Skip to main content

🏹లక్ష్య🇮🇳ఉద్యోగ🎓సోపానం🤝

APPSC  గ్రూప్ 1 ఆన్లైన్ ఎగ్జామ్స్ - వ్యోమ

మా గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ నుండి కొన్ని ప్రశ్నలు

1. 2018 లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఏ అంశంపై పరిశోధనకు గాను ఇచ్చారు?* [Ans: c]

(A) బిహేవిమరల్ ఆర్థిక శాస్త్రం  (B) ఒప్పంద సిద్ధాంతం (Contract theory) (C) పర్యావరణ మార్పులు -స్థూల అర్ధశాస్త్రం  (D) వినియోగం, పేదరికం, సంక్షేమంపై విశ్లేషణ

వివరణ: 3 - Wirian D. Nordhus - for integrating climate change into long - ran macroeconomics and Paul. M. Romer for integrating technological innovations into long-run macroeconomic.

2. బాబా అణుపరిశోధనా కేంద్రంలో ఉన్న పరిశోధన కేంద్రాలలో సరి అయినవి గుర్తించండి?

a) అప్సర      b) పూర్ణిమ          c) కామిని          d) ఆదిత్య           e) ధ్రువ [Ans: b]
(A) b, c  (B) a, c, e  (C) a, c, d  (D) b, d, e

వివరణ: అప్సర, పూర్ణిమ, సిరస్, ధ్రువ, జెర్లినా. పూర్ణిమలో 1, 2, 3 ఉన్నాయి.

3. భారత్ తొలి రీసెర్చ్ అబ్జర్వేటరీ ఏది? [Ans: d]

(A) ఇన్ సాట్ - 1A  (B) రిసార్ట్ శాట్ - 1 (C) ఎక్స్ శాట్  (D) ఆస్ట్రో శాట్

వివరణ 4 - ఆస్ట్రో శాట్, 6 విదేశీ ఉపగ్రహాలను PSLV - c30 తో 2015, సెప్టెంబర్ 28న ప్రయోగించారు. జీవితకాలం 5 సం., భారత్ మినిహాబుల్ అంటారు.

👉మొత్తం పరీక్షలు :20

👉మొత్తం ప్రశ్నలు :2400

👉అత్యున్నతమైన విషయ నిపుణలచే తయారు చేసిన పరీక్షలు

👉మా టెస్ట్ సిరీస్ రాయడం వలన మీకు APPSC నిర్వహించే పరీక్షలో మీ మార్కులు పెంచడానికి సహాయపడుతుందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము

రిజిస్ట్రేషన్ కొరకు:

https://www.vyoma.net/exams/appsc/appsc-group1/https://www.vyoma.net/exams/appsc/appsc-group-1/

Comments

Post a Comment

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