భారత్ లో మహిళలకి సోకుతున్న క్యాన్సర్ లలో రొమ్ము క్యాన్సర్ రెండో స్థానం ఆక్రమిస్తుంది.పట్టణ స్త్రీలలో లక్ష మందిలో 22- 28 మందికి పల్లె స్త్రీలలో లక్షకి ఆరు మందిలోనూ బ్రెస్ట్ క్యాన్సర్ కనిపిస్తుంది.అలాగే పేద స్త్రీల కన్నా ధనిక స్త్రీలలో అధికంగా ఉంది. నాగరిక అలవాట్లు నాగరికతల ప్రభావం ఇది వర్గాలవారీగా చూస్తే పారాసి మహిళల బ్రెస్ట్ క్యాన్సర్ కి అత్యధికంగా గురవుతున్నారు. మొత్తం మీద ఏటేటా ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. కొన్ని మహానగరాలు వాటితో పోలిస్తే పల్లెలు వీటిల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతున్న వారి సంఖ్య ఎలా ఉందో చూస్తే తెలుస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2021 నాటికి 99 వేల మంది భారతీయ మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకగా 2002లో ఈ సంఖ్య 80 వేలు దాటింది._ ఏ పరిస్థితుల్లో వస్తుంది...? 🏵️వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ అవకాశాలు పెరుగుతాయి. 🏵️ బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లోనే అధికం అత్తి 100 బ్రెస్ట్ క్యాన్సర్లలో ఒక్కటి మాత్రం పురుషుల లో కనిపిస్తుంది. (1%) 🏵️ ధనిక దేశాల్లో ధనిక ప్రజల్లో ఆధునిక జీవనశైలి కలిగిన వారిలో అధికం. 🏵️ 11 సంవత్సరాల ల...
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...