Skip to main content

Posts

Showing posts from March, 2021

మన లక్ష్య టీమ్ నిన్న చేసిన కార్యక్రమం...

కొద్దిపాటి నిర్లక్ష్యం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుండి ఉప్పాడ వెళ్లే ప్రధాన రహదారి పై గత వారం రోజుల నుండి రోడ్డుపై పడి ఉన్న ఎర్ర మట్టి వల్ల వాహనదరులు పడుతున్న ఇబ్బంది, నిన్న ఉదయం లక్ష్య స్వచ్చంద సేవా సభ్యుల దృష్టికి రావడం జరిగింది... దాన్ని వాట్సాప్ స్టేటస్ లో ఉంచడం ద్వారా, జనతా ఫౌండేషన్ వారు కూడా స్పందించి, నిన్న సాయంత్రం రెండు సేవా సంస్థలు కలిపి దాన్ని పూర్తిగా, స్వయంగా శుభ్రం చేయడం జరిగింది... మనకెందుకులే అనే భావన.. మనకేంకాదులే అనే సంకుచిత భావన పెరిగిన ప్రస్తుత తరుణంలో... చిన్నపాటి పని కోసం... టీమ్ లక్ష్య నిన్న సాయంత్రం.. ముందుగా అనుకున్నట్లుగా ఒంటరిగా అడగులు వేసింది... ఆశయంతో వేసే అడుగుకు ఆచరణ ఎక్కువ... చూస్తుండగానే ఒక్కొక్క అడుగు మా వద్ద ఆగాయి.. ఏమిటిది అంటూ ఆరాలు తీశాయి... ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటాం అంటూ... మాటల్లో చెప్పలేని స్పూర్తితో ప్రతీ ఒక్కరు.. పలుగు, పార పట్టుకుని చూస్తుండగానే సమస్యపై పెద్ద యుద్ధమే చేసి.. సమస్యని చిటికెలో పరిష్కరించారు.. మేము కోరుకున్నది ఇదే... మార్పు తీసుకురావాలనుకున్నాం.. చివరిగా ఒక్కమాట... సమాజంలో మార్పు రావాల...

TODAY - HINDU - VOCABULARY♦️ --31.03.2021

1. BRIDGE (VERB): (जोड़ना): join Synonyms: link, connect Antonyms: divide Example Sentence: New initiatives were needed to bridge the great abyss of class. 2. DISPEL (VERB): (दूर करना):  banish Synonyms: eliminate, dismiss Antonyms: engender Example Sentence: The brightness of the day did nothing to dispel my sadness. 3. FIERCE (ADJECTIVE): (प्रचंड):  powerful Synonyms: strong, violent Antonyms: gentle Example Sentence: Fierce storms lashed the country. 4. DISMAY (NOUN): (त्रस्त करना):  appall Synonyms: horrify, shock Antonyms: encourage Example Sentence: He was dismayed by the U-turn in policy. 5. IMPULSE (NOUN): (आवेग):  wildness Synonyms: spontaneity, recklessness Antonyms: premeditation Example Sentence: She was solely a woman of impulse. 6. UNFETTER (VERB): (छुड़ा देना):  untie Synonyms: unchain, unbind Antonyms: bind Example Sentence: The guards unfetter the prisoners. 7. UNFETTER (VERB): (छु...

నేటి మోటివేషన్... పరిశీలన! అంటే ఏమిటి

పరిశీలన అంటే ఏమిటి తాతయ్యా’ అడిగాడు తరగతి పుస్తకం చదువుతున్న రమణ. పక్కనే పత్రికలో వార్తలు చదువుకుంటున్న వాళ్ల తాతయ్యని. తాతయ్య పేపర్‌ మడిచి పక్కన పెడతూ ‘మంచి ప్రశ్నే అడిగావు. పరిశీలన అంటే మన చుట్టు పక్కల జరుగుతున్న ప్రతి విషయాన్నీ శ్రద్ధగా గమనించడం అన్నమాట. అలా గమనిస్తుండటం వల్ల మనకు కొత్త విషయాలెన్నో తెలుస్తాయి. మన బుద్ధి వికసిస్తుంది. దాంతో మన విజ్ఞానం కూడా పెరుగుతుంది. అందువల్ల మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రతీ విషయాన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి’ అని వివరించాడు తాతయ్య.  ‘అలాగే తాతయ్యా’ అన్నాడు రమణ. ఎనిమిదేళ్ల రమణ చాలా చురుకైన వాడు. తెలివి తేటలున్నవాడు. చదువులోనూ ఆటల్లోనూ ముందే. ఉపాధ్యాయులు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటుంటారు.  ఆ సాయంత్రం రమణ, వాళ్ల తాతయ్యతో పాటు బజారుకెళ్లాడు. ఆ మరునాడు పండుగ రోజు కావడంతో అందుకు కావలసిన సరుకులు కొనడానికి ఒక పచారీ దుకాణం దగ్గరికి వెళ్లారు ఇద్దరూ. ఆ దుకాణంలో సరుకులు ఎప్పటికప్పుడు తూకం వేసి అమ్ముతుంటారు. వాళ్లు సరుకుల కోసం వెళ్లేసరికి వాళ్ల ముందు ఇంకో ఇద్దరు వ్యక్తులు వరుసలో నిలబడి ఉన్నారు. తమ వంతు కోసం ఎదురు చూస్తూ వాళ్ల వెనుక నిలబడ్డారు తాతయ్...

నేటి మోటివేషన్... ఈ కధ చదవండి... ఇటువంటి వాళ్లున్న చోట వృద్ధాశ్రమం అవసరం రాదు.

