Skip to main content

Posts

Showing posts from June, 2020

ఇండియన్ పాలిటి బిట్స్...

1.పౌర హక్కుల రక్షణ చట్టం ఎప్పుడు సవరించారు? 1976* *💦2.భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్తు యొక్క ఆమోదం పొందిన తేదీ ?నవంబర్ 26 1949* *💦3.ఆర్థిక సర్వీస్ ఎవరు నిర్వహిస్తారు? భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ* *💦4.మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1932 నవంబర్* *💦5. కాంగ్రెస్ ప్రాథమిక  హక్కుల తీర్మానాన్ని ఆమోదించిన సమావేశం ?కంచి* *💦6.అనగారిన కులాలను హరిజనుల గా పిలిచింది? మహాత్మా గాంధీ* *💦7.ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? రష్యా* *💦8.లోక్ సభ స్పీకర్ వేతనం అలవెన్సులు నిర్ణయించేది? పార్లమెంటు .* *💦9.భారత దేశాన్ని లౌకిక రాజ్యంగా వర్ణించేది? రాజ్యాంగ పీఠిక* *💦10.లోక్పాల్ చట్టాన్ని రూపొందించిన తొలి భారతీయ రాష్ట్రం ఏది? ఒరిస్సా* *💦11. పంచవర్ష ప్రణాళికలో భారీ మరియు గ్రామీణ పరిశ్రమల సంఘం ఏర్పాటు ఎప్పుడు అయింది? రెండవ పంచవర్ష ప్రణాళికలో* *💦12.భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ బాల కార్మిక విధానం నిసేదీసింది? 24* 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఇండియన్ హిస్టరీ బిట్స్...

*🔷1.రుగ్వేదంలో ఉన్న మండలాలు? 10* *🔷2.పల్లవులు ఏ మతాన్ని ఆరాధించారు ?శైవమతం* *🔷3.గౌతమీపుత్ర శాతకర్ణి ఘన విజయాలను తెలిపే శాసనం ఏది ?నాసిక్* *🔷4.విజయనగర కాలం నాటి ప్రధాన ఓడరేవు పట్టణం ఏది? కాలికట్* *🔷5.రెండో నెల క్యాలెండర్ రెండు నాణేలు ముద్రించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అల్లాఉద్దీన్ ఖిల్జీ* *🔷6.అజ్మీర్ పట్టణ నిర్మాత ఎవరు ?అజం రాజ్ చౌహన్* *🔷7.ఫ్రాన్స్ లోనే రైన్ వాలీ ఏ సహజ వనరులను కలిగి ఉంది ?బాక్సైట్* *🔷8.మొట్టమొదటిసారిగా ఆవు కొవ్వు తో తయారు చేసి తూటాలను వినియోగించడాన్ని వ్యతిరేకించిన ఎవరు? మంగళ్ పాండే.అజారుద్దీన్  జీకే గ్రూప్స్* *🔷9.1892 లో మద్రాసు ప్రభుత్వానికి సహకార పరపతి సంఘాలు ప్రారంభించాలని సూచించినది?ఫెడ్రిక్ నికోల్సన్* *🔷10.గాంధీజీ నిర్వహించిన రైతు ఉద్యమం ఏది? చంపారన్*  *🔷11.దీనబంధు అనే బిరుదు ఎవరికి ఉంది? సి ఎఫ్ అడ్రూస్* *🔷12.నలంద విశ్వవిద్యాలయం స్థాపకుడు? కుమార గుర్తులు* *🔷13.గాంధీజీ దక్షిణాఫ్రికా లో మొట్టమొదటి సారిగా సత్యాగ్రహం ప్రారంభించిన సంవత్సరం?1906* 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఇండియన్ జాగ్రఫీ బిట్స్...

*🔸1.తిరోగమన రుతుపవనాల ప్రభావం లేని రాష్ట్రం ఏది? ఉత్తర ప్రదేశ్* *🔸2.తోబి,గిల్గిట్,హుంజ ఏ నదికి ఉపనదులు ?సింధు* *🔸3. బంగ్లాదేశ్ తోసరిహద్దు లేని రాష్ట్రం? అరుణాచల్ ప్రదేశ్* *🔸4.పరిమాణం దృష్ట్యా ప్రపంచంలో అతి పెద్ద నది ఏది? అమెజాన్* *🔸5.భారతదేశంలో రాతి ఉప్పు విస్తారంగా లభ్యమయ్యే రాష్ట్రాలు ఏవి ?పంజాబ్, మేఘాలయ* *🔸6.ఉకామ్ రిజర్వాయర్ ఏ నదిపై నిర్మించారు? తపతి* *🔸7.గిరి పర్వతశ్రేణి ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? గుజరాత్* *🔸8.భారత వాతావరణ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? పూణే .అజారుద్దీన్ జి కే గ్రూప్స్* *🔸9.ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 7* *🔸10.గంగా నది ఒడ్డున లేని నగరం ఏది ?లక్నో* *🔸11.సూర్యునికి అతి సమీపంలో ఉన్న గ్రహం? బుధుడు* *🔸12.జనాభా పరంగా భారత దేశంలో అతి చిన్న రాష్ట్రం? సిక్కిం* 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

కరెంట్ అఫైర్స్....

*🔥కరెంట్ అఫైర్స్🔥* *📚1.ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ లైవ్ స్టాక్ ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో ఉంది? పులివెందుల( కడప)* *📚2.కేంద్ర పార్లమెంట్ సమీపంలో కొత్తగా చేపట్టదలచిన భవన నిర్మాణాల ప్రాజెక్టు పేరేమిటి ?సెంట్రల్ విస్టా* *📚3.రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు ?వినోద్ కుమార్ యాదవ్* *📚4.కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నివేదించిన నివేదిక ప్రకారం 1901 నుంచి 2018 మధ్యకాలంలో ఉష్ణోగ్రత ప్రపంచవ్యాప్తంగా 0.3℃ పెరిగితే భారతదేశంలో ఎన్ని డిగ్రీలు పెరిగింది ?0.7℃* *📚5.2019 మే నుంచి 2020 మే 31 వరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రోజు వారి అధికారిక కార్యక్రమాలతో రాష్ట్ర సహకార పౌర సంబంధాల శాఖ డివిజినల్ పిఆర్ఓ పాలెపు రాజశేఖర్ రూపొందించిన పుస్తకం పేరు ఏమిటి? ప్రతిదినం ప్రజాహితం* *📚6.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా లోని ఏ ప్రాంతంలో ఎక్కువ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది ?భీమవరం* *📚7.రైతుల దిగుబడులకు అధిక ధరలు ఇచ్చేలా చేస్తున్న AP MARKFED సంస్థ కొత్తగా పొగాకు కొనుగోలు బిడ్డర్ గా మన బాధ్యతలు స్వీకరించడం ఉంది అయితే AP MARKF

ప్రముఖులు వారి జీవిత చరిత్ర.....

