1: ఒరిస్సా రాష్ట్ర అవతరణ దినోత్సవం
2: పోలీస్ పతాక దినం
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
5: నేషనల్ మారిటైమ్ డే
7: ప్రపంచ ఆరోగ్య దినం
8: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినం
10: ప్రపంచ హోమియోపతి డే
12: ప్రపంచ రోదసీ దినోత్సవం
13: జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవం
14: అగ్నిమాపక దినోత్సవం, అంబేద్కర్ జయంతి, మహిళా పొదుపు దినోత్సవం
15: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం
16: తెలుగు రంగస్థల దినోత్సవం
17: ప్రపంచ హిమోఫిలియా దినం
18: ప్రపంచ సాంస్కృతిక దినం
21: జాతీయ సమాచార హక్కుల దినం, జాతీయ పబ్లిక్ రిలేషన్స్ దినం
22: ప్రపంచ ధరిత్రి దినోత్సవం
23: ప్రపంచ పుస్తకాల దినోత్సవం
25: ప్రపంచ మలేరియా దినం
26: సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం, ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం
28: ప్రపంచ భద్రతా దినోత్సవం, ప్రపంచ పశుచికిత్సా దినం
29: అంతర్జాతీయ నృత్య దినోత్సవం
30: బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం.
For more updates follow below link
Comments
Post a Comment