్వకాలంలో విద్యార్థులందరూ గురుకులవాస క్లిష్టంగా చదివేవారని అనేక గ్రంథాలద్వారా తెలుస్తుంది. నిజానికి ఇప్పుడంత కష్టం అవసరం లేదు. ఆధునిక కాలంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకూ అధునాతన సాంకేతిక పరిజ్ఞాన ఫలితంగా ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఆహ్వానించి, స్వీకరించి,తమవ్యాసంగాన్నిమరింత పటిష్టం చేసుకోవటం అవసరం. ఐతే మౌలికమైన శ్రమను మాత్రం అలక్ష్యం చేయకూడదు. ఏ సమాచారమైనా క్షణాల్లో తెలుసుకోగల చిన్న, పెద్ద యంత్రాలు వచ్చాయని సంతోషించాలో, కొందరు పిల్లలు “రెండు రెళ్ళు నాలుగు” అని చెప్పటానికి కూ...