Skip to main content

జనరల్ స్టడీస్



1.హైదరాబాదులో భూమిశిస్తు సంస్కరణను ఆద్యుడు?
చార్లెస్ మౌంటు కాఫ్

2.బీదర్ ను బ్రిటిష్ వారికి వశం చేసినది?
నసీరుద్దౌలా

3.హైదరాబాదు నిజామ్ కు రుణాలు మంజూరు చేసిన బ్రిటిష్ కంపెనీ ?
పామర్ అండ్ కంపెనీ

4.మొదటి సాలార్జంగ్ 30 సంవత్సరాలు ఎంతమంది నిజాంల వద్ద పనిచేశాను?
ముగ్గురు

5.హైదరాబాదులో బ్రిటిష్ రెసిడెంట్ భవనం నిర్మిం చిన సంవత్సరం?
1779

6.ఆంధ్ర సారస్వత పరిషత్తు నెలకొల్పిన సంవత్సరం?
1943

7.మదర్ నవలకు తెలుగులో అనువదించింది ?
కొవ్వూరి లింగారావు 

8.కన్యాశుల్కం నాటకం 1892లో మొదటిసారిగా ఎక్కడ ప్రదర్శించారు ?
విజయనగరం?

9.విరిగిన రెక్కలు బంగారు గవాక్షం రచించింది?
సరోజినీ నాయుడు

10.మాభూమి నాటకాన్ని రచించింది ?
సుంకర వాసిరెడ్డి

11.ఆంధ్రాలో వీరేశలింగం సాంఘిక సంస్కరణ ఉద్యమాన్ని వ్యతిరేకించింది?
 కొక్కొండ వెంకట రత్నం

12.భారతదేశంలో మొట్టమొదటి రైల్వే ఉద్యోగుల సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
1897

13. ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది ?
1986

14.ఇండియన్ సివిల్ సర్వీస్ చట్టం ఆమోదించబడిన సంవత్సరం?
1872

15.ఎవరిని భారత ప్రభుత్వ ఉద్యోగిగా పిలుస్తారు?
క్యాబినెట్ కార్యదర్శి

16.భారతదేశంలో అఖిల భారత సర్వీసులకు ఆధారమైన ప్రకరణం ఏది ?
312 ప్రకరణం. 

17..లోడి వంశం పాలనాకాలం ఏది ?
క్రీస్తుశకం 1451- 1526

18.లోడి వంశం స్థాపకుడు ఎవరు?
బహలాల్ లోడి

19.లోడీ లు ఏ జాతీయులు ?
ఆఫ్ఘని

20.లోడి వంశ రాజులలో గొప్పవాడు ఎవరు?
సికిందర్ లోడీ

21.ఢిల్లీ సుల్తానుల పరిపాలన కాలంలో కొత్తగా రూపొందించిన వాస్తు శైలి ఏది ?
ఇండో -ఇస్లామిక్

22.ఢిల్లీ సుల్తానుల పతనము కు కారణం అయిన యుద్ధం ?
ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది ?పానిపట్టు యుద్ధం, 1526

23.మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీ ని ఓడించిన వారు ?
బాబర్

24.రామానందుడు ఏ కాలం వాడు అతని జన్మస్థలం ఏది ?
14వ శతాబ్దం వాడు, అలహాబాదు

25.మీరాభాయి, కబీరు ఎవరి శిష్యులు ?
రామానందుడు.

26.మీరాబాయి ఎవరు?
రాఠోర్ వంశానికి చెందిన రాజా వనిత

27.నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన తర్వాత అసంతృప్తి కలిగిన విషయం ఏమిటి?
వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గుతాయి

28.పేదరికాన్ని గుడ్డి వాడు సైతం చూడగలడు అని పేర్కొన్న ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు ?
అమృత సేర్

29.ట్రికిల్ డౌన్ వ్యూహం తెలిపే అంశం ఏమిటి?
అధిక GNP పేదరికాన్ని తగ్గిస్తుంది

30.భారతదేశంలో ప్రైవేటీకరణ లో భాగంగా చేసిన అంశం ఏది ?
జాతీయకరణ పరిశ్రమలను డినేషన్ లైజేషన్ చేయడం 

31.మన దేశంలో నూతన పారిశ్రామిక తీర్మానం ప్రకటించిన సంవత్సరం పేర్కొనండి ?
1991 జూలై.

32.1991 వరకు భారతదేశం అనుసరించిన విధానం ఏమిటి ?
ఎగుమతుల ప్రోత్సాహం, దిగుమతుల ప్రతిస్థాపన .

33.భారతదేశంలో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసిన సంవత్సరం పేర్కొనండి ?
1969

34.మాన దేశంలో ఆరు వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసిన సంవత్సరం ఏది ?
1980

Credits goes to LK COACHING CENTER 

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