రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ? - జులై 1946 రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది ? - 9 డిసెంబర్ 1946 ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ? - 29 ఆగస్టు 1947 రాజ్యాంగ ప్రవేశికలో ముఖ్యమైన పదాల వరుసక్రమం ? - సర్వసత్తాక, సామ్యవాద,లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం సామ్యవాద, లౌకిక అనే పదాలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి ? 42వ సవరణ 1976 మొదట రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్, భాగాలు, షెడ్యూళ్లు ఉన్నాయి ? 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ప్రస్తుతం ఎన్ని ఆర్టికల్స్, భాగాలు, షెడ్యూళ్లు, సవరణలు ఉన్నాయి ? 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు, 103 సవరణలు భారతదేశంతో సరిహద్దు కల్గి ఉన్న 7 దేశాల్లో ఎన్ని దేశాలలో ద్వంద్వ పౌరసత్వం అమల్లో ఉంది ? 2 (పాకిస్తాన్ ,బంగ్లాదేశ్) ⚖ ప్రజాభద్రత, న్యాయపాలన, వ్యవసాయం, ఆరోగ్యం, అడవులు ఏ జాబితాకు చెందిన అంశాలు ? - రాష్ట్ర జాబితా క్రిమినల్ చట్టం, పెండ్లిళ్లు, విడాకులు, వ్యాపార వాణిజ్యం, విద్యుత్తు, విద్య మొదలైనవి ఏ జాబితాకు చెందినవి ? - ఉమ్మడి జాబితా ✊ఎన్నోవ సవరణ ద్వారా ప్రాధమిక హక్కులు