Skip to main content

Posts

Showing posts from 2023

నేటి మోటివేషన్.... లక్ష్య చారిటబుల్ సొసైటీ

మీ అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని, ఆరవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న లక్ష్య_స్వచ్చంద_సేవా_సంస్థ ఎక్కడ ప్రాణం ఊగిసలాడి... ఆసరా కోసం ఆగి నిలుచుందో... అక్కడ నేనున్నానంటూ... లక్ష్య అడుగులు వేసింది.. వేసే ప్రతీ అడుగు ఓర్పుగా.... ఒక ఉద్యమంలా ... ఒక నిలువెత్తు నమ్మకంలా తన నడకను ప్రారంభించింది.... అక్షరానికి_దూరంగా_నిలిచి దిక్కు తోచని స్థితిలో ఉన్నవారికి... వేగు చుక్కలా కావలా కాసింది... రక్తదానం చేసి ప్రాణాలను నిలిపే సంజీవినిగా మారింది... ప్రతిభకు పట్టం కట్టే సమయంలో... చంద్రునికో నూలు పోగు ఆన్నట్లు తన వంతు సాయం అందించింది.... కాలే కడుపుల ఆకలి తీర్చడం కోసం.... #గుక్కెడు గంజినైయ్యింది... #బుక్కెడు బువ్వగా మారింది... పచ్చని పుడమితల్లిని పర్యావరణ కాలుష్య కోరల నుండి కాపాడటానికి... #పర్యావరణ_మిత్రుడిగా మారింది... చివరిగా... #లక్ష్య అంటే... #సహాయం చేయడం కాదు... #సహాయం చేయడాన్ని అలవాటు చేయడం... #కొన్ని_ఆశల్ని... #కొన్ని_లక్ష్యాల్ని... కొన్ని బాధ్యతల్ని కలబోసి... ముందుకు అడుగు వేసేలా ప్రోత్సహించడం.... లక్ష్య అంటే ఒంటరిగా అడుగులు వేయడం కాదు... వందల పాదాల్ని జతచేసి ఒక్కటిగ...

Ap 6th to 10th English lesson plans

Click here to get lesson plans 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

08 మే 2023. కరెంట్ అఫైర్స్

Q. ఇటీవల 'రివర్ సిటీస్ అలయన్స్ గ్లోబల్ సెమినార్' ఎక్కడ నిర్వహించబడింది? జవాబు: - న్యూఢిల్లీ Q.76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎవరికి గౌరవ పామ్ డి ఓర్ అవార్డు లభించింది? సమాధానం: - మైఖేల్ డగ్లస్ Q. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కల్లు గీసేవారి కోసం బీమా పథకాన్ని ప్రారంభించింది? జవాబు:- తెలంగాణ ప్ర.రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏ దేశం కోసం ప్రత్యేక కేంద్రానికి శంకుస్థాపన చేశారు? సమాధానం: మాల్దీవులు Q.ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు నియమితులయ్యారు? సమాధానం: - అజయ్ బంగా Q.ఇటీవల 'వేక్‌ఫిట్' బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం: - ఆయుష్మాన్ ఖురానా Q.ప్రపంచంలోని అతిపెద్ద 'ఫ్రాంచైజ్ చెస్ లీగ్' ఎక్కడ ప్రారంభమైంది? జవాబు:- దుబాయ్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

08 May 2023 Current Affairs

Q.Where has the 'River Cities Alliance Global Seminar' been organized recently? Answer: — New Delhi Q.Who has been awarded Honorary Palme d'Or at 76th Cannes Film Festival? Answer: — Michael Douglas Q.Which state govt has recently launched an insurance scheme for toddy tappers? Answer: — Telangana Q.Defense Minister Rajnath Singh has laid foundation stone of a special center for which country? Answer: Maldives Q.which person of Indian origin is appointed as President of the World Bank? Answer: — Ajay Banga Q.Who has been appointed as the brand ambassador of 'Wakefit' recently? Answer: — Ayushman Khurana Q.Where has world's largest 'Franchise Chess League' started? Answer: — Dubai 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

జీరో షాడో డే అంటే ఏమిటి... తరువాత ఎక్కడెక్కడ ఆవిషకృతం కానుంది...

