Skip to main content

నేటి మోటివేషన్... నీ జీవితం మీద నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి...




మనం జీవితంలో పైకెదగాలి అంటే.. ముందు మనకంటూ ఓ వ్యక్తిత్వం ఉండాలి..

మనం అంటే ఏంటో మన చుట్టుపక్కల వాళ్లకు ఓ అవగాహన వచ్చేలా మన ప్రవర్తన ఉండాలి.
అబ్బో వాడు చాలా ఖతర్‌నాక్ గురూ.. 
వాడి దగ్గర మన ఆటలు సాగవు.. అని వాళ్లు అనుకునేలా మన బిహేవియర్ ఉండాలి.🌲😍

అంతే కానీ.. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేసేలా ఉండకూడదు. ఎంతటి ఆప్తులైనా సరే.. వాళ్లు చెప్పేదాంట్లో వాస్తవం ఎంతవరకూ ఉందనే విషయంపై మనంకూట సొంత అంచనా ఉండాలి. లేకపోతే.. మనల్ని బురిడీ కొట్టించడానికి జనం రెడీగా ఉంటారు.
మరో విషయం ఏంటంటే.. మనలో చాలా మంది ఒకరి గురించి మరొకరికి చెడుగా మాట్లాడుకుంటారు.,
ఇక ఇద్దరు ఒకచోట కలిస్తే.. మన ముందు లేని వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడుతుంటారు చాలా మంది. ఇలాంటి వాళ్లు మన మధ్య చాలా మందే ఉంటారు. ఒకరి గురించి నీకు ఒకడు చెబుతున్నాడు అంటే నీ గురించి మరొకరికి చెబుతాడు కదా.. ఈ లాజిక్ అస్సలు మిస్ కావద్దు.

అందుకే జీవితంలో ఎప్పుడైనా మన సొంత అవగాహన మనకు ఉండాలి.,☘️
అందుకే ఎవరైనా ఏదైనా చెప్పినా.. దానిలో మంచి చెడు బేరీజు వేసుకోవాలి. వాస్తవానికి.. చాలామంది తామేదో పెద్ద తోపులం అనుకుంటారు కానీ.. వాస్తవానికి వాళ్లు చాలా అమాయకులు..ఎదుటివాడు కాస్త నమ్మకం చెబితే ఏదైనా నమ్మేస్తారు. అందుకే మీరు ఆ జాబితాలో ఉండకూడదు. లేకపోతే.. మనకూ, మన ఆప్తులకు గొడవలు పెట్టాలనుకునేవారు.. మన ఆప్తులపై మనకు లేనిపోనివి చెప్పేవారు చాలామందే ఉంటారు. తస్మాత్ జాగ్రత్త..?


🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