🔥పాలకోడేటి శ్యామలాంబ🔥* *💐పాలకోడేటి శ్యామలాంబ (జూన్ 12, 1902 - జూన్ 18, 1953) స్వాతంత్ర్యసమరయోధురాలు.* *🔹జననం🔹* *💕శ్యామలంబ జూన్ 12 , 1902లో కైకలూరులో దుగ్గిరాల వియ్యన్న, సుబ్బమ్మ దంపతులకు జన్మించినది. ఈమె భర్త సూర్యప్రకాశరావు కూడా స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పురపాలక సంఘ సభ్యుడు, ప్రేమజ్యోతి అనే పత్రికాసంపాదకుడు. ఈమె బావ డాక్టర్ గురుమూర్తి స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పురపాలక సంఘ సభ్యుడు, అనేక సహకార సంస్థలను స్థాపించాడు.[1]* *శ్యామలాంబ 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో ఏడు నెలల పాటు, 1941లో వ్యక్తిగత సత్యాగ్రహంలోనూ పాల్గొని ఆరు నెలల పాటు జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. ముఖ్యంగా యువతలో దేశభక్తి పెంపొందించి స్వాతంత్య్ర ఉద్యమం వైపు మళ్లించాలనే సంకల్పంతో యువజన సమావేశాలు నిర్వహించి వారిలో ఉద్యమ స్ఫూర్తిని వెలిగించింది. 1946 నుండి 1953 వరకు రాజమండ్రి పురపాలక సంఘ సభ్యురాలిగా రాజమండ్రి నగర పారిశుధ్యంపై శ్రద్ధ వహించినది. ఈమె, ఈమె భర్త ప్రకాశరావు ఒకేసారి రాజమండ్రి కౌన్సిలర్లుగా ఎన్నుకోబడ్డారు* *🎍మరణం🎍* *🌺శ్యామలాంబ 1953, జూన్ 18 న మరణించినది. ఈమె విగ్రహాన్ని రాజమండ్రిలోని ప

ఇండియన్ జాగ్రఫీ & హిస్టరీ బిట్స్...

*🔥ఇండియన్ హిస్టరీ బిట్స్🔥* *🔸1.భారతదేశ విభజన ను డిమాండ్ చేస్తూ ముస్లింలీగ్ ఎప్పుడు తీర్మానం చేసింది ?1940* *🔸2.పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? దాదాబాయ్ నౌరోజ* *🔸3. రెవెన్యూ మంత్రిగా మొదటి సాలార్జంగ్ ఎవరిని నియమించింది?ముఖరం-ఉద్-దౌలా-బహదూర్*  *🔸4.నిజాం చివరి కాలంలో నిర్మించినది ?హుస్సేన్ సాగర్* *🔸5. హైదరాబాద్ లో* *ప్రచురించిన రహబర్-ఇ-దక్కన్ పత్రికా   ఎడిటర్ ఎవరు?అహ్మద్  మొయినుద్దీన్* *అబ్దుల్లా ఖాన్* *🔸6.భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ?లార్డ్ బెంటింగ్* *🔸7.విజయనగర సామ్రాజ్య కాలం వివిధ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉన్న ప్రముఖ పరిశ్రమ కానిది? మందుగుండు సామాగ్రి* *🔸8.మధ్య యూగంలో బాగా ప్రాచుర్యం పొందిన బీదర్ లోని మదరసను నిర్మించినది ఎవరు ?మహమ్మద్ గవాన్.* *🔸9.క్విట్ ఇండియా ఉద్యమ ముసాయిదాను రూపొందించినది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ* *🔸10.రాజా రామ్మోహన్ రాయ్ తో సంబంధం ఉన్న అంశాలు ఏవి? బ్రహ్మ సమాజం లో స్థాపించారు, సతి నిర్మూలనకు కృషి చేశారు ,కలకత్తాలో వేదాంత కాలేజీ ప్రారంభించారు*

IMP CA & GK BITS...

1)తమ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ను ఏర్పాటు చేయడానికి ఐఐటీ మద్రాసుతో ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖలోని ఏ బోర్డు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? జ: కాయిర్ బోర్డు. 1)Which board of the MSME Ministry has signed an MoU with the IIT Madras to set up the Center of Excellence (CoE) to increase the use of its products? Ans: Coir board Coir (/ˈkɔɪər/), or coconut fibre, is a natural fibre extracted from the outer husk of coconut and used in products such as floor mats, doormats, brushes and mattresses. ... ramesh mbnr teachersociety Other uses of brown coir (made from ripe coconut) are in upholstery padding, sacking and horticulture. 2)ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పూర్వ విద్యార్థుల మండలి భారతదేశపు మొట్టమొదటి “COVID-19 టెస్ట్ బస్‌”ను ఏ నగరంలో ప్రారంభించింది? జ: ముంబై. 2)The Indian Institute of Technology (IIT) Alumni Council has launched India's first "COVID-19 Test Bus" in which city? Ans: Mumbai. 3)ఏ వ్యాధి నిర్మూ

కరెంట్ అఫైర్స్....

🔥కరెంట్ అఫైర్స్🔥 *📚1.ప్రజారోగ్య పరిరక్షణలో నూతన విధానాల అమలుకు గుర్తింపుగా అస్సాం ప్రభుత్వం 2018 19 సంవత్సరానికి అందించే కర్మ శ్రీ పురస్కారానికి ఎంపికైన ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ డైరెక్టర్ పేరేమిటి ?జే.వి.ఎస్ సుబ్రహ్మణ్యం* *📚2.పులిచింతల ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు ?కృష్ణ* *📚3.24 పంపుల ద్వారా గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువలోకి ఎత్తి పోసి కృష్ణా డెల్టా రైతులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో నిర్మితమైన ప్రాజెక్టు పేరేమిటి ?పట్టిసీమ ఎత్తిపోతల పథకం* *📚4.ప్రముఖ పరిశోధన సంస్థ క్వాక్వారెల్లీ సైమండ్స్ ప్రకటించిన క్యూఎస్ టాప్ యూనివర్సిటీస్ 2021 ర్యాంకుల్లో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న యూనివర్సిటీ ఏది?మసాచుసెట్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూఎస్ఏ* *📚5.భారత సార్వభౌమా రేటింగ్ ను BBB గా కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఏది? ఎస్ అండ్ పి* *📚6.భారత్లో వలయాకార సూర్యగ్రహణం ఏ తేదీన ఆవిష్కృతం కానుంది? జూన్ 21* *📚7.గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో విస్తరించిన గిరి అడవుల్లో ఆసియా సింహాల్లో ఐదేళ్లలో 523 నుంచి 28. 87 వృద్ధితో వాట

భారత ఆర్మీ విభాగపు అధికారుల హోదా...

