Skip to main content

Posts

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. INEVITABLY (ADVERB): (अनिवार्य रूप से):  unavoidably  Synonyms: automatically, necessarily  Antonyms: avoidably  Example Sentence: Inevitably some details are already out of date.  2. FRAUGHT (ADJECTIVE): (बेचैन):  anxious  Synonyms: worried, upset  Antonyms: calm  Example Sentence: There was a fraught silence in the cabin.  3. INCENDIARY (ADJECTIVE): (उत्तेजक):  inflammatory  Synonyms: provocative, agitational  Antonyms: conciliatory  Example Sentence: The principal's incendiary remarks were not appropriate for the students to hear.  4. STARTLE (VERB): (डराना):  surprise  Synonyms: frighten, scare  Antonyms: put at ease  Example Sentence: A sudden sound in the doorway startled all of us.  5. SAGACIOUS (ADJECTIVE): (बुद्धिमान):  wise  Synonyms: clever, intelligent  Antonyms: stupid  Example Senten...

నేటి మోటివేషన్... నువ్వు అనుకున్నవి సాధించాలా?

నువ్వు అనుకున్నవి సాధించాలా? చాలాచోట్ల పాజిటివ్ అఫర్మేషన్స్ తరచూ చెప్పుకోమని చెబుతుంటారు. అంటే ఇలా.. "నేను కష్టపడి అనుకున్నది సాధిస్తాను, నాకు అన్నీ అనుకూలిస్తాయి, నేను మంచి పొజిషన్‌లో ఉంటాను" ఇలా రిపీటెడ్‌గా ఓ జపంలా అనుకోవడం ద్వారా కొంతకాలానికి అది సబ్-కాన్షియస్ మైండ్‌లోకి చేరుకుని, మన మైండ్ మనకు కావలసిన స్థితిని సాధించేలా మనకు సహకరించి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నది దీంట్లో మెయిన్ సూత్రం. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. కానీ ఇందులో అందరూ చేసే తప్పు ఒకటి ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఉన్న ఎమోషన్ స్థాయిలోనే ఉంటూ నువ్వు నీ లక్ష్యాలను సాకారం చేసుకోలేవు. అర్థమయ్యేలా చెబుతాను. ఇప్పుడు నువ్వు "నేను ఏదీ సాధించలేకపోయాను, నా లైఫ్ ఇలా తగలడిపోయింది" అని నిరుత్సాహంగా ఉన్న స్థితిలో, నువ్వు కొన్ని కోట్ల సార్లు "నేను అన్నీ సాధిస్తాను" అని చెప్పుకున్నా కొద్దిగా కూడా మారవు. నీ కలలు సాకారం కావాలంటే.. నువ్వు చెప్పుకునే "నేను అన్నీ సాధిస్తాను, నేను మంచి పొజిషన్లో ఉంటాను" అనే అఫర్మేషన్స్‌తో పాటు అవి చెప్పుకునేటప్పుడు నువ్వు అన్నీ సాధించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటావో దాన్ని...

నేటి మోటివేషన్... సంకల్పం (కోరిక ) బలం గా ఉండాలి అప్పుడు అందరి సహకారం ఉంటుంది అని...!

ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ "తథాస్తు" అన్నాడు.  గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు.  " ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను."  "ఏమిటా కోరిక గురువు గారూ"  "తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని."  "వచ్చే జన్మలోనా"  "కాదు ఈ జన్మలోనే"  శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? " " అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతి ఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా"  " అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది" " ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు." ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది.  శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు. సంవత్సరం తరువాత... శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ.. ఈ ...

GEOGRAPHY TOP ONE In Telugu And English

11. నాగాలాండ్ ఏ రాష్ట్రాల సమూహంతో సరిహద్దును పంచుకుంటుంది?  జ: అరుణాచల్ ప్రదేశ్, అస్సాం & మణిపూర్  12. భారతదేశం తన సరిహద్దు మ్యాప్‌లను ఎవరితో మార్పిడి చేసుకుంది?  జ: బంగ్లాదేశ్  13. భారతదేశంలో తొమ్మిది తీరప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి, అయితే తక్కువ వర్షపాతం మరియు సాపేక్ష ఆర్ద్రత ఉప్పు ఉత్పత్తికి అనువైనందున సముద్రపు ఉప్పు ఉత్పత్తిలో సగానికి పైగా గుజరాత్ తీరం నుండి వస్తుంది?  జ: సముద్రపు నీటి ఆవిరి 14. భారతదేశంలోని తూర్పు మరియు పశ్చిమ తీరాలలో ఏ రాష్ట్రం భూమిని కలిగి ఉంది?  జ: పుదుచ్చేరి 15. భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక విస్తీర్ణం కలిగి ఉంది?  జ: రాజస్థాన్ 16. భారతదేశ తీర రేఖ పొడవు ఎంత?  జ: 7516.6 కి.మీ 17. లక్షద్వీప్‌లో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి?  జ: 36 18. అండమాన్ మరియు నికోబార్ దీవులలో చెప్పుల శిఖరం ఎక్కడ ఉంది?  జ: ఉత్తర అండమాన్ 19. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు తీర ప్రాంతాలను ఏమంటారు?  జ: కోరమాండల్ తీరం 20. కొంకణ్ తీరానికి ఇది ఎంత దూరంలో ఉంది?  జ: డామన్ To గోవా 11. With which group of states does Nagaland share its border? Ans: ...

