🌿1. ఇది ఇంతా అవసరమే.. అనుకోండి. శరీర ఆరోగ్యానికి కాస్త ఎక్కువ సమయం వెచ్చించడం, జిమ్‌కి వెళ్లడం, ఇంట్లో రాత్రి భోజనం చేయడం మొదలైన వాటితో పాటు, శరీరానికి కావలసిన విశ్రాంతి తీసుకోవడం, సినిమా లేదా షో చూడటం, స్నేహితులను కలవడం మొదలైన చేయడం ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. 🌿2. సాకులు వెతక్కండి. సాధారణంగా, ఏ పనినైనా చేయాల్సి వస్తే.. నేను చేయలేనని.. ఇప్పుడు నా వల్ల కాదని.. "నేను అలసిపోయాను," "నాకు సమయం లేదు," "నేను రేపు చేస్తాను," వంటి సాకులు చెపుతుంటాం. 👉ప్రతి దానికి ఇతరులను నిందించడం మానేసి, మీ జీవితం, మీ పనికి బాధ్యత వహించాల్సింది కూడా మీరేనని గుర్తుంచుకోవాలి. కాబట్టి సాకులు చెప్పడం మానేసి, మీ స్వంత మార్గానికి బాటలు వేయండి. 🌿3. వ్యక్తిగతంగా తీసుకోవడం ఆపండి. ఎవరి గురించో ఎవరో చెపుతుంటే మీరు చెవి వేయకండి. ఇతరులు జీవితాల్లోకి తొంగి చూసే ధోరణి చేటు తెచ్చిపెడుతుంది. 👉ఉచిత సలహాలను ఇవ్వడం, తీసుకోవడం లాంటివి అదుపులో ఉంటే మంచిది. ఎదుటివారు చెప్పింది బహుశా అసత్యం, అసంబద్ధం కావచ్చనేది ఆలోచించండి. 🌿4. వ్యాయామం చేయండి. రోజూ ఉదయాన్నే వ్యాయామానికి వెళ్లండి. ఈ అలవాటు ...
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...