భారత ఆర్మీ విభాగపు అధికారుల హోదాల క్రమాన్ని క్రింద నుండి పైకి చూసుకుంటూ వెళదాం.. సైన్యంలో అన్నింటి కన్నా ప్రారంభపు హోదా LIEUTENANT - లెఫ్టినెంట్ అంటాం.. లెఫ్టినెంట్ కు ప్రమోషన్ వస్తే CAPTAIN - కెప్టెన్ అవుతాడు.  కెప్టెన్ కు ప్రమోషన్ వస్తే MAJOR - మేజర్ అవుతాడు. మేజర్ కు ప్రమోషన్ వస్తే LIEUTENANT COLONEL ... లెఫ్టినెంట్ కర్నల్ అవుతాడు. లెఫ్టినెంట్ కర్నల్ కు ప్రమోషన్ వస్తే COLONEL ... కర్నల్ అవుతాడు.  కర్నల్ కు ప్రమోషన్ వస్తే BRIGADIER - బ్రిగేడియర్ అవుతాడు. బ్రిగేడియర్ కు ప్రమోషన్ వస్తే ... MAJOR GENERAL - మేజర్ జనరల్ అవుతాడు. మేజర్ జనరల్ కు ప్రమోషన్ వస్తే . LIEUTENANT GENERAL - లెఫ్టినెంట్ జనరల్ అవుతాడు. లెఫ్టినెంట్ జనరల్ కు ప్రమోషన్ వస్తే GENERAL- జనరల్ అవుతాడు.  జనరల్ అనే ఈ అధికారి మొత్తం ఆర్మీ విభాగానికి కమాండర్ -ఇన్ -చీఫ్ అన్నమాట. మరో విషయం ఏంటంటే.. COLONEL అనే ఈ పదం లో "R" అనే అక్షరం కనపడదు ... కానీ "L " కు బదులుగా "R " చదువుకోవాలి ... ఆ క్రమంలో "కల్నల్" అని చదవాల్సిన చోట "కర్నల్" అని చదవాలి, పలకాలి, ఉచ్చర

ఇటీవల నిషేధించబడిన స్పోర్ట్స్ ప్లేయర్స్....

🏃‍♀గోమతి మారిముత్తు రన్నర్ 800మీ     నాలుగు సంవత్సరాల పాటు ప్రపంచ అథ్లెటిక్స్ నిషేధించింది. 🏃‍♀లాంగ్-డిస్టెన్స్ రన్నర్ కిరంజీత్ కౌర్ నాలుగు సంవత్సరాల పాటు ప్రపంచ అథ్లెటిక్స్ ద్వారా నిషేధించబడింది. 🏋 నాడా (నేషనల్ యాంటీ - డోపింగ్ ఏజెన్సీ) తాత్కాలికంగా పవర్ లిఫ్టర్లు సవితా కుమారి & అంకిత్ షిషోడియా ను సస్పెండ్ చేస్తుంది. ⚾️ బంతిని మెరుస్తూ లాలాజల వాడకాన్ని నిషేధించడానికి ఐసిసి క్రికెట్ కమిటీ నిర్ణయించింది. 🚵‍♀ ఫ్రెంచ్ సైక్లిస్ట్ రెమి డి గ్రెగోరియో ను UCI (అంతర్జాతీయ సైక్లింగ్ యూనియన్) 4 సంవత్సరాలు నిషేధించింది. 🏸 ఈజిప్ట్ యొక్క టెన్నిస్ ప్లేయర్ యూసఫ్ హోసం TIU (టెన్నిస్ ఇంటిగ్రిటీ యూనిట్) చే జీవితకాల నిషేధాన్ని పొందాడు 🥏 వాడా (వరల్డ్ యాంటీ - డోపింగ్ ఏజెన్సీ) ఇండియన్ డిస్కస్ త్రోయర్ సందీప్ కుమారి ని 4సంవత్సరాలు నిషేధించింది. 🏏 దీపక్ అగర్వాల్‌ ను ఐసిసి (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) అన్ని క్రికెట్ల నుండి 2సంవత్సరాలు నిషేధించింది. 🏃‍♀ భారత మిడిల్-డిస్టెన్స్ రన్నర్ జూమా ఖాతున్ AIU (అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్) చే డోప్ పరీక్షలో విఫలమైనందుకు 4 సంవత్సరాలు నిషేధిం

తిరుమల రామచంద్ర జీవిత చరిత్ర...

*🔥తిరుమల రామచంద్ర🔥* *భారతీయ భాషా వేత్త, రచయిత, పాత్రికేయుడు, సంపాదకుడు* *💐తిరుమల రామచంద్ర సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త. తిరుమల రామచంద్ర మాతృభాష తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృతం, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త. రకరకాల వృత్తులు చేసి, వివిధ అనుభవాలు సంపాదించి విస్తృత లోకానుభవశాలి ఐన రామచంద్ర తనను తాను వినమ్రంగా భాషాసేవకుడు అని అభివర్ణించుకునేవారు* *జననం* తిరుమల రామచంద్ర 1913, జూన్ 17 అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రేగటిపల్లె *మరణం* 1997, అక్టోబర్ 12 హైదరాబాద్ *వృత్తి* ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో హవల్దార్ గుమాస్తా "భారతి" మాసపత్రిక ఇన్ చార్జ్ ఎడిటర్ *ప్రసిద్ధి* ప్రసిద్ధిచెందిన తెలుగు కవి, సంపాదకులు *🌺బాల్యం, విద్యాభ్యాసం🌺* *💞అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రేగటిపల్లె లో జన్మించిన రామచంద్ర హంపీ శిథిలాలలోని గ్రామమైన కమలాపురంలో తన బాల్యం గడిపారు. వీరు సాక్షాత్తూ విజయనగర సామ్రాజ్యంలో కానవచ్చే తాతాచార్యుల వంశీయులు. సంస్కృత భాష, శాస్త్రాలను గురుశుశ్రూష చేసి నేర్చుకోవడం ప్రారంభించాకా కారణాంతరాల వల్ల తిరు

జాగ్రఫీ బిట్స్...

