Skip to main content

ఇండియన్ పాలిటి - 31.01.2022 In Telugu and English


1.ఏ అధిలేఖను అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని విడుదల చేయుటకు తగిన న్యాయ సంస్థలు లేదా సంఘం జారీ చేస్తోంది?

జ: బందీ హాజరు 

2.భారత రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఒక వర్గాన్ని దేని ఆధారంగా అల్పసంఖ్యాక వర్గాంగా  ప్రకటిస్తారు?

జ: మతము లేదా భాష రెండిట్లో ఏదైనా 

3.భారత రాజ్యాంగ 93 వ సవరణ దీనితో వ్యవహరించును?

జ: విద్యాసంస్థల ప్రదేశాలలో రిజర్వేషన్ 

4.భారత రాజ్యాంగ నిబంధన 30 దేనితో వ్యవహరించును?

జ: అల్పసంఖ్యాకుల కు విద్యాసంస్థలను ఏర్పాటు మరియు నిర్వహించుకునే హక్కు 

5.రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రాథమిక హక్కులకు మూలం వంటిది?

జ: 19

6. 50 శాతం మించిన రిజర్వేషన్లు విరుద్ధమైన ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ?

జ: ఇంద్ర హాసిని 

7.ప్రాథమిక హక్కుల పరిరక్షణకై సుప్రీంకోర్టు ఏ నిబంధన కింద రిట్లను జారీ చేయవచ్చు ?

జ: 32 వ నిబంధన 

8.ఒక చేత హక్కులను ఇస్తూ మరొక చేత వాటిని హరిస్తున్నారు అని నివారక నిర్బంధ చట్టాల గూర్చి వ్యాఖ్యానించింది ఎవరు ?

జ: ఎం.సి చాగ్లా. 

9.ప్రాథమిక హక్కులను అమలుపరిచే బాధ్యత ఎవరిది?

జ: హైకోర్టు ,సుప్రీంకోర్టు 

10.నిబంధన 14 ఎవరికీ మినహాయింపు లేదు ?

జ: ప్రధానమంత్రి 

11.ప్రాథమిక హక్కులకు వేటి అనుమతి ఉంది ?
 
జ: రాజ్యాంగం 

12.ప్రాథమిక హక్కులకు సంబంధించి మొత్తం ఎన్ని నిబంధనలు ఉన్నాయి ?

జ: 24

13.ఏ ప్రాథమిక హక్కు సామాజిక అసమానతలు తొలగించడానికి కృషి చేస్తుంది ?

జ: సమానత్వ హక్కు.                

1.Which article is being issued by the appropriate law firms or association to release a person in illegal detention?

Ans: Capt. Attendance

2. On what basis is a community declared a minority subject to the provisions of the Constitution of India?

Ans: Anything in both religion or language

3. How does the 93rd Amendment to the Constitution of India deal with this?

Ans: Reservation at educational institutions

4. Article 30 of the Constitution of India deals with what?

Ans: The right of minorities to establish and maintain educational institutions

5. Which provision of the Constitution is the source of fundamental rights?

Ans: 19

6. In which case did the Supreme Court rule against reservations exceeding 50 per cent?

Ans: Indra Hasini

7. Under what provision can the Supreme Court issue writs for the protection of fundamental rights?

Ans: Rule 32

8.Who has commented on the preventive detention laws that one is giving rights and the other is draining them?

Ans: MC Chagla.

9.Who is responsible for enforcing fundamental rights?

Ans: High Court, Supreme Court

10.Rule 14 No one is exempt?

Ans: The Prime Minister

11. What are the fundamental rights allowed?
 
Ans: The Constitution

12. What is the total number of provisions relating to fundamental rights?

Ans: 24

13.What fundamental right strives to eliminate social inequalities?

Ans: The right to equality.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