Skip to main content

ప్రస్తుతం..ఫౌండేషన్ లో జరుగుతున్న కార్యక్రమం

తేటగుంట వాస్తవ్యులు

శ్రీ కొల్లి సత్తిబాబు గారు.. ఈయనకి చదువుకొంటున్న ఇద్దరు పిల్లలు.. రోజు కూలీతో, కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

కొత్త అమావాస్య రోజున.. అమ్మవారి జాతరలో,  ప్రమాదవశాత్తు ఒక కారు అదుపు తప్పి.. వీరి మీదకు దూసుకు రావడంతో..

చెవి దగ్గర తీవ్రమైన గాయం కావడంతో.. 

బ్రైన్ సెల్ల్స్ damage అయ్యి, కాకినాడ లో చికిత్స పొందుతున్నారు.

వైద్య ఖర్చుల అంచనా 2 లక్షలు కాగా,

90 వేల వరకు కార్ ఓనరు ఇస్తున్నారు.

మిగిలిన వైద్య ఖర్చులకో లేదా కనీసం మందుల ఖర్చుకో కాసింత సాయం చేద్దాం ఫ్రెండ్స్...

అంతా బాగుండి, వైద్యం జరిగినా... ఇంటికి వచ్చినా... ఎన్ని రోజులు మంచం పై ఉండాలో తెలియని స్థితి.

వెళ్ళకపోతే ఇల్లు గడవని స్థితి..

మీరిచ్చే రూపాయి, ఏదో విధంగా వాళ్లకి సాయపడుతుంది...

ఇప్పటి వరకు స్పందించిన దాతలు

1. GSN MURTHY SIR = ₹1000

2. RADHA KRISHNA SIR = ₹500 

3. ANISH = ₹500 

4. DEEPU = ₹200 

5. LAKSHMI = ₹200

6.🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝 = ₹600

మీ సహాయాన్ని పంపించవల్సిన నంబర్స్
8328243019 (తేజ్),
9493791484 (ఫోన్ పే)

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