August 3rd
1. ఆస్ట్రేలియా జాతీయ పక్షి ఏది?
2. డబ్యూహెచ్ఓ పూర్తి రూపం?
3. రాఫెల్ అనే పేరు దేనికి సంబంధించినది?
4. 'ల్యాండ్ ఆఫ్ టులిప్స్' అని ఏ దేశాన్ని పిలుస్తారు?
5. వెయ్యి సరస్సుల దేశం ఏది?
6. స్పెయిన్ రాజధాని?
Morning answers
1. ఈము
2. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
3. యుద్ధ విమానం
4. నెదర్లాండ్స్
5 ఫిన్లాండ్
6. మాడ్రిడ్
Evening questions
1. వజ్రం దేని రూపాంతరం?
2. శిలలోను, ఖనిజాలలోను ఎక్కువ భాగం ఉండే మూలకం?
3. కఠిన జలంలో ఉండే అయాన్లు ఏవి?
4. నవ్వు పుట్టించే వాయువు ఏది?
5. UNO ఏ శతాబ్ధాన్ని పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది?
Answers...
1. కార్బన్
2. సిలికాన్
3. కాల్షియం మరియు మెగ్నీషియం
4. నైట్రస్ అక్సైడ్
5. 1997-2006
Morning questions...
1. తొలి భారత రత్న అవార్డు గ్రహీత ఎవరు
2. ఒలింపిక్స్ హాకీలో భారత్ గెలిచిన స్వర్ణాల సంఖ్య ?
3. ప్రస్తుతం ప్రపంచ చెస్ ఛాంపియన్ ఎవరు?
4. బాదామి ఆలయ గుహలు ఏ జిల్లాలో
ఉన్నాయి?
5. కొలిచే ప్రమాణం దొరికిన సింధు నాగరికతా కేంద్రం ఏది?
answers..
1. సర్వేపల్లి రాధాకృష్ణ
2. 8
3. మ్యాగ్నస్ కార్లసన్
4. బాగల్ కోట్ (కర్ణాటక)
5. లోథాల్
Evening questions...
1. వధువును డబ్బు ఇచ్చి కొనుక్కునే వివాహ పద్దతి?
2. గ్రీకులు 'హైడస్పస్' అని పిలిచినా భారత నది?
3. బుద్ధుడు తొలి బోధన చేసిన ప్రదేశం?
4. శూన్యవాదమును ప్రతిపాదించింది?
5. పాకిస్తాన్ & ఆఫ్ఘానిస్తాన్ ను కలిపే రహదారి?
Evening answers..
1. అసుర
2. జీలం
3. సారనాధ్
4. నాగార్జునుడు
5. ఖైబర్ పాస్
1. పాకెట్ ఏ దేశ పార్లమెంట్?
2. అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం?
3. ఆఫ్రికా ఖండం నుంచి ఇప్పటి వరకు ఎంత మంది మహిళలకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది?
4. యూ ఎన్ ఓ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
5. యూ ఎన్ ఓ ఉప ప్రధాన కార్యదర్శి పదవి ఎప్పుడు ప్రతిపాదించారు?
Answers
1. డెన్మార్క్
2. మే 3
3. 3
4. జపాన్
5. 1998
Today second update
1. మనదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం?
2. సప్త పర్వతాల నగరం అని దేనికి పేరు?
3. రామచరిత మానస్ రాసింది ఎవరు?
4. పచ్చల ద్వీపం(ఎమరాల్డ్ ఐలాండ్) అని పేరు గాంచిన ప్రదేశం?
5. భారతదేశ కాన్స్టిట్యూటయెంట్ అసెంబ్లీలోని ఫైనాన్స్ మరియు స్టాఫ్ కమిటీ అధ్యక్షుడు?
Answers...
1. అస్సాం
2. రోమ్
3. తులసీదాస్
4. ఐర్లాండ్
5. రాజేంద్రప్రసాద్
Today final update...
1. ప్లానింగ్ ఫర్ ది పూర్ అను గ్రంథాన్ని రచించిన వారు?
2. మనం పిలిచే గాలి లో ఉండు ఆక్సిజన్ యొక్క ఘనపరిమాణ శాతం?
3. మానవుల జీర్ణ వ్యవస్థ లో ఉత్పత్తి అయ్యే ఆమ్లము?
4. భారతదేశంలో మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ నెలకొల్పబడింది?
5. కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉన్నది?
Answers...
1. బగీచా సింగ్ మిన్హాస్
2. 20 శాతం
3. హైడ్రోక్లోరిక్ ఆమ్లం
4. తారాపూర్
5. రాజమహేంద్రవరం
1. ప్రపంచంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది?
2. చీకటి ఖండం అనిదేన్ని అంటారు?
3. రక్తపోటు(బీపీ)ని కొలిచే పరికరం పేరు ఏంటి?
4. ఫుట్ బాల్ ప్రపంచ కప్‌ను ఎక్కువసార్లు గెలుచుకున్న దేశం ఏంటి?
5. సార్క్ అంటే?
Answers..
1. ఇరాన్ లోని అబుదాన్ నగరంలో
2. ఆఫ్రికా
3. స్పిగ్నోమానోమీటర్
4. బ్రెజిల్
5. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోపరేషన్
Today second update..
1. శిలాదిత్యుడు అన్న బిరుదు ఎవరిది?
2. శంకరాచార్యుడు బోధించిన తాత్విక శాఖ?
3. షిల్లాంగ్ ఏ కొండల మీద ఉన్నది?
4. కారాకుమ్ ఎడారి ఎక్కడ ఉన్నది?
5. ఆసియాలోనే అతి పొడవైన నది?
Answers...
1. హర్షవర్ధనుడు
2. అద్వైతము
3. ఖాసీ
4. టర్క్ మెనిస్థాన్
5. Yangtze
Today second update...
1. ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశం ఏంటి?
2) కరెంటును కనిపెట్టిందెవరు?
3. ఆసియాలోనే అతిపెద్ద నదీద్వీపం ఏంటి?
4. వంట గ్యాస్ ఏయే వాయువుల మిశ్రమం?
5. ఐస్ హాకీ జట్టులో ఎంతమంది ఆటగాళ్లు ఉంటారు?
Answers...
1. తూర్పు అంటార్కిటికా
2. బెంజమిన్ ఫ్రాంక్లిన్
3. మజూలీ ద్వీపం
4. ప్రొపేన్, బ్యూటేన్ ల మిశ్రమం
5. 6

Chala bagunayi sir
ReplyDelete