*🌀1.భూకంపాలు తరచూ ఏ దేశంలో ఎక్కువగా సంభవిస్తాయి? ఇండోనేషియా* *🌀2.సవన్నా భూములలో సహజ వృక్షసంపద ఏది? పొడవైన గడ్డి* *🌀3.ఏ సహజ మండలాన్ని పెద్ద ప్రయోజనం లేదా సఫారీల భూమి అంటారు?సవన్నా లేదా ఆయనరేఖా గడ్డి ప్రాంతాలు* *🌀4.హ్యుమన్ పరిమాణం తక్కువ కలిగిన నేల ఏది? ఎడారి నేల* *🌀5. ప్రపంచంలో అరటిపండు పంట సాగు చేసిన మొదటి దేశం ఏది ?భారతదేశం*  *🌀6.భారతదేశంలో సమాంతరంగా ప్రవహించే నదులు? నర్మదా తపతి* *🌀7.వేసవి కాలంలో దేనిలో మొట్టమొదటి రుతుపవనాలు వచ్చును ?పడమటి కనుమలు* *🌀8.మొగలుల కు ఏ నది తో సంబంధం ఉంది ?యమునా . *🌀9.కరువు ప్రధానంగా దేని వల్ల ఏర్పడుతుంది? దీర్ఘకాలిక వర్షాలు లేక పోవడం వల్ల* *🌀10.సిల్కు అంచులు గల నూలు చీరలు ఉత్పత్తి చేసే చేనేత కేంద్రం? గద్వాల్* *🌀11.తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం? మహేంద్రగిరి* *🌀12.భారతదేశంలో మొదటిగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ?అరుణాచల్ ప్రదేశ్* 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఆంధ్రప్రదేశ్& తెలంగాణ హిస్టరీ బిట్స్....

*🎀1. సాంఘిక శుద్ధి ఉద్యమాన్ని రఘుపతి వెంకటరత్నం ప్రారంభించిన సంవత్సరం? 1891* *🎀2.ది హైలెట్స్ ఆఫ్ ఫ్రీడం గ్రంథ రచయిత ?సరోజిని రేగాని* *🎀3.ముజఫర్ జంగ్ హత్యకు గురైన ప్రదేశం ?రాయచోటి* *🎀4. ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యం తగ్గినా యుద్ధం? 1758 చందుర్తి* *🎀5.పద్మనాభ యుద్ధం జరిగిన సంవత్సరం? 1794 లో* *🎀6.థామస్ మన్రో  మరణించిన ప్రదేశం ?పత్తికొండ కర్నూలు జిల్లా* *🎀7.మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ప్రచురించిన పత్రిక?క్రీ సెంట్. *🎀8.భారతి అనే సాహిత్య పత్రిక  స్థాపించిన సంవత్సరం? 1924* *🎀9.విజయనగర సామ్రాజ్య పతనం ఏ సంవత్సరంలో జరిగింది?1565* *🎀1౦. గుంటూరు జిల్లాలో ప్రథమ వితంతు వివాహం ఏ సంవత్సరంలో జరిగింది? 1902* *🎀11.చిన్నయసూరి నీతిచంద్రిక ముద్రణ ఏ సంవత్సరంలో జరిగింది? 1860* *🎀12.బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రదేశ్ కు ఏ సంవత్సరంలో వచ్చారు ?1907* *🎀13. బ్రహ్మ వివాహం నాటకం రచించింది? కందుకూరి వీరేశలింగం* *🎀14.1925లో గోల్కొండ పత్రిక స్థాపించిన వారు ?మూడె పాటి హనుమంతరావు* 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

చిలకమర్తి లక్ష్మీనరసింహం జీవిత చరిత్ర...

*🔥చిలకమర్తి లక్ష్మీనరసింహం🔥* *తెలుగు రచయిత* * *💐చిలకమర్తి లక్ష్మీనరసింహం ( సెప్టెంబరు 26, 1867 - జూన్ 17, 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేవాడు.* *జననం* సెప్టెంబరు 26, 1867 ఖండవల్లి, పెరవలి మండలం *మరణం* జూన్ 17, 1946 *ప్రసిద్ధి* తెలుగు రచయిత, నాటక కర్త, విద్యావేత్త, సంఘ సంస్కర్త *తండ్రి* వెంకన్న *తల్లి* రత్నమ్మ *🔹లక్ష్మీనరసింహం 1867 సెప్టెంబర్ 26[1] న పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని ఖండవల్లి గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు.* *🌺విద్య, బోధన🌺* *💕ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాలలో సాగింది. 1889లో రాజమండ్రి

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్....

1. సీతాకోకచిలుక గురించి, పర్యావరణ శాస్త్రంలో దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఏ రాష్ట్రం ఉష్ణమండల సీతాకోకచిలుక సంరక్షణాలయాన్ని అభివృద్ధి చేసింది? 1. తమిళనాడు✅ 2. తెలంగాణ 3. ఆంధ్రప్రదేశ్ 4. కేరళ 2. COVID-19ను గుర్తించడం కోసం మొదటి ప్రోబ్ ఫ్రీ రియల్ టైమ్ పీసీఆర్ డయాగ్నోస్టిక్ అస్సేను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది? 1. ఐఐటీ మండి 2. ఐఐటీ-ఢిల్లీ✅ 3. ఐఐటీ రూర్కీ 4. ఐఐటీ భూపాల్ 3. పంజాబ్ యొక్క కసోవాల్ ఎన్క్లేవ్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతూ 484 మీటర్ల శాశ్వత వంతెనను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏ నదిపై నిర్మించింది? 1. సట్లెజ్ 2. బియాస్ 3. రావి✅ 4. జీలం 4. 180 దేశాలలో పారిస్ ఆధారిత రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (RSF) సంకలనం చేసిన “ది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020” సూచికలో భారత్‌ ర్యాంక్ ఎంత? 1. 142✅ 2. 110 3. 135 4. 120 5. అధిక డేటా నిల్వ, వేగవంతమైన గణనను కలిగిన మాగ్నెటిక్ ర్యామ్‌ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది? 1. ఐఐటీ కాన్పూర్ 2. ఐఐటీ-మండి✅ 3. ఐఐటీ రూర్కీ 4. ఐఐటీ కలకత్తా 6. "COVID-19 సంక్షోభం: త్రూ ఎ మైగ్రేషన్ లెన్స

COMPETITIVE Special.....

