♨️ఉత్కంఠకు తెరపడింది. 'నమో 2.0' జట్టులో ఎవరు ఏ శాఖ బాధ్యతలు నిర్వర్తించనున్నారో తెలిసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత కొత్త కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. ⛳️మోదీ సర్కార్ తొలి దఫాలో కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన రాజ్‌నాథ్ సింగ్... ఈసారి రక్షణ శాఖ బాధ్యతలు చూడనున్నారు. ⛳️భాజపా అధ్యక్షుడు అమిత్ షా... కీలకమైన హోంశాఖను పర్యవేక్షించనున్నారు. 🌺నిర్మలా సీతారామన్... ఆర్థిక మంత్రిగా పనిచేయనున్నారు. 🔶క్యాబినెట్ మంత్రులు🔶 మంత్రులు - శాఖలు నరేంద్రమోదీ - సాధారణ పరిపాలన, కేటాయించని ఇతర శాఖలు రాజ్‌నాథ్‌సింగ్ - రక్షణ శాఖ అమిత్‌షా - హోంశాఖ నితిన్ గడ్కరీ - రవాణా శాఖ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సదానంద గౌడ - రసాయనాలు, ఎరువుల శాఖ నిర్మలా సీతారామన్ - ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు రామ్ విలాస్ పాసవాన్ - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ నరేంద్ర సింగ్ తోమర్ - వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ రవిశంకర్ ప్రసాద్ - న్యాయశాఖ, సమాచార శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ హర్‌సిమ్రత