🔊Zero Shadow Day: ఆ కాసేపు నీడ కనిపించలేదు.. హైదరాబాద్‌లో అరుదైన ఘట్టం ఆవిష్కృతం 🍥హైదరాబాద్‌: నగరంలో నీడ కనిపించని అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12.14 గంటల వరకు రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయమైంది. ‘జీరో షాడో డే’ సందర్భంగా హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్‌ ప్లానిటోరియం వద్ద ఏర్పాటు చేసిన ప్రదర్శనను పలువురు ఆసక్తిగా తిలకించారు. 🌀వైజ్ఞానిక ప్రపంచం జీరో షాడోగా పరిగణించే ఈ దృశ్యం.. సూర్యుడి కిరణాలు నిట్టనిలువుగా ప్రసరించడం వల్ల జరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలో నిటారుగా (90 డిగ్రీలు) ఏదైనా వస్తువును ఉంచితే దానిపై రెండు నిమిషాల పాటు నీడ కనిపించదని హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు తెలిపారు. 💥ఈ విచిత్రం ఎప్పుడెప్పుడు జరుగుతుందో తెలుసా? ✳️ఇలాంటి విచిత్రం ప్లస్‌ 23.5, మైనస్‌ 23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రాంతాల్లో ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం, సరిగ్గా నడి నెత్తి మీదికి వచ్చినప్పుడు నీడ మాయం అవుతుంది! నిజానికి సూర్యుడు మిట్ట మధ్యాహ్న సమయంలోనూ కాస్త ఉత్తరం వైపో, దక్షిణం వైపో వాలి ఉంటాడు. సూర్యుడి చుట్టూ తిరిగే మన భ...

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు... ఈ సెలవుల్లో బాగా ఉపయోగపడేవి...

The =ఆ, ఈ Of =యొక్క,గురించి,లో. And = మరియు A = ఒక To = కు In = లో Is = ఉండు, ఉన్నాడు, ఉన్నది. You = నీవు That = అది It = ఇది He = అతడు Was =ఉండెను, For = కొరకు On = మీద Are = ఉన్నారు, ఉన్నాము, ఉన్నవి. As = లాగ, వలే With = తో His = అతడు They = వారు. I = నేను At = వద్ద. Be = ఉండు, అగు, సంభవించు. This = ఇది. Have = కలిగి ఉండు. From = నుండి. Or = లేదా. One = ఒకటి. Had = కలిగుండెను. By = చేత, వలన. Word = పదము. But = కాని. Not = కాదు,లేదు. What = ఏమిటి. All = అన్నీ,అంతా. Were = కలిగి ఉండెను. We = మేము, మనము. When = ఎప్పుడు. Your = నీయొక్క. Can = సాధ్యమగు, చెంబు, గిన్నె. Said = చెప్పెను. There = అక్కడ. An = ఒక. Each = ప్రతి యొక Which = ఏది. She = ఆమె. Do = చేయుట. How = ఎలా. Their = వారియొక్క. If = ఐతే. Will = కోరు, ఆశపడు. Up = పైన. Other = మరియొక. About = గురించి. Out = బయట. Many = చాలా. Then =అ ప్పుడు. Them = వారి. These = అవి. So = కాబట్టి. Her = ఆమెయొక్క. Would = Make = చేయు. Like =ఇష్టపడు. Him = అతనియొక్క. Into = లోపలికి. Time = సమయము. Has = కలిగఉండు. Look = చూచు. Two = రెండు. More = ఎక్...

AP EAPCET 2023 హాల్ టికెట్స్ విడుదల.

  Date of AP EAPCET Examination (Engineering): 15.05.2023 to 18.05.2023 09.00 AM to 12.00 PM & 03.00 PM to 06.00 PM Dates of AP EAPCET Examination (Agriculture & Pharmacy): 22.05.2023 to 23.05.2023 09.00 AM to 12.00 PM & 03.00 PM to 06.00 PM  AP EAPCET 2022 Hall Tickets Download at👇 Click here to get hall tickets...  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ఆరోగ్య సమాచారం... తలనొప్పి గురించి సమగ్ర సమాచారం...

గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం. కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.  ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి. 1. మీరు ఒత్తిడికి గురవుతున్నారా ? టెన్షన్ తలనొప్పి 2. తలనొప్పికి ముందు జ్వరం వచ్చిందా ? ఇన్ఫెక్షన్లు 3. దంతాలకు గాని, చిగుళ్లకుగాని ఏదైనా సమస్య ఉందా ? దంత సమస్యలు 4. ఆల్కహాల్ తీసుకున్న తరువాత తలనొప్పి వస్తుందా ? మదాత్యయం (ఆల్కహాలిజం) 5. కళ్లు ముట్టుకోలేనంత నొప్పిగా ఉంటాయా ? నీటికాసులు (గ్లాకోమా) 6. తలనొప్పితోపాటు చూపు మసకబారటం, వాంతి వచ్చినట్లుండటం జరుగుతాయా ? మైగ్రేన్ తలనొప్పి 7. తరచుగా జలుబు చేస్తున్నదా ?  నిత్యరొంప (సైన సైటిస్) 8. తలనొప్పితోపాటు మెడనొప్పి వుందా ? తలతిప్పడం కష్టమౌతుందా ? మెడ వెన్నుపూసలు అరిగిపోవటం (సర్వైకల్ స్పాండిలోసిన్) 9. చెవిపోటు ఉన్నదా ? చెవి సమస్యలు 10. తలనొప్పితో పాటు గొంతు పచ్చిపుండులాగా నొప్పిగా ఉంటున్నదా ? అంగటి ముల్లు (టాన్సిలైటిస్) 11. కణతలలో పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తున్న దా? టెంపోరల్ అర్టిరైటిస్ 12. తలకు దెబ్బ తలిగిందా ? తలకు దెబ్బతగలడం ...

నేటి మోటివేషన్... మీ పిల్లల కోసం

దయచేసి మీరూ చదవండి......... మీ పిల్లలనూ చదివేలా చేయండి.......... ప్లీజ్........ ఓ యువకుడు ఓ మంచి ఉద్యోగం కోసం ఓ పెద్ద కంపెనీకి ఇంటర్వూకు వెళ్ళాడు. చక్కగా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు............చివరి పరీక్షకు డైరెక్టరు దగ్గరికి వెళ్ళాడు. డైరెక్టరు : నీవు చదువుకునే రోజుల్లో ఏదైనా స్కాలర్షిప్ వచ్చిందా? యువకుడు: లేదండీ! మా నాన్నగారే అన్ని ఫీజులు కట్టెవారు....... డైరెక్టరు: మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? యువకుడు: బట్టలు ఉతికే వృత్తినే చేస్తూ నన్ను చదివించారు....... డైరెక్టరు: అయితే నీ చేతులను ఒకసారి నాకు చూపించు. యువకుడు: తన చేతులను చూపించాడు........అవి చాలా సున్నితంగా నాజూకుగా ఉన్నాయి. డైరెక్టరు: నువ్వు ఎప్పుడైన నీ తల్లిదండ్రులకు బట్టలు ఉతకడంలో సహాయపడ్డావా? యువకుడు: లేదండీ! వారు నన్ను కష్టపడనివ్వకుండా మంచిగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించమని చెప్పేవారు.....నేను అలాగే చేశాను. డైరెక్టరు: నిజంగా నువ్వు ఈ ఉద్యోగానికి అన్ని అర్హతలు ఉన్నావాడివి .నాదొక చిన్న విన్నపం.చేస్తాను అంటేనే చెపుతాను. యువకుడు: తప్పకుండా చేస్తాను చెప్పండి సర్. డైరెక్టరు: ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తరువాత మీ తల్లిద...

నేటి మోటివేషన్... మీకు తెలుసా ఈ ఏడు ప్రశ్నలకు సమాధానాలు...

