Skip to main content

Posts

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. PRECEDE (VERB): (पहले होना):  lead up to Synonyms: pave the way for, set the scene for Antonyms: follow Example Sentence: A gun battle had preceded the explosions. 2. CONSEQUENTIAL (ADJECTIVE): (परिणामी):  resulting Synonyms: resultant, ensuing Antonyms: casual Example Sentence: It was a loss of confidence and a consequential withdrawal of funds. 3.VICE (NOUN): (अनैतिकता):  immorality Synonyms: wrongdoing, wrong Antonyms: virtue Example Sentence: A mobile phone network is being used to peddle vice. 4. INDISPUTABLE (ADJECTIVE): (निर्विवाद):  incontrovertible Synonyms: incontestable, undeniable Antonyms: questionable Example Sentence: What he said was a far from indisputable fact. 5. ILLUSORY (ADJECTIVE): (भ्रामक):  delusory Synonyms: delusional delusive Antonyms: real Example Sentence: She knew the safety of her room was illusory. 6. FABLED (ADJECTIVE): (प्रसिद्ध):  famed Synonyms: celebrated, renowne...

నేటి మోటివేషన్... కోటీశ్వరుడు

ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.  ప్రతి రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు. ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది...... బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు. తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. ఆ భక్తుడు సరేనన్నాడు. ఆ ఘడియ రానే వచ్చింది. బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు. ఆశ్చర్యం ......! దాని నుండి నిధి బయటపడింది. వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి. అవన్నీ అతడి సొంతమయ్యాయి. మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు. 👉కానీ, ఒక సందేహం అత...

నేటి మోటివేషన్... మన బలం

ఒక గుడిలో ఊరేగింపు కోసం ఒక ఏనుగును ఉపయోగించేవారు.ఆ ఏనుగు ఒక రోజు శుభ్రంగా స్నానమాచరించి రోడ్డు ప్రక్కగా నడుచుకుంటూ వస్తోంది. దానికి ఎదురుగా ఋరదలో పొర్లి పొర్లి ఒక పంది వస్తోంది... ఆ పంది తన తోకను ఆడిస్తూ వచ్చి పోయే వారి మీద బురదపడేలా నడుస్తోంది. ఏనుగు ఆ పందిని చూసి దూరంగా నడవసాగింది. తనను చూసి ప్రక్కకు వెళ్ళడం గమనించిన పంది మరో పందితో ఇలా అంటుంది చూసావా ఆ ఏనుగు నన్ను చూసి భయపడి ప్రక్కకు తప్పుకుంటోంది అని గర్వంగా చెప్పింది... ఆ మాటలు విన్న మరో ఏనుగు ఈ ఏనుగును ఇలా అడిగింది నువ్వు నిజంగానే పందిని చూసి భయపడ్డావా అని. గుడికి వెళ్తున్న ఏనుగు ఇలా సమాధానం చెప్పింది.. "నా కాలితో తొక్కితే ఆ పంది నుజ్జు నుజ్జు అవుతుంది దానికి నేను భయపడటమా..??? నేను ఒదిగి ప్రక్కకు వచ్చింది దాని మీద ఉన్న బురద నా మీద పడితే నేను అశుద్దం అవుతాను " నేను ఎంతో భక్తి శ్రద్ధలతో నా స్వామి సేవకు వెళ్తున్నాను అని చెప్పింది.. 👉నీతి:- మన బలం ఏంటో  మనకు తెలిస్తే చాలు. ఇతరులు ఎలా మాట్లాడినా పట్టించుకోకూడదు...🍁 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్.... మనిషి విలువ !!

ఒక కోటీశ్వరుడు నడుచు కుంటూ వస్తూఉండగా ఒక ఇంటి ముందుకు రాగానే తన కాలి చెప్పులు తెగిపోయాయి ! ఆ ఇంటిలోని యజమానిని పిలిచి  నా చెప్పులు తెగిపోయాయి ఇక్కడ వదిలి వెళ్తానండి  పారేయొచ్చు కానీ కొత్తవి ! అందుకే మనసు రావట్లేదు  రేపు పనివారిని పంపించి తీసుకువెళతాను అని అడిగాడు ! అందుకు ఆ ఇంటి యజమాని  అయ్యా మీరు ఎంత పెద్ద కోటీశ్వరులు మీ చెప్పులు మా ఇంటి ఆవరణలో ఉంటె మాకే గౌరవం అని చెప్పాడు ! ధనవంతుడు తన పనిలో పడి ఆ విషయాన్నీ మరిచిపోయాడు !! ఒకరోజు హఠాత్తుగా ఆ ధనవంతుడు చనిపోయాడు ! అయన శవం ఊరేగింపు జరుగుతున్నది భారీ వర్షం మొదలయింది ! ఎవరూ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ! అయన ఆరోజు చెప్పులు వదిలిన ఇంటి ముందు శవాన్ని తీసుకొచ్చి ఆపి ఆ ఇంటి యజమానిని పిలిచారు !! వర్షం ఎక్కువగా ఉందండి !  వర్షం ఆగే వరకు శవాన్ని  మీ ఇంటి ముంగిట కాసేపు ఉంచుకుంటాం అని అడిగారు !  అందుకు ఆ ఇంటి యజమాని కోపం కట్టలుతెంచుకున్నాయి !! మొదట శవాన్ని తీయండి ! ఎవరి ఇంటి శవాన్ని ఎవరింటి ముందు ఉంచేది మీరు  అని కసురుకున్నాడు !! అంతే అండి ప్రాణం ఉన్నంత వరకు చెప్పుల కున్న విలువకూడా  ప్రాణం పోయాక ఉండ...

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. CONFRONT (VERB): (सामना करना):  challenge Synonyms: square up to, oppose Antonyms: avoid Example Sentence: He confronted the robbers as they were trying to leave. 2. POISED (ADJECTIVE): (शांतचित्त):  self-possessed Synonyms: self-assured composed Antonyms: excited Example Sentence: Not every day you saw that poised, competent kid distressed. 3. DESPITE (PREPOSITION): (के बावजूद ):  in spite of Synonyms: notwithstanding, in the face of Antonyms: because of Example Sentence: He remains a great leader despite age and infirmity. 4. CONSOLIDATE (VERB): (मजबूत करना):  strengthen Synonyms: secure, stabilize Antonyms: weaken Example Sentence: The company consolidated its position in the international market. 5. FLIPPANT (ADJECTIVE): (क्षुद्र):  frivolous Synonyms: superficial, shallow Antonyms: serious Example Sentence: He made a flippant remark. 6. TIRESOME (ADJECTIVE): (थकानेवाला):  boring Synonyms: dull, ...