తాత - మనుమడు  🌞ఆ రోజు  ఒక పేరున్న రెష్టారెంట్ ముందు కారు లో సుమారు తొంబై దాటిన వారి తాతగార్ని నెమ్మదిగా చెయూత నిచ్చి నడిపించుకొని తీసుకు వచ్చాడు. ఓ మూల ఉన్న టూ సిట్టర్ టేబుల్ దగ్గరకు నడిపించుకుని  జాగ్రత్తగా కూర్చో బెట్టాడు. చెప్పండి తాతగారు ! ఏంటి తింటారు ? అడిగాడు మనవడు. 🌞నాకు మటన్ చాలా ఇష్టం, కాని పళ్లు లేవుగా! ఎలా తింటాను అన్నాడు. ఓస్ ! ఇంతే కదా ! అని బేరర్ ను పిలిచి, ఓ ప్లేట్  చాల మెత్తని మటన్ ఖైమా,  బాగుండాలని ఆర్డర్ పెట్టాడు. ఇదిగో! అది అయ్యేలోపు చికెన్ సూప్ ఫ్రెష్ గా పట్టుకు రా ! అని చెప్పాడు. 🌞ఐదు నిమిషాల్లో  చికెన్ సూప్ వచ్చింది! ఆ మనుమడు ఒక తెల్లటి టవల్ ను తాతయ్య మెడ ముందు అమర్చి.... సూప్ నెమ్మదిగా స్పూన్ తో త్రాపిస్తున్నాడు. అయినా అది ఆబోసి నోరు చుట్టూ అంటుకుంది.  కర్చిఫ్ తో మూతి శుభ్రం చేసాడు. ఈ లోగా మటన్ ఖైమా వచ్చింది. 🌞తాతయ్యకు నెమ్మదిగా స్పూన్ తో తినడం వలన చాలా సమయం పట్టింది...! ఐనా విసుగు చెందకుండా నెమ్మదిగా తాతయ్యతో కబుర్లు చెబుతూ.... నానమ్మ పై జోకులు వేస్తూ తినిపించాడు. చనిపోయిన భార్య జ్ఞాపకాలు అంత అందంగా మనవడు గుర్తు చేసినందుకు,...

మన లక్ష్య టీమ్ నిన్న చేసిన కార్యక్రమం

మృత్యువు వారికి తెలిసిన అత్యంత సన్నిహిత బంధువు.. అవహేళనలు.. ఛీత్కారాలు వారికి ఎప్పటినుండో వెంటవస్తున్న నేస్తాలు... మౌనంగా వెళ్లదీస్తున్న ఆ బ్రతుకుల వెనుక.. అంతులేని ఆవేదన ఉంది. గుండె చప్పుడు వెనుక.. మోయలేని భారం మోస్తున్న పసి హృదయాలూ అందులో ఉన్నాయి.. పాపం, వారికి తెలియదు, తప్పడగులు వేసింది తాము కాదని.. వారిని కన్నవారని..! అయినా గుండె లోతుల్లో ఎక్కడో చిన్న ఆశ... కాసింత ప్రేమ.. చిటికెడు ఆప్యాయత.. దొరక్కపోతాయా అని..! నిండా అనుభవించని జీవితాలకి కూడా నిండు నూరేళ్లు నిండుతున్నాయి... మృత్యువు వారి వెంట పరుగులు తీస్తోంది.. పరాచకం ఆడుతుంది... ఏదో ఒకనాటికి ప్రతీ ఒక్కరికీ మరణం తప్పదని తెలుసు... కానీ మరణిస్తామని తెల్సి కూడా ఆశగా జీవిస్తున్న 50 మంది (హెచ్.ఐ. వి) అభాగ్యుల మనసుని గెలవడానికి.. కాసింత ఓదార్పునివ్వడానికి. వారి పెదవులపై చిరునవ్వులు పూయించడానికి.. టీమ్ లక్ష్య టీమ్ సంకల్పం తో కలిపి అడుగులు వేసింది.. పండుగ వస్తుంది... పోతుంది .. దానిలో ఏముంది..? ఈ పండుగను వారి జీవితాల్లో ఎంత అందంగా మార్చగలిగాము  ఈ రంగుల పండుగ హోళీ నాడు (29th మార్చి, సోమవారం) మన సభ్యులందరూ ఇచ్చిన హృదయ స్పందనను వారి జీవ...

TODAY - HINDU - VOCABULARY 29.03.2021

1. TRANQUILLIZE (VERB) (शांत करना):  sedate Synonyms: soothe, pacify Antonyms: agitate Example Sentence:The dogs had to be tranquillized before their owner's body could be brought out. 2. EXPEDIENT (ADJECTIVE): (फ़ायदेमंद) : convenient Synonyms: advantageous, useful Antonyms: inexpedient Example Sentence:Either side could break the agreement if it were expedient to do so. 3. CUSTOMARILY (ADVERB): (प्रायः):  usually Synonyms: traditionally, normally Antonyms: occasionally Example Sentence:The leaves are customarily used for animal fodder. 4. UNDERSCORE (VERB): (उभारना):  highlight Synonyms: underline, point up Antonyms: understate Example Sentence:They underlined the need for daily, one-to-one contact between parent and child. 5. LAMENT (VERB): (विलाप करना):  mourn Synonyms: sorrow, wail Antonyms: celebrate Example Sentence:I may lament and weep, but truly I have had admirable sport. 6.RESCIND (VERB): (रद्द करना):  revoke Synonyms: repeal, cancel Antonyms: enforc...

నేటి మోటివేషన్... కుటుంబం విలువ చెప్పే గాలిపటం కథ...

🔸తండ్రీ కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు. 🔸గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు వెళ్లాక, దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి. 🔸కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పాంగి పోయింది. కొంతసేపు దారాన్ని చేత్తో పట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు. 🔸"నాన్నా దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకి ఎగిరిందే! దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంది కదా" అన్నాడు. 🔸తండ్రి నవ్వాడు. "దారాన్ని తెంపేద్దామా మరి?" అని అడిగాడు.  🔸"తెంపేద్దాం నాన్నా" అన్నాడు కొడుకు ఎంతో ఉత్సాహంగా. 🔸ఇద్దరూ కలిసి దారాన్ని తెంపేసారు."టప్' మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది. 🔸అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది! చివరికి ఎవరి మేడ మీదనో కూలిపోయింది. 🔸"ఇలా జరిగింది ఏంటి నాన్నా" అన్నాడు కొడుకు విచారంగా. దారం తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుందనుకుంటే, కిందికొచ్చి పడిపోవడం ఆపిల్లాడికి నిరుత్సాహం కలిగించింది. తండ్రివైపు బిక్కమొ...

