Skip to main content

నేటి మోటివేషన్... నీపై నీకంటూ ఒక క్లారిటీ ఉందా...



మనం జీవితంలో పైకెదగాలి అంటే.. ముందు మనకంటూ ఓ వ్యక్తిత్వం ఉండాలి..💐🥀🥀

మనం అంటే ఏంటో మన చుట్టుపక్కల వాళ్లకు ఓ అవగాహన వచ్చేలా మన ప్రవర్తన ఉండాలి.🌱
అబ్బో వాడు చాలా ఖతర్‌నాక్ గురూ.. 
వాడి దగ్గర మన ఆటలు సాగవు.. అని వాళ్లు అనుకునేలా మన బిహేవియర్ ఉండాలి.🌲😍

అంతే కానీ.. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేసేలా ఉండకూడదు. ఎంతటి ఆప్తులైనా సరే.. వాళ్లు చెప్పేదాంట్లో వాస్తవం ఎంతవరకూ ఉందనే విషయంపై మనంకూట సొంత అంచనా ఉండాలి.🌹 లేకపోతే.. మనల్ని బురిడీ కొట్టించడానికి జనం రెడీగా ఉంటారు.🌳
మరో విషయం ఏంటంటే.. మనలో చాలా మంది ఒకరి గురించి మరొకరికి చెడుగా మాట్లాడుకుంటారు.,🥀
ఇక ఇద్దరు ఒకచోట కలిస్తే.. మన ముందు లేని వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడుతుంటారు చాలా మంది. ఇలాంటి వాళ్లు మన మధ్య చాలా మందే ఉంటారు. ఒకరి గురించి నీకు ఒకడు చెబుతున్నాడు అంటే నీ గురించి మరొకరికి చెబుతాడు కదా.. ఈ లాజిక్ అస్సలు మిస్ కావద్దు.

అందుకే జీవితంలో ఎప్పుడైనా మన సొంత అవగాహన మనకు ఉండాలి.,☘️
అందుకే ఎవరైనా ఏదైనా చెప్పినా.. దానిలో మంచి చెడు బేరీజు వేసుకోవాలి. వాస్తవానికి.. చాలామంది తామేదో పెద్ద తోపులం అనుకుంటారు కానీ.. వాస్తవానికి వాళ్లు చాలా అమాయకులు..ఎదుటివాడు కాస్త నమ్మకం చెబితే ఏదైనా నమ్మేస్తారు. అందుకే మీరు ఆ జాబితాలో ఉండకూడదు. లేకపోతే.. మనకూ, మన ఆప్తులకు గొడవలు పెట్టాలనుకునేవారు.. మన ఆప్తులపై మనకు లేనిపోనివి చెప్పేవారు చాలామందే ఉంటారు. తస్మాత్ జాగ్రత్త..?

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Post a Comment

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