APPSC గ్రూప్ 1 ఆన్లైన్ ఎగ్జామ్స్ - వ్యోమ మా గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ నుండి కొన్ని ప్రశ్నలు 1. 2018 లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఏ అంశంపై పరిశోధనకు గాను ఇచ్చారు?* [Ans: c] (A) బిహేవిమరల్ ఆర్థిక శాస్త్రం (B) ఒప్పంద సిద్ధాంతం (Contract theory) (C) పర్యావరణ మార్పులు -స్థూల అర్ధశాస్త్రం (D) వినియోగం, పేదరికం, సంక్షేమంపై విశ్లేషణ వివరణ: 3 - Wirian D. Nordhus - for integrating climate change into long - ran macroeconomics and Paul. M. Romer for integrating technological innovations into long-run macroeconomic. 2. బాబా అణుపరిశోధనా కేంద్రంలో ఉన్న పరిశోధన కేంద్రాలలో సరి అయినవి గుర్తించండి? a) అప్సర b) పూర్ణిమ c) కామిని d) ఆదిత్య e) ధ్రువ [Ans: b] (A) b, c (B) a, c, e (C) a, c, d (D) b, d, e వివరణ: అప్సర, పూర్ణిమ, సిరస్, ధ్రువ, జెర్లినా. పూర్ణిమలో 1, 2, 3 ఉన్నాయి. 3. భారత్ తొలి రీసెర్చ్ అబ్జర్వేటరీ ఏది? [Ans: d] (A) ఇన్...