TODAY - HINDU - VOCABULARY♦️ --27.03.2021--

1. FORMIDABLE (ADJECTIVE): (दुर्जेय):  intimidating Synonyms: forbidding, redoubtable Antonyms: comforting Example Sentence: Competition from established businesses can be formidable. 2. VIGOROUS (ADJECTIVE): (ज़ोरदार):  strenuous Synonyms: powerful, potent Antonyms: weak Example Sentence: It is said that vigorous exercise increases oxygen consumption. 3. UNBRIDLED (ADJECTIVE): (निरंकुश):  unrestrained Synonyms: unconstrained uncontrolled Antonyms: restrained Example Sentence: I felt a moment of unbridled ambition. 4. AMENABLE (ADJECTIVE): (आज्ञाकारी):  compliant Synonyms: acquiescent, biddable Antonyms: uncooperative Example Sentence: All parents want their children to be amenable. 5. PLAINTIVE (ADJECTIVE): (शोकाकुल):  mournful Synonyms: sad, wistful Antonyms: cheerful Example Sentence: The sad news of their grandmother's death left the room full of plaintive cries. 6. RAMPANT (ADJECTIVE): (अनियंत्रित):  uncontrolled...

నేటి మోటివేషన్... మీరు మీ జీవితంలో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారా?

శుభోదయం మిత్రులందరికీ .....!! మీరు మీ జీవితంలో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి మీరు ఏదైతే లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నారో ఆ లక్ష్యం మిమ్మల్ని పరీక్షిస్తుంది.మీరు నిజంగా ఎదైనా సాధించాలని అనుకుంటుంటే,మీరు చరిత్రను తిరగేసి చూడండి ,సాధించిన వారు ఎవరు కూడా కేవలం ఇంట్రెస్ట్ వల్ల సాధించిన వాళ్ళు ఎవరు లేరు. నిబద్ధతో సాధించినవారే ఎక్కువ.నువ్వు ఎ లక్ష్యం కోసం ముందుకు వెళ్తున్నావో వెళ్ళే దారిలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి ,ఎన్నో ఆటంకాలు వస్తాయి,ఎన్నో సమస్యలు వస్తాయి.ఇవన్ని నీ లక్ష్యం నీకు పెడుతున్న పరిక్షలు .ఆ పరీక్షలో ఆగిపోతవా ,ఎదురుకుని ముందుకుపోతవా..! మీరు ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం వైపే మీ అడుగులు వేయండి .మీరు మీ జీవితంలో ఎన్ని పరిక్షలు ఎదురుకుంటే అంత మంచి భవిష్యతును పొందగలరని గుర్తుపెట్టుకోండి.ఒకసారి ఫెయిల్ అవ్వు తప్పు లేదు,మరలా ప్రయత్నం చేయి,మరలా ఫెయిల్ అయ్యావా అవ్వు నువ్వు ఫెయిల్ అయిన ప్రతిసారి నీకు ఒక అనుభవం వస్తుంది. ఒక థామస్ అల్వ ఎడిసన్ ఒక బల్బును కనిపెట్టడానికి 1000 సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు కానీ ఆయన పట్టుదలను వదులుకోలేదు .1001 సారి ప్రయత్నం చే...

TODAY - HINDU - VOCABULARY♦️ --25.03.2021-

1. CASTIGATE (VERB): (आलोचना करना):  reprimand Synonyms: rebuke, admonish Antonyms: praise Example Sentence: She was castigated for not setting a good example. 2. THRIVE (VERB): (फलना-फूलना):  flourish Synonyms: prosper, burgeon Antonyms: decline Example Sentence: Education groups thrive on organization. 3. MORIBUND (ADJECTIVE): (मरणासन्न):  dying Synonyms: expiring, at death's door Antonyms: thriving Example Sentence: On examination she was moribund and dehydrated. 4 .RECONCILE (VERB): (समाधान करना):  reunite Synonyms: pacify, appease Antonyms: estrange Example Sentence: He sought my advice on how to reconcile the conflict. 5. BLUNT (ADJECTIVE): (स्पष्टवादी):  frank Synonyms: straightforward, plain-spoken Antonyms: subtle Example Sentence: What he said was a blunt statement of fact. 6. DENT (VERB): (घटाना):  diminish Synonyms: reduce, lessen Antonyms: increase Example Sentence: This neither deterred hi...

నేటి మోటివేషన్... గమ్యం లేని ప్రయాణం..!!

జీవితం ఏంటో తెలుసా....?? ఎటు వెళ్లాలో తెలియక, నడిదారిలో నిలకడలేక నావలా తొణికిసలాడుతోంది ఈ జీవితం. ప్రతి వ్యక్తికి ఏదో ఒక కర్తవ్యం ఖచ్చితంగా ఉంటుంది, కానీ అదేంటి అని తెలుసుకునేసరికే సగం జీవితం అయిపోయుంటుంది. ఆ కర్తవ్యాన్ని నిబద్ధతో నిర్వర్తించుటలో జీవితాలు ముగిసిపోతున్నాయి. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది గమ్యం లేని ప్రయాణం చేస్తున్నారు, అస్సలు ఈ ధాత్రిపై వారి ఉనికి ఎందుకో వారికే తెలియదు. గమ్యంలేని ప్రయాణం ఎటు చేరునో ఎవరికీ తెలియదు. సరైన ప్రణాళిక ఉంటేనే గమ్యాన్ని చేరుకోవడం కష్టమవుతున్న తరుణం ఇది. మరి అలాంటప్పుడు అసలు గమ్యమే లేకుంటే జీవితంలో ఏం చెయ్యాలి, ఎలా జీవించాలి? బ్రతకడం ప్రతి ఒక్కరు చేసే పని, చివరికి కుక్క కూడా బ్రతుకుంది, మరి దానికి మనకి బేధం లేదా ? ఉంది, కానీ ఎప్పుడైతే నీ కంటూ ఒక నిర్దిష్టమైన గమ్యాన్ని ఏర్పరచుకుని ఇష్టంతో దాన్ని చేరుటకు కష్టపడుతావో ఆరోజే నిజమైన జీవితం అంటే ఏంటి అని నీకు తెలుస్తుంది. ఏదో బ్రతుకుతున్నాం అనుకుంటే పొరపాటు, జీవితం ఒక వరం, బహుశా కొంతమందికి అంది శాపం కావచ్చు (వారి దృష్టిలో) మన జీవితం ఒక రాయి లాంటిది, దాన్ని నువ్వు ఎలా మార్చుకుంటావో అలాగే దాని విలువ మారుత...