*💁🏻‍♂️ జనరల్ నాలెడ్జ్* 〰〰〰〰〰〰〰〰 ➤ సింధు నాగరికతను నిర్మించింది?-ద్రావిడులు ➤ హరప్పా, మొహంజోదారో ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నాయి?-పాకిస్థాన్ ➤ ఆధునిక భారతదేశ పితగా ఎవరిని పేర్కొంటారు? రాజా రామ్మోహన్ రాయ్ ➤ సోషల్ సర్వీస్ లీగ్ స్థాపకుడు?-నారాయణ్ మల్హర్ జోషి ➤ దేశంలో మొదటి ముద్రణా యంత్రాన్ని స్థాపించింది? -పోర్చుగీసు వారు సింధు నాగరికతను నిర్మించింది?-ద్రావిడులు ➤ 'సంగం' సమ్మేళనాలు ఎక్కడ జరిగేవి?-మధురై ➤ శివాజీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?-కొల్హాపూర్ ➤ నవరత్నాలు ఏ రాజ దర్బారులో ఉండేవారు?-ఉజ్జయినీ ➤ గుప్తుల అధికారి భాష?-సంస్కృతం ➤ దేవ్ సమాజ్‌ను స్థాపించనది? శివ్ నారాయణ అగ్నిహొత్రి ➤ విద్యను ప్రాథమిక హక్కుగా సూచించిన కమిటీ: ఆచారి రామ్మూర్తి కమిటీ ➤ అక్బర్ నామా రచించినది ఎవరు?: అబుల్ ఫజల్ ➤ ఆగ్రాలోని మోతీ మసీద్‌ను నిర్మించిన మొఘల్ సుల్తాన్: షాజహాన్ ➤ అక్బర్ ఆస్థానంలో ప్రసిద్ధ గాయకుడు: తాన్‌సేన్ ➤ రసాయనాల రాజు అని దేనిని అంటారు?: సల్ఫ్యూరిక్ యాసిడ్ ➤ రూబియోల అనే వ్యాధికి మరో పేరు ఏంటి?: తట్టు ➤ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?: అహ్మదాబాద్ ➤ హరప్పా ప్రజ

ఆంధ్ర ప్రదేశ్ &తెలంగాణ హిస్టరీ బిట్స్....

*💦1.1857 తిరుగుబాటులో హైదరాబాద్లో నిజాం కు వ్యతిరేకంగా పోరాడినది?తురేబజ్ ఖాన్* *💦2.రాజ భాష ను పర్షియన్ నుండి ఉర్దూ గా మార్చిన నిజాం రాజు ?మహబూబ్ అలీఖాన్* *💦3. మూసీనదికి భారీ వరదలు వచ్చిన సంవత్సరం? 1908* *💦4.నిజాం కళాశాల ను స్థాపించిన సంవత్సరం ?1887* *💦5. భూమిశిస్తు ,సర్వేలను  సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంవత్సరం?  1875* *💦6.హైదరాబాద్ రాష్ట్రంలో పోలీసు శాఖ నెలకొల్పిన సంవత్సరం ?1865* *💦7.ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ప్రథమ సమావేశం 29 జనవరి 1936లో ఎక్కడ నిర్వహించారు ?కాకినాడ* *💦8. మదర్సా స్కూల్ స్థాపించిన సంవత్సరం? 1873 అజారుద్దీన్ జీకే  గ్రూప్స్* *💦9.అరబ్- రోషిల్లా సైనికుడు తురేబజ్ ఖాన్ ను చంపిన బ్రిటీష్ అధికారి ?డేవిడ్ సన్* *💦10.సిటీ కాలేజీ స్థాపించిన సంవత్సరం? 1870* *💦11. హైదరాబాద్ రాష్ట్రంలో పేపర్ కరెన్సీ ప్రవేశపెట్టిన సంవత్సరం ?1918* *💦12.ఆంధ్ర బాలిక పాఠశాల స్థాపించిన సంవత్సరం? 1958* *💦13.ఆంధ్ర సంవర్ధిని గ్రంధాలయం స్థాపించిన సంవత్సరం? 1906* *💦14.హైదరాబాదు ప్రెసిడెంట్ ను ప్రాంతీయ సీజర్ గా అభివర్ణించే పత్రిక ?హైదరాబాద్ రికార్డు* 🏹లక్ష్య🇮🇳ఫౌ

ఇండియన్ హిస్టరీ బిట్స్...

*🔸1.మొదటి పానిపట్టు యుద్ధం యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి? మొఘల్ సామ్రాజ్య స్థాపన*  *🔸2.ఢిల్లీలోని ఎర్రకోట ను నిర్మించినది ఎవరు ?షాజహాన్* *🔸3. అక్బర్ మొఘల్ చక్రవర్తి పట్టాభిషేకం ఎక్కడ జరిగింది? కలనూరు* *🔸4.స్టార్ ఆఫ్ ఇండియా నగిరి ఎవరికి ఉండేది?అప్జలుద్ధౌలా* *🔸5.రాష్ట్రంలో హైకోర్టు ఏ సంవత్సరంలో నిర్మించారు? 1919* *🔸6.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి ?ఎర్రనేలలు* *🔸7.రెండో పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1556* *🔸8.కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించారు? 1942 ఆగస్టు 8 .అజారుద్దీన్ జీకే గ్రూప్* *🔸9.సుభాష్ చంద్రబోస్ ఢిల్లీలో అనే యుద్ధ నినాదం ఎక్కడ ఇచ్చారు? సింగపూర్*  *🔸10.రామప్ప దేవాలయం ఎక్కడ ఉంది ?పాలంపేట* *🔸11.మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1761 జనవరి 14* *🔸12.భారతదేశంలో సివిల్ సర్వీస్ వ్యవస్థాపనకు మూలపురుషుడైన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? కారన్ వాలిస్* 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఇండియన్ పాలిటి బిట్స్...

*🥀1.భారతదేశంలో ఆంగ్ల ఉన్నత విద్యా మాధ్యమంగా ఎవరి కాలంలో ప్రారంభమైంది? లార్డ్  విలియం* *🥀2.భారతదేశం మొదటి ఎన్నికల ప్రధాన అధికారి? సుకుమార్ సేన్* *🥀3.లోక్ సభ మరియు రాజ్యసభ సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు ?లోక్సభ స్పీకర్* *🥀4.1956 పారిశ్రామిక తీర్మానం ద్వారా ఈ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు ?ప్రభుత్వరంగ* *🥀5.ఆంధ్రప్రదేశ్లో తొలి ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్ ఈ నగరం లో స్థాపించారు? విశాఖపట్నం* *🥀6.ప్రధానమంత్రి ఏ సంస్థకు అధ్యక్షుడు? ప్రణాళికా సంఘం జాతీయ అభివృద్ధి మండలి అంతర్రాష్ట్ర మండలి* *🥀7.భారత దేశంలోని అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులు దేనిలో అనధికార సభ్యులు జాతీయ ?అభివృద్ధి మండలి* *🥀8.లోక్ సభలో సభ్యులు కానప్పటికీ సమావేశాలకు హాజరయ్యే హక్కు ఉన్నవారు ఎవరు? అటార్నీ* *జనరల్.అజారుద్దీన్ జికె గ్రూప్స్* *🥀9.రెండవ పంచవర్ష ప్రణాళిక నమూనా ను రూపొందించిన  కర్త ఎవరు ?పి.సి.మహలనోబిస్* *🥀10.ఏ పంచవర్ష ప్రణాళికలో గరిష్ట వృద్ధి రేటు నమోదు అయింది? ఏడవ పంచ వర్ష ప్రణాళిక* *🥀11.నరసింహ కమిటీ సిఫార్సుల కొరకై నిర్మించబడింది? దేశ ఆర్థిక నిర్మాణం* *🥀12.20 సూత్రాల కార్యక్రమాన

కరెంట్ అఫైర్స్...