7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు." 1వ ప్రశ్న: ప్రపంచంలో ఏది పదునైనది? జ: చాలా మంది కత్తి అని చెప్పారు.  గురువు: కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు. 2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ? జ: చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ గురువు: మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం. ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము, ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము. 3వ ప్రశ్న:ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది? జ: చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి ఇలా ఎన్నో అంటారు. గురువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే. 4వ ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ? జ: చాలామంది,వజ్రము ఇనుము,ఏనుగు అని చెప్పారు. *గురువు:* కఠినమైనది అనేది *"మాట ఇవ్వడం"* మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం. 5వ ప్రశ్న:ప్రపంచంలో తేలికైనది ఏది? జ: దూది, గాలి, ఆకులు అని చెప్పారు  గురువు: ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్...

AP BUDGET HIGHLIGHTS TODAY

2023- 24 వార్షిక బడ్జెట్‌ (Annual Budget 2023-24)ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి (AP Minister Buggan Rajendranath Reddy) గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. ముందుగా పోతన పద్యంతో బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి మొదలుపెట్టారు. బడ్జెట్ రూపకల్పనలో భాగ్యస్వాములకు కృతజ్ఞతలు తెలియజేశారు. బడ్జెట్ ముఖ్యాంశాలు... రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్ ఆర్థిక శాఖకు రూ.72,424 కోట్లు కేటాయింపు వైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లు వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు పశుసంవర్ధక శాఖకు రూ.1787 కోట్లు బీసీ సంక్షేమ శాఖకు రూ.23,509 కోట్లు పర్యావరణానికి రూ.685 కోట్లు జీఏడీకి రూ.1418 కోట్లు కేటాయింపు హోంశాఖకు రూ.8206 కోట్లు కేటాయింపు గృహనిర్మాణ శాఖకు రూ.6292 కోట్లు గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3858 కోట్లు నీటిపారుదల రంగానికి రూ.11,908 కోట్లు పరిశ్రమలు, వాణిజ్యం రూ.2602 కోట్లు మౌలిక వసతులు, పెట్టుబడులకు రూ.1295 కోట్లు కార్మిక శాఖకు రూ.796 కోట్లు, ఐటీ శాఖకు రూ.215 కోట్లు న్యాయశాఖకు రూ.1058 కోట్లు కేటాయింపు ...

నేటి ఆరోగ్య సమాచారం... బహిష్టు నొప్పి

గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం. కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.  ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి. 1. బహిష్టు ప్రారంభమయ్యే ముందు పొత్తికడుపు నొప్పిగా ఉంటుందా ? శారీరక క్రియ 2. బహిష్టు నొప్పి గర్భనిరోధక మాత్రలను ఉపయోగించడం మానేసిన తరువాత నుంచి ప్రారంభమైందా ? గర్భనిరోధకమాత్రలను వాడుతూ ఆపేయడం 3. గర్భాశయాంతర్గత సంతాన నిరోధక సాధనాన్ని (ఐ.యు.సీ.డి.) అమర్చుకున్నారా ? కుటుంబ నియంత్రణా సాధనం వల దుష్ఫలితాలు 4. కడుపు నొప్పిం నడుము నొప్పిలతోపాటు మైథనంలో నొప్పి ఉంటుందా? మల మూత్ర నిర్హరణ వ్యవస్థలో తేడాలు చోటు చేసుకున్నాయా ? గర్భాశయ అంతర్గత పొర ఇతర ప్రదేశాల్లో పెరగటం  (ఎండో మెట్రియోసిస్) 5. పొత్తికడుపు ఉబ్బరించినట్లుండటమే కాకుండా, తుంటి ప్రాంతం, నడుము ప్రాంతాల్లో బరువుగా ఉంటుందా ? గర్భాశయంలో నారవంటి కండర పెరుగుదలలు తయారవ్వటం (ఫైబ్రాయిడ్స్) 6. నొప్పి ఎప్పుడు వస్తుందనేది ఊహించగలవి కాకుండా ఉందా ? గర్భాశయంలో తిత్తి వంటి నిర్మాణాలు పెరగటం (పాలిప్స్) 7. గర్భాశయం ద్వారానికి ఇంతకుముందు ఇన్ఫెక్షన...