TODAY - HINDU - VOCABULARY♦️ --24.03.2021

  1. ABREAST (ADVERB): (के साथ):  up with Synonyms: up to date with, in touch with Antonyms: out of touch with Example Sentence:In modern times, one has to keep abreast of developments. 2. RIFE (ADJECTIVE): (फैला हुआ):  widespread Synonyms: general, common Antonyms: scarce, unknown Example Sentence:Male chauvinism was rife in medicine. 3. EXACERBATE (VERB): (बदतर होना):  aggravate Synonyms: worsen, inflame Antonyms: calm Example Sentence:Their silly attempts to resolve their misunderstandings exacerbated matters. 4. RECTITUDE (NOUN): (निष्कपटता):  righteousness Synonyms: goodness, virtue Antonyms: infamy Example Sentence:The necessity of moral rectitude was itself an incentive. 5. UNDERLIE (VERB): (नींव रखना):  fundamental Synonyms: basic, basal Antonyms: subordinate Example Sentence:We discussed the principles that underlay their methods. 6. DISPENSE (VERB): (छोड़ देना):  waive Synonyms: omit, dro...

నేటి మోటివేషన్... పొరపాట్లు చేయనివాళ్ళు ఎవరూ లేరూ...

పొరపాట్లు ఎవరైనా చేయచ్చు; వాటిని సవరించుకొని, తిరిగి ఆ తప్పులు చేయకుండా ఉండటమే గొప్ప.......!! నరసన్న పేటలో గీత అనే ఒక చక్కని అమ్మాయి ఉండేది. గీతకు తోడు నీడగా ఉండేవాడు, వాళ్ల అన్నయ్య మహేష్. మహేష్ చదువు పూర్తి చేసుకుని, కొంతకాలంగా ఉద్యోగం చేస్తున్నాడు . గీతేమో పదో తరగతి చదువుతోంది. గీత, మహేష్ లకు అమ్మానాన్నలు లేరు. అన్నా చెల్లెళ్ళే ఇద్దరూ ఒకరికొకరు సాయంగా ఉండేవారు. మహేష్ ఇంటికి కావలసిన సంబారాలు తెచ్చిపెట్టటంతో‌ పాటు గీత బడి ఫీజులు, పుస్తకాల ఖర్చులు అన్నీ తనే చూసుకునేవాడు. గీతకు ఏం కావాలంటే అవి తెచ్చి ఇచ్చేవాడు: "చదువే మన ఆస్తి చెల్లీ. మనకు వేరే ఆస్తులేమీ లేవు. మనం బాగా చదువుకోవాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు" అని ఎప్పుడూ చెబుతుం-డేవాడు మహేశ్. గీతకూడా అన్న మాట జవదాటేది కాదు. చాలా బాగా చదివేది. సరిగ్గా ఆ సమయంలోనే మహేశ్‌కు పెళ్ళి కుదిరింది. మహేశ్ వ్యక్తిత్వాన్ని, మంచి తనాన్ని చూసి పెద్ద ఇంటి వాళ్ళు ఒకరు తమ అమ్మాయి అంజలిని అతనికిచ్చి వివాహం చేశారు. కొత్తగా పెళ్లయి ఇంటికొచ్చిన అంజలి మంచిదే కానీ, ఆమెకు కొన్ని ఖరీదైన అలవాట్లు ఉండేవి. భర్త సంపాదన తక్కువ అనీ, ఇంకా...

TODAY - HINDU - VOCABULARY --23.03.2021--

1. CONFRONT (VERB): (मुक़ाबला करना):  tackle Synonyms: get to grips with, address Antonyms: avoid Example Sentence: The best thing you can do in an embarrassing situation is to confront it. 2. FABLED (ADJECTIVE): (कल्पित):  legendary Synonyms: mythical, mythic Antonyms: real Exadmple Sentence: The movie mentioned the fabled Arendelle kingdom. 3. PROTRACT (VERB): (लम्बा करना):  prolong Synonyms: extend, draw out Antonyms: curtail Example Sentence: He had certainly taken his time, even protracting the process. 4. CONGRUENCE (NOUN): (अनुरूपता):  compatibility Synonyms: consistency, conformity Antonyms: conflict Example Sentence: The results show quite good congruence with recent studies. 5. BLATANT (ADJECTIVE): (प्रबल):  flagrant Synonyms: glaring, obvious Antonyms: inconspicuous Example Sentence: The blatant defiance was so sweetly uttered, he didn't know how to respond. 6. RENEGE (VERB): (छोड़ना): go back on ...

నేటి మోటివేషన్... తెలివితేటలుంటే ఏదైన సాద్యమే...!