*🔥కరెంట్ అఫైర్స్🔥* *📚1. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం విశాఖపట్నం లో ఎన్ని కోట్లతో చేపట్టే వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ఇటీవల ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది? 150కోట్లు* *📚2.ఎస్బిఐ ఆర్థిక పరిశోధన బృందం అంచనా ప్రకారం లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి అత్యధికంగా నష్టపోయిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?6* *📚3.జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నూతన చైర్మన్గా చింతల గోవిందరాజులు పదవీ బాధ్యతలు చేపట్టారు అయితే నాబార్డ్ ప్రధాన కార్యాలయం ఈ నగరంలో ఉంది ?ముంబై*  *📚4.భారతదేశం తొలి లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజన్ ఎం.కె-1 రూపొందించిన సంస్థ ఏది? హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్* *📚5.పట్టణాలలో మౌలిక వసతులు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూన్ 24 2017 న అమృత పథకాన్ని ప్రారంభించింది అయితే AMRUTని విశదీకరించండి?Atal mission for rejuvenation and urban Transformation* *📚6.2019 సంవత్సరానికి గాను యూ ఎస్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డును తొలిసారిగా అందుకున్న భారతీయ సోల్జర్ ఎవరు?సుమన్ గవానీ* *📚7.యాంటి టొబాకో డే ఏ తేదీన గమనిస్

ఫ్లాష్ ఫ్లాష్ జవహర్ నవోదయ ఫలితాలు

Class 6th selection list link Click here Class 9th lateral entry list Click here 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఎల్పీ సెట్ హాల్ టికెట్స్...

Click here to get hall tickets 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

MOST IMPORTANT CAPITALS...

*MOST IMPORTANT CAPITALS *Currencies in Brackets ⚪ Russia = Moscow *(Ruble)* ⚪ Canada= Ottawa *(Dollor)* ⚪ Hungry= Budapest *(Forint)* ⚪ Japan= Tokyo *(yen)* ⚪ Italy= Rome *(Euro)* ⚪ France = Paris (Euro) ⚪  USA= Washington *(Dollor)* ⚪ Germany= Berlin *(Deutsche mark)* ⚪ Pakistan = Islamabad *( Rupee)* ⚪ New Zealand = Wellington *( Dollor)* ⚪ England= London *(Pound)* ⚪ Australia = Canberra *(Dollor)* ⚪ China = Beijing *(Yaun)* ⚪ Qatar = Doha *(Riyal)* ⚪ Indonesia = Jakarta *(Rupiah)* ⚪ Malaysia = Kaula lampur *(Ringgit)* ⚪ Nepal = *Kathmandu* ⚪ Dubai = Abu Dhabi *(Dirham)* ⚪ Saudi = Riyadh *(Riyal)* ⚪ Iran = Tehran *(Riyal)* ⚪ Iraq = Baghdad *(Dinar)* ⚪ Turkey = Ankara *(Lira)* ⚪ South Africa = Cape Town *(Rand)* ⚪ Bangladesh = Dhaka *(Taka)* ⚪ Finland = Helsinki *(Euro)* ⚪ Greece = Athens *(Euro)* ⚪ Austria = Vienna *(Euro)* ⚪ Kenya = Nairobi *( Shilling)* ⚪ Israel = Jerosholam *(Sheqel)* ⚪ Palestine = Ramaullah ⚪ Libya = Tripoli *(Dinar)* ⚪ Bhu

ఇంపార్టెంట్ బిట్స్... మీ కోసం...

👍 ఇంపార్టెంట్ బిట్స్👍 1) కరోనా అనే పేరు ఏ భాష నుండి వచ్చింది - లాటిన్ 2) జనతా కర్ఫ్యూ ఏ రోజున విధించారు - మార్చ్ 22 3) తొలిసారిగా ఏ సిటీని డ్రోన్ల సాయంతో సానిటైజ్ చేసారు - ఇండోర్ ( మధ్య ప్రదేశ్) 4) దేశంలో తొలిసారి కరోనతో మృతి చెందిన వ్యక్తి ఏ రాష్ట్రమునకు చెందినవారు - కర్నాటక 5) కరోనా ను మహమ్మారిగా ఎవరు ప్రకటించారు - W.H.O 6) శరీరంలో లింబల్ మూలకణాలను ఏ భాగం నుండి సంగ్రహిస్తారు - కన్ను 7) గుప్తుల అధికార భాష - సంస్కృతం 8) కార్పొరేట్ టాక్స్ ను ఎవరు వసూలు చేస్తారు - కేంద్ర ప్రభుత్వం 9) సున్నపురాయి రసాయన నామం - కాల్షియం కార్బోనేట్ 10) పంచమ వేదంగా గుర్తింపు పొందినది - మహా భారతం 11) పాలలోని కొవ్వు పదార్థం ఏ సమయంలో తగ్గుతుంది - వేసవి కాలంలో 12) మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఉండే భాగం - చెవి 13) జై ఆంధ్ర ఉద్యమానికి నాయకత్యం వహించినది ఎవరు - కాకాని వెంకట రత్నం 14) కన్నీటిని స్రవించే గ్రంధులు- లాక్రిమల్ 15) కన్ను, ముక్కు, గొంతు వ్యాధులకు సంబంధించి డాక్టర్లు వాడే దర్పణం : పుటాకార 16) గ్రామ పంచాయితీల ఏర్పాటు గురించి తెలియజేసే రాజ్యాంగ అధికారణ ఏది- 40వ 17) పంచా

Expressions for being relieved!

1. Phew! (ఉఫ్!) 2. Thank God (for that)! (దండాలు దేవుడా!) 3. What a relief! (హమ్మయ్య!) 4. I'm so relieved to hear that. (అది విన్నాక నాకు హాయిగా ఉంది.) 5. You had me worried (there / for a moment). (నన్ను భయపడేలా చేసావు.) 6. That's a weight off my mind. (నాకు కొంత భారం తగ్గింది.) 7. You've no idea what a relief it is to hear that. (అది విన్నాక ఎంత హాయిగా ఉందో నీకు తెలీదు.) 8. That's one less thing to worry about. (ఇంక ఆ విషయం మర్చిపోవచ్చు) 9. What a stroke of luck! (అదృష్టం కలిసొచ్చింది!) 10. (Oh well.) All's well that ends well! (అంతా శుభమే జరుగుతుంది.) 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

సోషల్ బిట్స్..

