Skip to main content

నేటి మోటివేషన్... Heart TouchingStory....



అమ్మాయి : హాయ్...లవ్ యు బంగారం...
అబ్బాయి : లవ్ యు టూ డార్లింగ్....
అమ్మాయి : నన్ను ఎప్పటికి వొదిలిపెట్టవ్ కదా...
అబ్బాయి : నువ్వు వొదిలెసినా...నా ప్రాణం పొయిన నిన్ను మాత్రం వొదలను...నీ కోసం చచ్చిపొతా...
అమ్మాయి : ఒరేయ్ అలా అనకురా...భాదగా ఉంది అలా అన్నవో కొడతా నిన్ను...
అబ్బాయి : ఉరికే అన్నానురా....
అమ్మాయి : సరే ఇ రోజు ఎంటి స్పెషల్...
అమ్మాయి : నువ్వు నా లైఫ్ లోకి రావడమే స్పెషల్...నాకు ప్రతి రోజు స్పెషల్ నువ్వంటే...లవ్ యు రా...
అబ్బాయి : లవ్ యు టూ...
కొన్ని రోజులా తర్వత....
ఆ అబ్బాయి ఆ అమ్మాయికి చూపించే ప్రేమ ఎక్కువగా నచ్చదు...బోర్ అనిపిస్తుంది...అతను చూపించే ప్రేమ ఆ అమ్మాయికి విసుగు వచ్చింది...ఎవరినైనా లవ్ ఎంత చేస్తె తిరిగి అంత చేయాలి కాని ఆ అమ్మాయి మాత్రం వద్దు అనుకూనేధి
అబ్బాయి : బంగారం
అమ్మాయి : హా చెప్పు
అబ్బాయి : ఎంటి ఇ మధ్య కొత్తగా ఐ పొయావ్...సరిగా మాట్లాడట్లే అన్లైన్లో ఉండి కూడ మెసెజ్ చేయ్యాట్లే...మెస్సెజ్ చేస్తే లేట్ రిప్లై...
అమ్మాయి : ఎం లేదు ఊరికే...
అబ్బాయి : సర్లే...మనం మ్యారెజ్ ఎప్పుడు చేస్కుందాం...
అమ్మాయి : నాకు నువ్వంటె ఇంట్రేస్ట్ లేదు...ఫుల్ బోర్ నువ్వంటే గుడ్ బై...చెప్పి వెళ్ళిపొతుంది
అబ్బాయికి ఎం చెయ్యాలో తెలిక పిచ్చివాడిలా తిరుగుతుంటే ఆ అమ్మాయి వేరే వాడితో తిరుగుతుంది...అది చూసి తట్టుకోలేకా తాగి తాగి పిచ్చొడు ఐ పొయి చివరిగా చనిపొదామని ఫిక్స్ అవ్తాడు...చివరి నిమిషంలో తన అమ్మానాన్న గుర్తోస్తారు...వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుండెలు పగిలేలా ఎడుస్తాడు...వాళ్ళ కొడుకు భాద చూసి వాళ్ళు కూడ ఎడుస్తారు...వాళ్ళని ఎడిపించటం కరెక్ట్ కాదని ఇ రోజు నుండి మీ కోసం బ్రతుకుతా అని తన ఘ్నాపకాలు గుర్తోస్తూనా...భాదనంత లోపలే దాచుకోని పైకి మాత్రం హ్యాపిగా ఉన్నట్లూ నటిస్తాడు...అలా కొన్ని రోజులా తర్వత కన్నవారి ప్రేమతో ఆ అమ్మాయిని మర్చిపొతాడు...తను ఒక మంచి పొజిషన్ లో ఉంటాడు...వాళ్ళ అమ్మానాన్న మంచి సంబందం చూసి పెళ్ళి చేస్తారు...తన గతం మొత్తం ఆ అమ్మాయికి చెప్పినా అర్దం చెస్కొని హ్యాపిగా ఉంటారు...
నోట్ : అమ్మాయి కోసం చనిపొతే ఆ అమ్మాయికి ఇంకో అబ్బాయి దొరుకుతాడు...కాని మీ అమ్మానాన్నకి ఇంకో కొడుకు ఉండడు...మన అమ్మనాన్నలు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు...ప్రేమించినా వాల్లు కాకపోతె ఇంకా మంచివాల్లు మన లైఫ్ లోకి వస్తారు...దాని కోసం చనిపొవటం... లేదా చంపటం... తప్పు... ప్రేమించండి కాని ప్రేమిస్తూ నటించకండి...


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

RRB JE Recruitment: రైల్వేలో 2,570 జూనియర్ ఇంజినీర్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు

భారతీయ రైల్వే (Indian Railway).. 2,570 పోస్టులతో మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 05/ 2025) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2,570 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్ఆర్బీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 31వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆఫీసియల్ వెబ్సైటు లింక్ https://www.rrbcdg.gov.in/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