తెలివితేటలుంటే ఏదైన సాద్యమే అని మన తల్లీదండ్రులు అంటూవుంటారు.తెలివితేటలకు పెద్దవాళ్లు చిన్నవాళ్లు అని తేడా లేదు. చిన్న పిల్లలు తమ మేధాశక్తితో పెద్దవాళ్లను ఆశ్చర్య పరిచే ప్రతిభ ప్రదర్శిస్తుంటారు. లింగాపురం అనే ఊరిలో సుబ్బయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు.వారిలో ఒకరికి తన వ్యాపారం బాద్యతలు అప్పగించాలిని అనుకుంటున్నాడు సుబ్బయ్య.   అయితే ఇద్దరి కొడుకుల్లో ఎవరు తెలివైనవారో తెలుసుకుని వారికీ వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం ఇద్దరు కొడుకులుకు ఒక పరీక్షపెడతాడు సుబ్బయ్య. అందులో ఎవరు నెగితే వారికీ వ్యాపారం బాధ్యతలను అప్పజెబుతానని కొడుకులతో అంటాడు.కొడుకులిద్దరకి కొంత డబ్బును ఇచ్చిన సుబ్బయ్య ఈ డబ్బుతో ఎవరైతే ఇంటినిపూర్తిగా నింపగల వస్తవులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పజెబుతానని అంటాడు.దీనితో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్నపళంగా మార్కెట్ వైపుకు వేగంగా వెళ్ళాడు పెద్దకొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటి గురుంచి  అడిగి తెలుసుకున్నాడు. తండ్రి యించిన డబ్బుతో మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు.  రెండోకొడుకు...

TODAY - HINDU - VOCABULARY♦️ --22.03.2021-

1. RECURRENT (ADJECTIVE) (आवर्तक):  repeated Synonyms: recurring, repetitive Antonyms: isolated Example Sentence: She had a recurrent dream about falling. 2. RADICAL (ADJECTIVE): (पूर्ण):  thorough Synonyms: thoroughgoing, complete Antonyms: superficial Example Sentence: A radical overhaul of the existing regulatory framework is needed. 3. ABRASIVE (ADJECTIVE): (अपघर्षक):  caustic Synonyms: cutting, grating Antonyms: kind Example Sentence: Her abrasive and arrogant personal style won her few friends. 4. ANNIHILATE (VERB): (मिटा देना):  destroy Synonyms: wipe out, obliterate Antonyms: create Example Sentence: A simple bomb of this type could annihilate them all. 5. COMPATIBLE (ADJECTIVE): (संगत):  consistent Synonyms: reconcilable consonant Antonyms: inconsistent Example Sentence: The symptoms were compatible with gastritis or a peptic ulcer. 6. PROVOCATIVE (ADJECTIVE): (उत्तेजक):  annoying Synonyms: irr...

నేటి మోటివేషన్... పిల్లలు చేసే పొరపాట్లను ప్రోత్సాహించకండి..

ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలం లోంచి కొన్ని గోంగూర కట్లు కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. “అమ్మ! అమ్మ! నాకు గోంగూర పచ్చడి ఇష్టం, గోంగూర కట్టలు తెచ్చాను, చేసి పెట్టవా?” అని అడిగాడు. అమ్మ, “ఈ గోంగూర ఎక్కడిది బాబు?” అని అడిగింది. “నాయుడుగారి పొలం లోంచి తెచ్చానమ్మా!” అని బదులు చెప్పాడు. చేసింది దొంగతనము, అని చిన్న పిల్లాడికి తెలియక చేసాడని భావించి, తల్లి మందలించలేదు. ఆ రోజు రాత్రి గోంగూర పచ్చడి చేసి పెట్టింది. చక్కగా పిల్లాడు తినేసాడు. కొద్ది రోజుల తరువాత, ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకుని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్ట మన్నాడు. అమ్మ మళ్ళీ చిన్న పిల్లాడి అల్లరేకదా అనుకుని, పప్పు చేసి పెట్టింది. పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు. ఇలా రాను రాను, ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల్లోంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లాడికి అలవాటు అయిపొయింది. తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడే అనుకుంది తప్ప, తప్పు చేస్తున్నాడని అనుకోలేదు, ఎప్పుడు పిల్లాడిని సరిదిద్దలేదు. పెద్ద వాడైతే తనే తెలుసుకుంటాడని వదిలేసింది. ఒక రోజు నాయుడిగారి పోలంలోంచి ఇలాగే యేవో పళ్ళు కోస్తూ ఆ పిల్లాడు...

TODAY - HINDU - VOCABULARY♦️ --21.03.2021

1. BURGEON (VERB): (फैलाना):  expand Synonyms: shoot up, swell Antonyms: shrink Example Sentence:The city's suburbs have burgeoned, sprawling out from the center. 2. COMPATIBLE (ADJECTIVE): (संगत):  consistent Synonyms: reconcilable consonant Antonyms: inconsistent Example Sentence:The symptoms were compatible with gastritis or a peptic ulcer. 3. DETRIMENT (NOUN): (हानि):  harm Synonyms: damage, injury Antonyms: benefit Example Sentence:Hurried tests are a detriment to good education. 4. TRENCHANT (ADJECTIVE): (तीव्र):  incisive Synonyms: cutting, pointed Antonyms: woolly, vague Example Sentence:The White Paper makes trenchant criticisms of health authorities. 5. REINFORCE (VERB): (सुदृढ बनाना):  strengthen Synonyms: fortify, buttress Antonyms: weaken Example Sentence:The captain sent out another squad to reinforce the troops. 6. DREADFUL (ADJECTIVE): (भयानक):  terrible Synonyms: frightful, horrible Ant...