*🎀1. సాంఘిక శుద్ధి ఉద్యమాన్ని రఘుపతి వెంకటరత్నం ప్రారంభించిన సంవత్సరం? 1891 *🎀2.ది హైలెట్స్ ఆఫ్ ఫ్రీడం గ్రంథ రచయిత ?సరోజిని రేగాని *🎀3.ముజఫర్ జంగ్ హత్యకు గురైన ప్రదేశం ?రాయచోటి *🎀4. ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి ప్రాబల్యం తగ్గినా యుద్ధం? 1758 చందుర్తి *🎀5.పద్మనాభ యుద్ధం జరిగిన సంవత్సరం? 1794 లో *🎀6.థామస్ మన్రో  మరణించిన ప్రదేశం ?పత్తికొండ కర్నూలు జిల్లా *🎀7.మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ప్రచురించిన పత్రిక?క్రీ సెంట్.అజారుద్దీన్ జికె గ్రూప్స్  *🎀8.భారతి అనే సాహిత్య పత్రిక  స్థాపించిన సంవత్సరం? 1924 *🎀9.విజయనగర సామ్రాజ్య పతనం ఏ సంవత్సరంలో జరిగింది?1565 *🎀1౦. గుంటూరు జిల్లాలో ప్రథమ వితంతు వివాహం ఏ సంవత్సరంలో జరిగింది? 1902 *🎀11.చిన్నయసూరి నీతిచంద్రిక ముద్రణ ఏ సంవత్సరంలో జరిగింది? 1860 *🎀12.బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రదేశ్ కు ఏ సంవత్సరంలో వచ్చారు ?1907 *🎀13. బ్రహ్మ వివాహం నాటకం రచించింది? కందుకూరి వీరేశలింగం *🎀14.1925లో గోల్కొండ పత్రిక స్థాపించిన వారు ?మూడె పాటి హనుమంతరావు 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

రెవేల్యూషన్స్& వివిధ రకాల పెంపకాలు...

📙రెవేల్యూషన్స్& 📗వివిధ రకాల పెంపకాలు 📚రెవెల్యూషన్స్ 📙 📗 ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం - గ్రీన్ రెవెల్యూషన్ (హరిత విప్లవం) 📗పాల ఉత్పత్తిని పెంచడం - వైట్ రెవెల్యూషన్ (శ్వేత విప్లవం/ ఆపరేషన్ ఫ్లడ్) 📗పండ్ల ఉత్పత్తిని పెంచడం - గోల్డెన్ రెవెల్యూషన్ 📗 ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల పెంపకం, రొయ్యల ఉత్పత్తిని పెంచడం - పింక్ రెవెల్యూషన్  📗ఎరువుల ఉత్పత్తిని పెంచడం - గ్రే రెవెల్యూషన్ 📗చేపల ఉత్పత్తిని పెంచడం - బ్లూ రెవెల్యూషన్ 📗 నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం - యెల్లో రెవెల్యూషన్ 📗క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడం - బ్లాక్ రెవెల్యూషన్  📗మాంసం ఉత్పత్తిని పెంచడం - రెడ్ రెవెల్యూషన్  📗కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం - సిల్వర్ రెవెల్యూషన్ 📗 మసాలా దినుసులు, తోళ్ల ఉత్పత్తుల్ని పెంచడం - బ్రౌన్ రెవెల్యూషన్ 📚వివిధ రకాల పెంపకాలు.   📙 పట్టు పురుగులు - సెరికల్చర్ 📙కలపను ఇచ్చే చెట్లు - సెల్వికల్చర్ 📙 పండ్ల తోటలు - హార్టికల్చర్ 📙కృత్రిమంగా చేపల్ని, రొయ్యల్ని పెంచడం - ఆక్వాకల్చర్ 📙సముద్రంలో లేదా ఉప్పు నీటిలో చేపల పెంపకం - మారీ కల్చర్ 📙ద్రాక్ష త

150 corona (covid-19) bits... Useful for all competitive exams...

కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం అయిన వుహన్ నగరం  ఏ నది ఒడ్డున ఉంది...? వుహాన్ నగరంలో నివసించే ప్రధాన జాతి సమూహం ఏది...? కరోనా నివారణకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన తొలి దేశం ఏది...? కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరాన్ని ఎప్పటి వరకు పొడిగించింది...? కరోనా నేపథ్యంలో తయారు చేయబడిన "కోబాస్-6800" యంత్రం ప్రత్యేకత ఏమిటి...? కోవిడ్-19 యొక్క పూర్తి పేరు...? భారత్ లో తొలి లక్ష కేసులు దాటడానికి పట్టిన సమయం...? కరోనా తో మరణించిన స్పెయిన్ యువరాణి...? కరోనా బారిన పడిన రష్యా ప్రధాని...? కరోనా నుండి కోలుకున్న వారిలో ప్రపంచంలో నే అతిపెద్ద వయస్కురాలు...? కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా కేటాయించిన బడ్జెట్ ఎంత...? మనదేశములో జంతువుల కోసం ఏర్పాటు చేసిన మొదటి క్వారాంటైన్ కేంద్రం...? 150 ముఖ్యమైన బిట్స్ 👇ఈ వీడియో లలో పొందుపరచడం జరిగింది... 🔥(PART -2 == 50 BITS)🔥 🔥(PART -1== 100 BITS)🔥 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణా ఇంటర్ రిజల్ట్స్ విడుదల

Telangana Intermediate Results out now Click below links to View your results క్రింది  లింక్ లో మీ పూర్తి పేరు  enter చేసి రిజల్ట్ పొందండి https://bit.ly/3fxBWQj 1.  https://www.examresults.net/telangana/ 2.  https://www.results.shiksha/ 3.  https://www.jagranjosh.com/ 4.  http://www.schools9.com/ 5.  https://www.manabadi.com/ 6.  http://results.eenadu.net/ 7.  http://telangana.indiaresults.com/mdefault.html 8.  http://telugu.news18.com/news/career/board-results/ 9.  https://exametc.com/result.php 10.  https://www.vidyavision.com/ 11.  http://www.sakshieducation.com/Results/Index.html లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఏపీ డీసెట్ 2020 హాల్ టికెట్స్

Click here to get hall tickets 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఇండియన్ హిస్టరీ

Indian history In the Carnatic, the English supported the claims of (a) Anwaruddin (b) Chanda Sahib (c) Nasir Jang (d) Muzaffar Jang Ans: (a) Shuja-ud-Daulah was the Nawab of (a) Rampur (b) Arcot (c) Awadh (d) Surat Ans: (c) Shuja-ud-Daulah wanted to acquire the territory of (a) Rohelas (b) Marathas (c) Sikhs (d) Tamils Ans: (a) Rohelas were of ______ origin. (a) Turkish (b) Afghan (c) British (d) Chinese Ans: (b) The Rohelas helped the Afghan invaders in 1761 in the Battle of (a) Bauxar (b) Plassey (c) Arcot (d) Panipat Ans: (d) To face the Maratha Army the Rohelas chief entered into a pact with (a) The Nawab of Awadh (b) The French (c) The Portuguese (d) The Sikhs Ans: (a) 267. The 'Hero of Plassey' was (a) Warren Hastings (b) Dupleix (c) Clive (d) Shuja-ud-Daulah Ans: (c) The use of the mother tongue in India in the law Court was permitted by (a) Lord Hastings (b) Cornwallis (c) Lord Dalhousie (d) Bentinck

