Skip to main content

🏹లక్ష్య🇮🇳ఉద్యోగ🎓సోపానం🤝

*💻💻APPSC  గ్రూప్ 1 ఆన్లైన్ ఎగ్జామ్స్ - వ్యోమ*


*మా గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ నుండి కొన్ని ప్రశ్నలు*


*1. క్రింది వానిలో సరైనవి గుర్తించండి.*


1. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఏర్పడిన  కొత్త హైకోర్టు దేశంలో 24 వ హైకోర్టు

2. ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రం హైకోర్టును కలిగి ఉంటుంది

3. ఆర్టికల్ 217 హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినది[Ans: b]


(A) 1, 2 (B) 2, 3 (C) 1, 3 (D) All the above


*వివరణ:* 1 - ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఏర్పడిన కొత్త హైకోర్టు దేశంలో 25 వ హైకోర్టు



*2) ఈ క్రింది ఏ రాష్ట్రంలో జాతీయ పౌరసత్వ నమోదు(NRC) నిర్వహించబడుతుంది?*[Ans: b]


(A) గుజరాత్ (B) అస్సాం (C) సిక్కిం (D) పంజాబ్


*వివరణ:* 1980 సంవత్సరం నుండి అస్సాంలో జాతీయ పౌర నమోదు జరపాలని డిమాండ్ ఉంది. దానికి కారణం అస్సాంలోకి బంగ్లాదేశీయుల అక్రమ చొరబాటు. ఈ చొరబాట్లు ఎక్కువగా జరగడంతో అస్సామీలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు. కావున అస్సాంలో జాతీయ పౌర నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని అస్సామీ నాయకులు 1980 నుండి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అది ఇప్పుడు నెరవేరింది.



*3) ఇటీవల, పంచాయితీ, పట్టణ సంస్థల ఎన్నికలలో పోటీ చేయవలసిన అభ్యర్థులకు కనీస విద్యా అర్హతను ప్రకటించిన రాష్ట్రం...* [Ans: a]


(A) రాజస్థాన్ (B) కర్ణాటక (C) హర్యానా (D) పంజాబ్


*వివరణ*: ఒక పోటీదారుడికి ఉండవలసిన కనీస విద్యార్హతను secondary education గా రాజస్థాన్ ప్రకటించింది.


*👉మొత్తం పరీక్షలు :20*


*👉మొత్తం ప్రశ్నలు :2400*


*👉అత్యున్నతమైన విషయ నిపుణలచే తయారు చేసిన పరీక్షలు*


*👉మా టెస్ట్ సిరీస్ రాయడం వలన మీకు APPSC నిర్వహించే పరీక్షలో మీ మార్కులు పెంచడానికి సహాయపడుతుందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము*


*రిజిస్ట్రేషన్ కొరకు*: https://www.vyoma.net/exams/appsc/appsc-group-1/

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