నేటి మోటివేషన్... ఫెయిల్ అయ్యావా అయితే బాధపడకు

నీవు ఎందులోనైనా ఫెయిల్ అయివుంటే నీకు తెలుస్తుంది .......? "నీవు ఫెయిల్ అయ్యావ అయితే నీవు రియల్ హీరో"  ఎందుకంటే నీవు ఏదో కొత్తగా సాధించాల్సిన అవసరం వుంది అనుకున్నావు. ప్రయత్నం చేశావు, కష్టపడ్డావ్ కానీ నీవు అనుకున్నది సాధించలేకపోయావ్.. అందుకే నీవు ఫెయిల్యూర్ అనుకుంటున్నావ్. గుర్తుపెట్టుకో నీవు మరి కొన్నిసార్లు.....!! ఫెయిల్యూర్ కావచ్చు.... ఎందుకంటే నీవు సాధించాలి అనుకున్నది ఇంతవరకు ఎవరు సాధించలేదు కాబట్టి. నీవు ఒక అమ్మాయిని ప్రేమించావ్... ఆ అమ్మాయి నిన్ను వద్దు అనుకుంది.... అందుకే నీవు ఫెయిల్యూర్ అనుకుంటున్నావ్. నీ ప్రేమ నిజమైతే నీవు భాదపడక తప్పదు.... ఎంత భాధపడాలి అంటే నీ ప్రేమని మరిచిపోయి నీప్రేమే నీ విజయానికి దారి చూపించేంత. నీ చదువు అయిపోయింది... నీకు ఉద్యోగం దొరకడం లేదు నీ చుట్టూ ఉన్న అందరూ నిన్ను అవమానిస్తున్నారు కాబట్టి నీవు ఓడిపోయావు అనుకుంటున్నావ్. నీవు ఫెయిల్యూర్ కాదు.... నీవు అనుకుంటే ఉద్యోగం దొరుకుంతుంది. కానీ నీలో ఉన్న కొన్ని ఆలోచనలు నిన్ను ముందుకు వెళ్ళకుండా ఆపుతున్నాయి. నీ స్నేహితులు తమ స్వార్థం కోసం వాడుకుని నీతో అవసరం అయిపోయాక నిన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారు కన...

TODAY - HINDU - VOCABULARY 20.03.2021

1. INCLINE (VERB): (तैयार होना):  disposed Synonyms: minded, willing Antonyms: disinclined Example Sentence: He was inclined to accept the offer. 2. INCURSION (NOUN): (आक्रमण):  attack on Synonyms: assault on, raid on Antonyms: retreat Example Sentence: Government forces were able to halt the rebel incursion. 3. FERVENT (ADJECTIVE): (उत्कट):  impassioned Synonyms: passionate, intense Antonyms: apathetic Example Sentence: I am a fervent supporter of the revolution. 4. LIBERAL (ADJECTIVE): (उदार):  generous Synonyms: magnanimous, open-handed Antonyms: miserly Example Sentence: Sam was too liberal with the wine. 5. DELIBERATE (ADJECTIVE): (सविचार):  careful Synonyms: cautious, unhurried Antonyms: hasty Example Sentence: I have always been a conscientious and deliberate worker. 6. EXTRICATE (VERB): (मुक्त कर देना):  extract Synonyms: free, release Antonyms: entangle Example Sentence: He was trying to extric...

నేటి మోటివేషన్... పండ్లబుట్ట కథ .శ్రద్ధగా చదవoడి...

జస్ట్ 5 నిమిషాలకంటే ఎక్కువ టైం పట్టదు చదివి అర్థం చేసుకోడానికి..!! *అరటిపండును తొక్క తీసేసి తింటాం. *సపోటాను తొక్క, గింజ తీసేసి తింటాం. *సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తిని...పై తొక్కతో పాటు లోపలి గింజలు కూడా వదిలేస్తాం. *ఆపిల్ లో గింజలు తీసేసి, మొత్తం తింటాం. *జామ పళ్ళని మొత్తం తినేస్తాం. *ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం. *ఒక్కోటి ఒక్కో రుచి. తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు.  అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే.  *అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు.  మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తాం అoతే.  *అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు. *కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు, అందరు ఒక్కో రకం పండు లాంటివారు... ఒకొక్కరిది ఒక్కో స్వభావం... అయితే అందరూ, పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే... అయినా కానీ మనిషి స్వభావం విషయంలో వాళ్ళు మనకోసం చేసిన మంచి కంటే , వాళ్ళు అప్పుడప్పుడూ మనమీద చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది.  పండులో అక్కర్లేని గింజ, తొక...

TODAY - HINDU - VOCABULARY♦️ 19.03.2021

                   1. UNDERPIN (VERB): (बढ़ावा देना):  promote Synonyms: nurture, encourage Antonyms: hinder Example Sentence:The theme of honour underpinning the two books. 2. FAIRLY (ADVERB): (युक्तिपूर्वक):  reasonably Synonyms: passably, satisfactorily Antonyms: insufficiently Example Sentence:I was fairly certain she had nothing to do with the affair. *3. WARY (ADJECTIVE):* (सावधान):  cautious Synonyms: careful, circumspect Antonyms: unwary Example Sentence:His expression was wary, but he said nothing. *4. NAÏVE (ADJECTIVE):* (भोला-भाला):  innocent Synonyms: unsophisticated, artless Antonyms: sophisticated Example Sentence:I had a sweet, naive look when I smiled. *5. REPRESSIVE (ADJECTIVE):* (दमनकारी):  oppressive Synonyms: authoritarian, despotic Antonyms: democratic Example Sentence:It was clear that he could not continue the repressive tactics of his prede...

నేటి మోటివేషన్... పని విలువ

ఒక పనిని అందరికీ నచ్చేటట్లు గొప్పగా చెయ్యాలనుకోడంలో తప్పులేదు. అలా చెయ్యగలగడం చాలా గొప్ప విషయం కూడా. అయితే గొప్పగా చెయ్యాలన్న ఆలోచన నీ పనిలో ఆలస్యానికి కారణం కారాదు. దానివల్ల సమయం గడిచిపోతూంటుందే కాని నీ పని మాత్రం ఎన్నాళ్ళైనా పూర్తికాదు.  నీకున్న సమయంలో, నీ వద్ద కల పరిమిత వనరులతో చేస్తున్న పనిని నువ్వనుకున్నంత బాగా చెయ్యడానికే కృషిచెయ్యి. ఫలితాలు నువ్వనుకున్నంత బాగా రాకపోవచ్చు. అయినప్పటికీ నువ్వు పూర్తిచేసిన పని నీకంటూ ఒక విలువనూ, గౌరవాన్నీ చేకూరుస్తింది.  ఏ విధంగా చూసినా సరే చేస్తున్న పనిని ఉన్నత ప్రమాణాలతో గొప్పగా పూర్తిచేయడం ఎప్పటికీ అభిలషణీయమైనదే. అయితే ఆ అభిలాషే నీ పని పూర్తిచేయడానికి గొప్ప ఆటంకం కారాదు.  నీవు స్వీకరించిన ఉన్నత ప్రమాణాల పట్ల నిబద్ధత కలిగి ఉండడం మంచిదే. అదే సమయంలో నీవున్న వాస్తవ పరిస్థితులను ఉపేక్షించరాదు. ఎన్నాళ్ళైనా నీ పని పూర్తి కానప్పుడు నువ్వేర్పరచుకున్న ఉన్నత లక్ష్యాలకు విలువేముంది? నీ పనిని నువ్వనుకున్నంత గొప్పగా పూర్తిచేయలేకపోవచ్చు. కానీ అనుకున్న సమయానికి నీ పనిని పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వు. అనుకున్నంత గొప్పగా కాకపోయినా సరే నువ్వు పూర్...

