1. ‘సూర్యకిరణ్ XIV’ అనే సంయుక్త సైనిక వ్యాయామంలో ఏ రెండు దేశాలు పాల్గొననున్నాయి?* 1) భారత్, శ్రీలంక 2) భారత్, బంగ్లాదేశ్ 3) భారత్, నేపాల్✅ 4) భారత్, రష్యా *2.నీతి ఆయోగ్, డెవలప్‌మెంట్ రీసెర్చ్ సెంటర్ (డీఆర్‌సీ) 5వ సమావేశం ఎక్కడ జరిగింది?* 1) ముంబై, భారత్ 2) వుహాన్, చైనా✅ 3) న్యూఢిల్లీ, భారత్ 4) బీజింగ్, చైనా *3. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి ఎన్నికైన మొదటి దేశం ఏది?* 1) నార్వే 2) చైనా 3) సౌదీ అరేబియా✅ 4) బ్రెజిల్ *4. ఇటీవల ప్రదర్శించిన ‘మిత్రశక్తి’ వ్యాయామం ఏ దేశాల మధ్య జరిగింది?* 1) భారత్, నేపాల్ 2) భారత్, శ్రీలంక✅ 3) భారత్, ఇజ్రాయేల్ 4) భారత్, రష్యా *5. భారత్, శ్రీలంకల మధ్య జరిగిన 7వ ఉమ్మడి సైనిక, మిలటరీ వ్యాయామం‘మిత్రశక్తి VII–2019’ ఎక్కడ జరిగింది?* 1) కొచ్చి, కేరళ 2) పుణె, మహారాష్ట్ర✅ 3) కోల్‌కతా, పశ్చిమ బంగా 4) చెన్నై, తమిళనాడు *6. హజ్ 2020 విధానాన్ని పూర్తిగా డిజిటల్ చేసిన మొదటి దేశం ఏది?* 1) భారత్✅ ...