Current Affairs - 28.01.2022

1. Recently in which state of India the first scientific bird atlas has been found.? Ans: Kerala 2. When has International Holocaust Day been celebrated recently? Ans: 27 January 2022 3. Which command of the Indian Navy has recently organized joint maritime exercise Paschim Lehar (XPL-2022).? Ans: Western Naval Command 4. Where has the joint navies of Russia-China-Iran conducted an exercise named CHIRU-2Q22 recently? Ans: Gulf of Oman 5. What is the rank of India in the recently released Corruption Perceptions Index 2021? Ans: 85th number 6. Recently Ramgarh Vishdhari Wildlife Sanctuary has been notified as the fourth sanctuary of which state? Ans: Rajasthan 7. Recently, the International Monetary Fund has reduced India's growth forecast for the fiscal year 2022 from 9.5 percent to what percent? Ans: 9.0 percent 8. Recently which global brand has won the title of World's Most Valuable Brand in 2022? Ans: Apple 9. Recently who has been honored with the Assam Vaibhav Award by the...

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.SCRAP (VERB): (फेंक देना): throw away Synonyms: throw out, get rid of Antonyms: keep Example Sentence: A bold decision was taken to scrap existing plant. 2.NOTABLE (ADJECTIVE): (उल्लेखनीय): noteworthy Synonyms: remarkable, outstanding Antonyms: insignificant Example Sentence: The gardens are notable for their collection of magnolias and camellias. 3.SCRUTINY (NOUN): (जांच): inspection Synonyms: survey, scan Antonyms: glance Example Sentence: She checked her weapons with scrutiny that would've made her father proud. 4. SCANTY (ADJECTIVE): (अल्प): meagre Synonyms: scant, minimal Antonyms: abundant Example Sentence: They paid whatever they could out of their scanty wages to their families. 5. ABROGATION (NOUN): (निराकरण): repudiation Synonyms: revocation, repeal Antonyms: institution Example Sentence: They have regarded the law’s renewal and abrogation with about equal anxiety. 6. GRIEVANCE (NOUN): (शिकायत): complaint Synonyms: criticism, objection Antonyms: commendation Example Sen...

నేటి మోటివేషన్... నెగిటివ్ థింకింగ్ వల్ల జరిగే ప్రమాదం...

నెగిటివ్ థింకింగ్ విషయంలో చాలామందికి తెలీని ఓ వాస్తవం ఇది. ఒక నెగిటివ్ ఆలోచన చేసిన వెంటనే అది ఆ క్షణం, ఆరోజు మాత్రమే కాదు, చాలా రోజుల పాటు దాని ప్రభావం సబ్ కాన్షియస్‌లో కొనసాగుతూ ఉంటుంది. అదే ఓ పాజిటివ్ ఆలోచన చేసినప్పుడు అది ఆ క్షణం వరకూ మాత్రమే పనిచేస్తుంది. దీనికి కారణం నెగిటివ్ ఆలోచనతో పాటు ఎమోషన్ చాలా బలంగా ముడిపడి ఉంటుంది కాబట్టి బ్రెయిన్‌లో న్యూరల్ యాక్టివిటీ ఎక్కువ జరిగి అది బలంగా ముద్రించుకుపోతుంది. అదే పాజిటివ్ థాట్స్, ఫీలింగ్స్ విషయంలో చాలామందికి పాజిటివిటీని ఓ నవ్వుతోనో, ఓ సంతృప్తితోనో కొన్ని క్షణాలు ఫీల్ కావడం మాత్రమే తెలుసు తప్పించి దాన్ని ఎక్కువ సమయం క్యారీ చెయ్యరు. సో దానికి సహజంగానే న్యూరల్ యాక్టివిటీ తక్కువ జరిగి దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. సో నెగిటివ్ ఆలోచనలు డామినేట్ చెయ్యకుండా ఉండాలంటే.. ప్రతీ క్షణం కాన్షియస్‌గా పాజిటివ్‌గా ఉండడమే బెస్ట్ సొల్యూషన్. ఇది ఈజీగా చెయ్యాలంటే అందరితో సరదాగా ఉండండి.. అందర్నీ ఫ్రెండ్స్‌గా ఆత్మీయంగా ఫీల్ అవండి. ఎవర్నీ శత్రువులుగా భావించకండి. అన్ని విషయాలూ చూసీ చూడనట్లు వదిలేయండి. ముఖ్యంగా లైఫ్‌లో ప్రతీదీ మీకు నచ్చినట్లు చేస్తూ ఆ ప్రతీ మూమె...