TODAY - HINDU - VOCABULARY♦️--18.03.2021--

1. INCLINE (VERB): (तैयार होना):  disposed Synonyms: minded, willing Antonyms: disinclined Example Sentence: He was inclined to accept the offer. 2. INCURSION (NOUN): (आक्रमण):  attack on Synonyms: assault on, raid on Antonyms: retreat Example Sentence: Government forces were able to halt the rebel incursion. 3. FERVENT (ADJECTIVE): (उत्कट):  impassioned Synonyms: passionate, intense Antonyms: apathetic Example Sentence: I am a fervent supporter of the revolution. 4. LIBERAL (ADJECTIVE): (उदार):  generous Synonyms: magnanimous, open-handed Antonyms: miserly Example Sentence: Sam was too liberal with the wine. 5. DELIBERATE (ADJECTIVE): (सविचार):  careful Synonyms: cautious, unhurried Antonyms: hasty Example Sentence: I have always been a conscientious and deliberate worker. 6. EXTRICATE (VERB): (मुक्त कर देना):  extract Synonyms: free, release Antonyms: entangle Example Sentence: He was trying to extric...

నేటి మోటివేషన్... జీవితం అంటే.... ఏంటీ...

ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉన్నారు , వారు ఇద్దరు పదవ తరగతి పరీక్షలు రాసి ఫలితాలు కోసం  వేచిచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది ఒకరు పాస్ అయ్యారు ఇంకొకరు ఫెయిల్ అయ్యారు. పాస్ అయిన వ్యక్తి పైచదువులకోసం పట్టణంలో ఉన్న  తన మామయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. ఫెయిల్ అయిన వ్యక్తిని అందరూ తిట్టడం , ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. వాడు ఎందుకు  పనికిరాడు వాడి తల రాత అంతే అంటుంటే అది నిజమేనేమో అని ఆ విద్యార్ధి కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. వాళ్ళు అంటున్న మాటలని భరించలేక ఆత్మహత్య  చేసుకుందాం అని అనుకోని వాళ్ళ ఊరి చివరిలో ఉన్న చెరువులో దూకుదాం అని నిశ్చయించుకున్నాడు.                           ఆ విద్యార్థి ఏడుస్తూ ఇంటి దగ్గర నుండి ఊరి చివర లో ఉన్న చెరువు దగ్గరికి బయల్దేరాడు. దారి మధ్యలో తన గురువు ఒకరు కనిపించి పలకరించారు. ఆ విద్యార్థి ఏడుస్తూ జరిగిన కథ మొత్తం చెప్పాడు. దానికి ఆ గురువు నవ్వుతూ అయ్యో ఇంత చిన్న దానికి ఎవరైనా ఏడుస్తారా ? దానికి ఆ విద్యార్థి , మీకు నా బాధ అర్ధం కావడం లేదు గురువు గారు నేను చచ్చిపోతా నేను బ్రతకలెను అని ఏడ...

TODAY - HINDU - VOCABULARY♦️ 16.03.2021

1. NEUTRALITY (NOUN): (निष्पक्षता):  impartiality Synonyms: objectivity, fairness Antonyms: partiality Example Sentence:During the war, Switzerland maintained its neutrality. 2. OSTRACISE (VERB): (अलग करना):  exclude Synonyms: shun, spurn Antonyms: welcome Example Sentence:She was declared a witch and ostracized by the villagers. 3. POISED (ADJECTIVE): (शांतचित्त):  self-possessed Synonyms: self-assured, composed Antonyms: excited Example Sentence:Not every day you saw that poised, competent kid distressed. 4. MACABRE (ADJECTIVE): (भयंकर):  gruesome Synonyms: grisly grim Antonyms: pleasant. Example Sentence:A macabre series of murders shocked us. 5. CAPITULATE (VERB): (आत्मसमर्पण करना):  surrender Synonyms: give in, yield Antonyms: resist Example Sentence:The patriots had to capitulate to the enemy forces. 6. CONVALESCE (VERB): (अच्छा हो जाना):  recuperate Synonyms: recover, improve Antonyms: deteriorate Example Sentence:After your operation, you'll need to...

నేటి మోటివేషన్... సంతోషం : చిరునామా

మనిషి తాను జీవించినంతకాలం సంతోషంగా ఉండాలనుకొంటాడు. సంతోషం కోసమే అన్నం తింటాడు. సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు. సంతోషం కోసమే పెళ్ళి చేసుకొంటాడు, పిల్లలు కావాలనుకొంటాడు. చేసే పని, కూసే కూత, రాసే రాత... అంతా సంతోషం కోసమే! ఇంతకూ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది విలువైన ప్రశ్న. సంతోషం చిరునామా కోసం మనిషి వెదకని చోటులేదు. చేయని ప్రయత్నం లేదు. అయినా సంతోషం గగన కుసుమంగా ఎందుకు ఉన్నదో మనిషికి అర్థం కావడంలేదు. ప్రపంచాన్ని నడిపేది డబ్బు. డబ్బు లేకుండా ఏ మనిషీ జీవించలేడు. అది ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే అంత సౌఖ్యంగా జీవించగలననుకుంటాడు. మనిషి. కానీ డబ్బు సంతోషాన్ని ప్రసాదిస్తుందా అంటే అనుమానమే. లోకంలో పుష్కలంగా ధనరాశులు పోగుచేసిన సంపన్నులెందరో ఉన్నారు. కానీ వారందరికీ సౌఖ్యం దొరకవచ్చునేమోగానీ సంతోషం దొరక్కపోవచ్చు. కనుక సంతోషానికి డబ్బు కారణం కాదు. అధికారం ఉంటే సంతోషం ఉంటుందా అంటే, అదీ నమ్మకం లేదు. లోకంలో ఏకచ్ఛత్రాధిపత్యంతో అధికారాన్ని సొంతం చేసుకొని పాలించిన వారెందరో ఉన్నారు. వాళ్లు ఎల్లవేళలా సంతోషంగా ఉన్నారనే దాఖలాలు లేవు. అందంగా ఉంటే సంతోషం ఉంటుందా? దానికీ రుజువు లేదు. ఎందరో అందగాళ్లు, సౌందర్యవ...

