1. చైనాలో మొదటి సారిగా భారతదేశం బ్యాంకు శాఖను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏది
2. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు?
3. ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు?
4. మొట్ట మొదటి సంస్కృత శిలాశాసనం ఏది?
5. మృచ్ఛకటి రచయిత ఎవరు?
6. అశోక స్థూపంను ఢిల్లీకి తెచ్చిన సొంతం ఎవరు?
7. కబీర్ సమకాలీనుడు ఎవరు?
8. మహారాష్ట్రలో ప్రార్ధన సమాజ్ నిర్మాణమునకు ముఖ్య కర్త ఎవరు?
9. గో బ్యాక్ టు వేదాస్ అను ధర్మసూత్రం ప్రతిపాదించినది ఎవరు?
10. అఖిలభారత కర్షక సంస్థ, అఖిల భారత కిసాన్ సభ లోని మొట్టమొదట స్థాపించిన సంవత్సరం ఎప్పుడు?
11. కొత్తగా ఢిల్లీ భారతదేశంకు రాజధాని అయిన సంవత్సరం ఎప్పుడు?
12. భారత స్వాతంత్ర్య బిల్లును కామన్స్ సభలో ప్రవేశపెట్టి,
బ్రిటిష్ పార్లమెంటునందు ఆమోదం పొందిన తేది ఎప్పుడు?
13. "బైపో హిమనీనంద" ఉన్న పర్వత శ్రేణి ఏది?
14. ఆరావళి పర్వతాలలో ఎత్తైన పర్వత శిఖరం ఏది?
15. వెంబనాడ్ మరియు లోకథక్ సరసలు ఉన్న రాష్ట్రాలు ఏవి?
Answers...
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2. వి. కొరియన్
3. ఏప్రిల్ 23
4. ఉత్తరం మేరూరు శిలాశాసనం
5. శూద్రక
6. ఫిరోజ్ తుగ్లక్
7. ఇబ్రహీం లోడీ
8. ఎన్ జి రనడే
9. మూలశంఖర్
10. 1936
11. 1911
12. జులై 4 1947
13. శివాలిక్
14. గురు శిఖర్
15. కేరళ మరియు మణిపూర్
1. Which is the first bank in India to set up a bank branch in China?
2. Who is the Milk Man of India?
3. When is World Book Day?
4. What was the first Sanskrit inscription?
5. Who is the author of Beast?
6. Who brought the Ashoka Stupa to Delhi?
7. Who was the contemporary of Kabir?
8. Who was instrumental in the formation of the Prarthana Samaj in Maharashtra?
9. Who proposed the Dharma Sutra 'Go Back to Vedas'?
10. When was the first All India Kisan Sabha, the All India Agrarian Society, established?
11. When was the new year when Delhi became the capital of India?
12. Introducing the Independence Bill of India in the House of Commons, When was it approved by the British Parliament?
13. Which mountain range has the 'Bipo Glacier'?
14. Which is the highest mountain peak in Aravalli?
15. Which state has Vembanad and Lokathak lakes?
Answers....
1. State Bank of India
2. V. Korean
3. April 23
4. North Meruru Inscription
5. Shudraka
6. Feroze Tughlaq
7. Ibrahim Lodi
8. NG Ranade
9. Moolashankar
10. 1936
11. 1911
12. July 4 1947
13. Shivalik
14. Guru Shikhar
15. Kerala and Manipur

Comments
Post a Comment