కరెంట్ అఫైర్స్

1.రవాండా దేశ అధ్యక్షుడు ? Paul kagame 2.విద్యుత్ సామర్థ్యం పునరుత్పాదక శక్తి భవిష్యత్తులో బలమైన విద్యుత్ వ్యవస్థను సృష్టించి స్థిరత్వం దిశగా సంబంధిత మార్గాలు ప్రజలకు Icommit నడిపించేందుకు అను కార్యక్రమానికి కేంద్ర విద్యుత్ నూతన పునరుత్పాదక శక్తి మంత్రి ప్రారంభించారు ఆయన పేరు ఏమిటి? శ్రీ ఆర్కే సింగ్ 3.ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ అధ్యక్షుడు డాక్టర్ వినయ్ ? సహస్ర బుద్ధి 4.నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సీఎండీగా ఇటీవల బాధ్యతలు ఎవరు స్వీకరించారు? వీరేంద్రనాథ్ దత్ 5.ఇండియా మరియు ఏ దేశానికి మధ్య పర్యావరణ రక్షణకు ఉద్దేశించిన సహకార MoU కు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ? భూటాన్ 5.వరల్డ్ ఎకనామిక్ ఫోరం 51 వ వార్షిక సదస్సు ఏ నగరంలో జరగనుంది ? దేవోస్.స్విజర్లాండ్ 6.జూన్ 4 2020 నా ప్రపంచం సదస్సు 2020 ఏ దేశం నిర్వహించింది? యుకె 7.పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కోహల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు అమలుకు ఏ ఏ దేశాల మధ్య అంగీకారం కుదిరింది ? చైనా మరియు పాకిస్థాన్ 8.దురాక్రమణకు గురైన అమాయక బాధ్యత పిల్లలకు బాసటగా అంతర్జాతీయ దినోత్సవం ఏ తేదీన గుర్తిస్తారు? జూన్ 4

కరెంట్ అఫైర్స్

1. ఇటీవల హైదరాబాదులో జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కృష్ణా జలాలను ఏ నిష్పత్తిలో వాడుకోవాలని బోర్డు నిర్ణయించింది?  66 :34 2.భారత్ మరియు ఏ దేశం మధ్య ఇటీవల ద మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ ఒప్పందం కుదిరింది ? ఆస్ట్రేలియా 3.అమెరికాలో భారత ప్రత్యేక దౌత్యవేత్తగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఎవరు? రవి కోట 4.వాస్తవికతకు అద్దం పట్టే కథతో వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన బాలీవుడ్ దర్శకుడు ఇటీవల మరణించారు అయితే ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు ? సారాఆకాష్, మంజిల్ ,కట్టామీఠా chameli ki shaadi 5.నేషనల్ లీగల్ హెల్ప్ లైన్ నెంబర్ ఏది? 15100 6.దేశవ్యాప్తంగా ఆకర్షణీయ నగరాలు పట్టణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించేందుకు కేంద్రం TULIP పోర్టల్ను   ప్రారంభించింది.అయితే TULIP  విశదీకరించండి? ద అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం 7.హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి ఏమని పేరు మార్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? అనంత వెంకటరెడ్డి ప్రజల స్రవంతి పథకం 8.భారతదేశంలో మొట్టమొదటి వ్యర

కరెంట్ అఫైర్స్

    1. covid-19 రోగులపై hydroxychloroquine ఔషధ క్లినికల్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిషేధించాలని ఇటీవల డబ్ల్యూహెచ్వో తీసుకున్న నిర్ణయాన్ని విభేదించిన దేశం ఏది? Ans: ఇండియా 2. ప్రపంచ ఆకలి దినం ఏ తేదీన గుర్తిస్తారు? Ans: మే 28 3. మార్చి 31తో ముగియాల్సిన 2015- 20 విదేశీ వాణిజ్య విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది ? Ans: మార్చి 2021 4. మొబైల్ తయారీలో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? Ans: రెండు 5. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా ఏ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ? Ans: ముంబై ,గుజరాత్ 6. పౌష్టికాహార రంగంలో జరిపిన విశేష కృషికి గాను జాతీయ పోషకాహార సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుబ్బారావు ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ అవార్డుకు ఎంపికయ్యారు .అయితే NIN కేంద్ర కార్యాలయం ఉంది ? Ans: హైదరాబాద్ 7. భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది ? Ans: చత్తీస్ఘడ్ 8. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం కింద ఏర్పాటైన కేంద్ర ఉపాధి హామీ మండలి 21 వ సమావేశం జూన్ 2న జరిగింద

ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ హిస్టరీ బిట్స్...

1.పల్నాడు అడవి చట్టాల ఉల్లంఘన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన నాయకుడు ?కన్నెగంటి హనుమంతు 2.1948 సెప్టెంబర్ లో హైదరాబాదులో పోలీసు చర్య ఎవరి నాయకత్వంలో జరిగింది ?మేజర్ జనరల్ జె ఎస్ చౌదరి 3.బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ రాయలసీమలో రైతు వారి పద్ధతిని ప్రవేశ పెట్టి ఆ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవ చేసిన ఆంగ్లేయుడు కలెక్టర్?థామస్ మన్రో 4.హైదరాబాదు సంస్థానంలో క్విట్ ఇండియా  ఉద్యమాన్ని ప్రారంభించిన వారు? స్వామి రామానంద తీర్థ 5.స్వాతంత్రానంతరం గవర్నరుగా నియమితులైన తొలి మహిళ? సరోజినీనాయుడు 6.ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం నాయకుడు? కొండా వెంకటప్పయ్య 7. ఆంధ్ర శివాజీ గా ప్రసిద్ధిగాంచిన స్వాతంత్ర ఉద్యమ నాయకుడు పర్వతనేని ?వీరయ్య చౌదరి 8.హైదరాబాద్ రాష్ట్రంలో స్వదేశీ ఉద్యమ ప్రచారాన్ని ఉధృతం చేసిన సంస్థ? ఆర్య సమాజం .అజారుద్దీన్ జీకే గ్రూప్ 9.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమం జరిగిన సంవత్సరం? 1938 10. 1924 -27 కాలంలో భారత స్వాతంత్రోద్యమం ఏ విధంగా పిలుస్తారు? కౌన్సిల్ ప్రవేశం 11.ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు 35 రోజుల తర్వాత ఆచార్య వినోభా