జనరల్ స్టడీస్

1.హైదరాబాదులో భూమిశిస్తు సంస్కరణను ఆద్యుడు? చార్లెస్ మౌంటు కాఫ్ 2.బీదర్ ను బ్రిటిష్ వారికి వశం చేసినది? నసీరుద్దౌలా 3.హైదరాబాదు నిజామ్ కు రుణాలు మంజూరు చేసిన బ్రిటిష్ కంపెనీ ? పామర్ అండ్ కంపెనీ 4.మొదటి సాలార్జంగ్ 30 సంవత్సరాలు ఎంతమంది నిజాంల వద్ద పనిచేశాను? ముగ్గురు 5.హైదరాబాదులో బ్రిటిష్ రెసిడెంట్ భవనం నిర్మిం చిన సంవత్సరం? 1779 6.ఆంధ్ర సారస్వత పరిషత్తు నెలకొల్పిన సంవత్సరం? 1943 7.మదర్ నవలకు తెలుగులో అనువదించింది ? కొవ్వూరి లింగారావు  8.కన్యాశుల్కం నాటకం 1892లో మొదటిసారిగా ఎక్కడ ప్రదర్శించారు ? విజయనగరం? 9.విరిగిన రెక్కలు బంగారు గవాక్షం రచించింది? సరోజినీ నాయుడు 10.మాభూమి నాటకాన్ని రచించింది ? సుంకర వాసిరెడ్డి 11.ఆంధ్రాలో వీరేశలింగం సాంఘిక సంస్కరణ ఉద్యమాన్ని వ్యతిరేకించింది?  కొక్కొండ వెంకట రత్నం 12.భారతదేశంలో మొట్టమొదటి రైల్వే ఉద్యోగుల సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1897 13. ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది ? 1986 14.ఇండియన్ సివిల్ సర్వీస్ చట్టం ఆమోదించబడిన సంవత్సరం? 1872 15.ఎవరిని భారత ప్రభుత్వ ఉద్యోగిగా పిలుస్తారు? క్యాబినెట్ కార్యదర్శి 16.భారతద...

నేటి మోటివేషన్ ఎన్ని ఆశలో చిన్నిగుండెలోన.. నీతిమంతమైన ఓ పిట్ట కథ..

అనగనగా ఒక ఊళ్ళో ఒక నది. ఆ నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు.. ఆ దారిన వెళుతున్న ఒక చిన్న పిట్ట తనకూ తన పిల్లలకు ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని, మొదటి చెట్టు దగ్గరకు వెళ్లి అడిగింది, "వర్షాకాలం వస్తోంది, నేను నా పిల్లలు ఉండటానికి నీ కొమ్మ మీద గూడు కట్టుకోనా?" అంది. "వద్దు ", అనేసింది మొదటి చెట్టు.. ఆ పిట్ట చిన్నబుచ్చుకుంది. నిరాశగా రెండో చెట్టు దగ్గరకు పోయి సహాయం కోసం వేడుకుంది. "సరే ", అంది రెండో చెట్టు.  మహదానందంగా ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలు పెట్టింది. వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది.. పిట్ట, పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది. ఈలోగా వర్షాకాలం వచ్చేసింది.. అంతలో పెద్ద వర్షం. వర్షం పెద్దదైంది. వరద రావడం మొదలైంది. ఆ వరదలో మొదటి చెట్టు కూకటి వేళ్ళతో సహా కూలి పోయి, నీటిలో కొట్టుకుని పోతోంది. ఆ దృశ్యాన్ని రెండో చెట్టు మీద కూర్చున్న పిట్ట చూస్తూ, "భగవంతుడు నీకు శిక్ష వేసాడు. నాకు సహాయం చేయడానికి నిరాకరించావుగా",  అంది నవ్వుతూ. "నేను బలహీనమైనదానినని నాకు తెలుసు. వరద వస్తే కొట్టుకుని పోతానని కూడా తెలుసు. నాతో పాటు నీ...

TODAY - HINDU - VOCABULARY♦️ --15.03.2021

1. INGENIOUS (ADJECTIVE): (आविष्कारशील):  inventive Synonyms: creative imaginative Antonyms: unimaginative Example Sentence:He was ingenious enough to overcome the limited budget. 2. DEVASTATING (ADJECTIVE): (विध्वंसकारक):  devastating Synonyms: ruinous, disastrous Antonyms: non-violent Example Sentence:The power of weapons is very destructive. 3. RESOLVE (NOUN): (दृढ़ निश्चय):  determination Synonyms: resolution, purpose Antonyms: indecision Example Sentence:He received information that strengthened her resolve. 4. EGREGIOUS (ADJECTIVE): (चौंकानेवाला):  shocking Synonyms: appalling, horrific Antonyms: marvellous Example Sentence:Egregious errors were caused by the tablet's failure to check spelling. 5. AVOIDABLE (ADJECTIVE): (परिहार्य):  preventable Synonyms: needless, unnecessary Antonyms: inescapable, inevitable Example Sentence:Seems like so much death should be avoidable in this day and age. 6. EMBARK (VERB): (प्...