Click here to get news papers సొంత ఊరిలో మీరు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో.. ఎవరు అయిన పిల్లలు తల్లి గాని, తండ్రి గాని... లేక ఇద్దరూ లేకుండా ఉండి... చదువు కోవడానికి... పుస్తకాలు కొనుక్కోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి.. వాళ్ళకి మనవంతుగా ఆ పుస్తకాలు అందిద్దాం... మీరు చదుకున్న మొదటి పాఠశాల అయితే ఇంకా బాగుంటుంది అని నా ఆలోచన... మీరు వెళ్లేటప్పుడు ఆ పాఠశాలకు ఒక మొక్కను🌱 కూడా తీసుకుని వెళ్ళండి... ఇలా ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థిని తీసుకుంటూ ఒక్కో మొక్క🌱 నాటుతూ మీ సొంత ఊరిలో మీరు ఇంకో కొంతమందికి ఆదర్శంగా ఉండండి... ఫౌండేషన్ యొక్క ఉద్దేశ్యం మరియు విధి విధానాలను అనుగుణంగా మాత్రమే ఎంపిక చేయండి... మిత్రమా...🙏 మన ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలు... ఇంతలా జరుగుతున్నాయి అంటే... కారణం మీ అందరూ.... కాబట్టి... ఇక నుండి... మీరు కూడా మన ఫౌండేషన్ కార్యక్రమం లో భాగస్వామ్యం అవ్వాలని అని నా ఆలోచన... ఇప్పటి వరకు అక్కడ మీరు ఒక్కరే... ఇప్పుడు మీతో మేము... నాతో మీరు... ఇలాగే ముందుకు వెళ్దాం... కాబట్టి ఈ సంవత్సరమునకు గాను... మీరు ఒక్కరని మాత్రమే సూచించ...
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...